లీటర్ పెట్రోల్ పై 12 రూపాయల తగ్గింపా? ఏంటి నిజమే. ఈరోజుల్లో ఒక్క రూపాయి తగ్గించడమే కష్టం.. అలాంటిది రూ. 12 తగ్గించడమా? ఛాన్సే లేదనుకుంటున్నారా? అయితే మీరు ఈ కథనం చదవాల్సిందే. లీటర్ పెట్రోల్ ని కేవలం వంద రూపాయలకే..
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ ఆర్టీసీలో ఎన్నో కీలక మార్పులు తీసుకువచ్చారు. ప్రజలు ఎక్కువ శాతం ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విధంగా పలు పథకాలు అందుబాటులోకి తెస్తున్నారు.
ఎలక్ట్రిక్ బైక్ కొనాలి అని అనుకుంటున్నారా? భారీ డిస్కౌంట్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ ఆఫర్. ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ తమ ఈవీ బైక్ మీద రూ. 36 వేల డిస్కౌంట్ ఇస్తుంది. ఎక్కడ కొనాలి? ఎలా కొనాలి అనే వివరాలు మీ కోసం.
టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వినూత్న ప్రయోగాలు చేస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకొని టీఎస్ఆర్టీసీ ని లాభాల బాటలో తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
కొత్త బైక్ కొనాలనుకునేవారికి శుభవార్త. డిస్కౌంట్ కోసం ఎదురుచూసే బైక్ ప్రియులకు బైక్ తయారీ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. 300 సీసీ బైకులపై భారీ తగ్గింపును ప్రకటించాయి.
మీ ఇంట్లో సిలిండర్ లో గ్యాస్ అయిపోతుందా? కొన్ని రోజుల్లో అవ్వడానికి సిద్ధంగా ఉందా? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. మీరు గనుక సిలిండర్ ను చేసుకోవాలి అని అనుకుంటే గనుక ఈ ఆఫర్ ను వినియోగించుకుంటే రూ. 200 వరకూ తగ్గింపు లభిస్తుంది.
యాపిల్ కంపెనీ తయారుచేసే ఉత్పత్తులకి ఎంత డిమాండ్, క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇతర ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ ఖరీదైనా సరే కొనేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే కొనేముందు ఎంతోకొంత డిస్కౌంట్ ఉంటే బాగుణ్ణు అని ఆలోచించేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసం ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ కంపెనీ ఐఫోన్ 14 మోడల్ ను ఇటీవల భారత మార్కెట్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మీరు […]
దసరా, దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. వంటింటి వస్తువుల నుంచి లాప్‌టాప్‌ల వరకు ప్రతి దాని మీద భారీ ఎత్తున్న డిస్కౌంట్స్ ఇచ్చాయి. పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ భారీగా జరిగినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఒకవేళ మళ్లీ ఆఫర్లు ఉంటే.. ఇయర్ సెండ్ సేల్స్ డిసెంబర్‌లో ఉండవచ్చు. కానీ అప్పటి వరకు ఆగలేం.. ఇప్పుడు ఇయర్‌ఫోన్స్ కొనాలి.. కానీ ఆఫర్లు లేవని బాధపడుతున్నారా.. అయితే మీ […]