సామాన్యులకి స్కూటీ కొనడం అనేది ఒక కళ. ఆ కళను మీ కళతో సాకారం ఇప్పుడే సాకారం చేసుకునే అద్భుతమైన అవకాశం మీ ముందే ఉంది. తాజాగా..మీమ్స్ చేసే వారికి ఒక శుభవార్త చెప్పేసాడు భవిష్ అగర్వాల్.
ఈ మధ్య ఎలక్ట్రికల్ స్కూటర్ల వాడకం విరివిగానే పెరిగింది. ఇప్పటికే మార్కెట్ లో ఎన్నో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. వాటికి అదనంగా కొత్త మోడల్స్ కూడా వస్తూనే ఉన్నాయి. వాటిలో ఓలా కంపెనీ స్కూటర్లకు కాస్త ఎక్కువగానే డిమాండ్ ఉంది. ఇప్పుడు ఓలా కంపెనీ తమ మోడల్స్ పై మరిన్న ఆఫర్స్ ని ప్రకటించాయి.
ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకుంటున్నారా? పెట్రోల్ బండితో వేగలేకపోతున్నారా? అయితే ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనేందుకు ఇదే మీకు సరైన సమయం. సమాజం కోసం ఆలోచించి.. పర్యావరణాన్ని పాడు చేయకూడదని కొంచెం కష్టమైనా గుండెని రాయి చేసుకుని ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనాలనుకుంటున్నాం. కంపెనీ వాళ్ళు కాస్త దయుంచి ధర తగ్గిస్తే బాగుణ్ణు. డిస్కౌంట్ ఏమైనా ఇస్తే బాగుణ్ణు.. అని అనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. రిపబ్లిక్ డే సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తమ కస్టమర్ల కోసం […]
పెరుగుతున్న ఇంధన ధరలు, వాతావరణ కాలుష్యం ఇలా కారణాలు ఏవైనా కానీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మాత్రం జోరందుకుంటుంది. ఇది మంచి పరిణామమే అయినప్పటికి.. ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బైక్‌లు పెలిన సంఘటనలు చూశాం. పెట్రోలు ఖర్చులు భరించే స్థోమత లేక.. వీటి వైపు మొగ్గు చూపుతుంటే.. ఇవేమో పేలిపోయి జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అంతేకాక.. […]
పెట్రోల్, డీజిల్ వాహనాలు కాలుష్యానికి కారణమవుతుండటంతో పాటు ఇంధన ధరలు పెరుగుతుండటంతో.. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారికి రాయితీలు కూడా ప్రకటిస్తున్నాయి. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి. ఎలక్ర్టిక్ వాహనాలు కాలిపోవడం లేదా పేలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓలా ఎస్1 ప్రో ఎలక్ర్టిక్ స్కూటర్ లో మంటలు చెలరేగాయి. అయితే ఈఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన పూణే […]
టెక్నాలజీ పరంగా వాహన రంగంలో ఏదైనా కొత్త వెహికల్ లాంఛ్ అయిందంటే.. అందరి చూపు దానిపైనే ఉంటుంది. అలాగే కొంతకాలం ఆ కొత్త వెహికల్ గురించే మాట్లాడుకుంటారు. అలా మార్కెట్ లోకి వచ్చిన మోడల్స్ కొంతకాలం తర్వాత పాతబడి పోతుంటాయి. కానీ లాంఛ్ అయిన తక్కువ కాలానికే వెహికల్ తయారీ ఆగిపోవడం అనేది కొంచం షాకింగ్ విషయమనే చెప్పాలి. తాజాగా ఓలా కస్టమర్లకి అలాంటి కబురే వినిపించింది. ఓలా తమ ఎస్1(Ola S1) వెహికల్స్ తయారీని తాత్కాలికంగా […]
బిజినెస్ డెస్క్– ఓలా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చింది. ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే సరైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులో ఉండేవి కావు. కానీ ఓలా వచ్చిన తరువాత జస్ట్ ఫోన్ లో అలా బుక్ చేసుకుంటే ఇలా క్షణాల్లో క్యాబ్ వచ్చేస్తోంది. ఇప్పుడు ఓలా లేని ప్రయాణం అంటే ఉహించుకోలేని విధంగా తయారైంది. క్యాబ్ లు, బైక్ లకు పరిమితం అయిన ఓలా.. ఇప్పుడు ఈ స్కూటర్ లోకి అడుగుపెడుతోంది. ఓలా […]