ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకుంటున్నారా? పెట్రోల్ బండితో వేగలేకపోతున్నారా? అయితే ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనేందుకు ఇదే మీకు సరైన సమయం. సమాజం కోసం ఆలోచించి.. పర్యావరణాన్ని పాడు చేయకూడదని కొంచెం కష్టమైనా గుండెని రాయి చేసుకుని ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనాలనుకుంటున్నాం. కంపెనీ వాళ్ళు కాస్త దయుంచి ధర తగ్గిస్తే బాగుణ్ణు. డిస్కౌంట్ ఏమైనా ఇస్తే బాగుణ్ణు.. అని అనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. రిపబ్లిక్ డే సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తమ కస్టమర్ల కోసం […]
Ola Electric Scooter: క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఓలా సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ‘ఓలా ఎస్1’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.99,999లుగా నిర్ణయించింది. గతేడాది లాంచ్ అయిన ఎస్1 ప్రో టెక్నాలజీతోనే దీన్ని కూడా రూపొందించారు. ఈ కొత్త స్కూటీ 131 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. టాప్ స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా […]