ప్రముఖ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంఛ్ చేసింది. ఈవీ విభాగంలో రెండవ మోడల్ ను దుబాయ్ వేదికగా బుధవారం లాంఛ్ చేసింది. టీవీఎస్ ఎక్స్ పేరుతో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది.
ప్రస్తుతం మార్కెట్లో 130 నుంచి 200 కి.మీ. రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఉన్నాయి. ఓలా 130 నుంచి 170 కి.మీ. రేంజ్ ఇస్తుండగా.. కోమకి రేంజర్ 200 కి.మీ. రేంజ్ ఇస్తుంది. రివోల్ట్ 150 కి.మీ. రేంజ్ ఇస్తుంది. అయితే టీవీఎస్ నుంచి 300 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే స్పోర్ట్స్ లుక్ ఈవీ స్కూటర్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీనికి తోడు వీటితో నడిచే వాహనాలు ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతే కాకుండా పెట్రో, డీజిల్ వాహనాల వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనం ఇంట్లో ఛార్జింగ్ పెడితే 4,5 గంటలు పడుతుంది. అదే ఛార్జింగ్ స్టేషన్లో అయితే గంట నుంచి గంటన్నర పడుతుంది. దీని వల్ల యజమానికి చాలా సమయం వృధా అవుతుంది. ప్రయాణ సమయం కూడా వృధా అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కేవలం 10 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేలా ప్రముఖ కంపెనీ సరికొత్త టెక్నాలజీని రూపొందిస్తుంది. ఇది కనుక మార్కెట్లో వస్తే కార్ల యజమానులకు నిజంగా పండగే.
విద్యుత్ వాహనాల వినియోగం గతంతో పోలిస్తే చాలా బాగా పెరిగింది. ముఖ్యంగా రాయితీల వల్లే ఈవీల కొనుగోలు బాగా పెరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం విద్యత్ వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఒక చేదు వార్త చెప్పింది.
ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, అవి కాస్త ఖరీదుగానే ఉంటాయి. కానీ, ఇప్పుడు బడ్జెట్ ఈవీ భారత్ లో లాంఛ్ అయింది. ఇది ధరలో మాత్రమే స్పెషల్ కాదు.. లుక్స్ పరంగా కూడా ఎంతో కొత్తగా ఉంది. పైగా ఇది సిటీ ట్రాఫిక్ కు ఎంతో సూటబుల్ గా ఉంటుంది. ఆటో వెళ్లే స్పేస్ లో ఈ కారుతో వెళ్లిపోవచ్చు.
మీరు ఎదగాలని అనుకుంటున్నారా? ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తి లేదా? ఇంకా ఏదైనా సాధించాలి అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అవకాశం. ఉద్యోగం చేస్తూ కూడా మీరు వ్యాపారాన్ని నిర్వహించవచ్చు. నెలకు లక్షల్లో సంపాదించుకోవచ్చు. మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ ఇది.