SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Baladitya Became First Captain Of Bigg Boss Season 6

Bigg Boss 6 Telugu Captain: బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6 ఫస్ట్‌ కెప్టెన్‌గా బాలాదిత్య

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Fri - 9 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Bigg Boss 6 Telugu Captain: బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6 ఫస్ట్‌ కెప్టెన్‌గా బాలాదిత్య

బిగ్ బాస్‌ తెలుగు సీజన్‌ 6.. ఎంతో హుషారుగా, బోష్‌తో నడుస్తోంది. ఇంట్లోని సభ్యులు మొత్తం తమ బెస్ట్ ఇచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. ప్రేక్షకులకు కంటెంట్‌ ఇచ్చేందుకు యుద్ధాలకు కూడా దిగుతున్నారు. ఇప్పటికే చాలా గొడవలు కూడా అయ్యాయి. ఇంట్లోని సభ్యులు పైకి మంచిగా మాట్లాడుకుంటూ కనిపించినా లోపల మాత్రం బాగా ఫ్రస్ట్రేషన్‌ చూపించుకుంటున్నారు. ఆ విషయం నామినేషన్స్‌ సమయంలో బాగా అర్థమైంది. గ్రూపులు కూడా ఉన్నాయనే విషయం కూడా స్పష్టంగా తెలుస్తోంది. అంతా వారికి నచ్చిన వారితో మాత్రమే కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మొదటి వారం కెప్టెన్‌ ఎవరు అవుతారనే దానిపై ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్నారు.

మొదటివారం కెప్టెన్సీ పోటీదారులుగా క్లాస్‌ జట్టు సభ్యులు ఆదిరెడ్డి, గీతూ రాయల్, నేహా చౌదరి ఎంపికయ్యారు. ఆ తర్వాత మాస్‌ జట్టు నుంచి బాలాదిత్య, మరీనా- రోహిత్, ఆర్జే సూర్యా ఎంపికయ్యారు. వీళ్లందరికీ కెప్టెన్సీ కోసం టాస్క్‌ పెట్టడం జరిగింది. ఎప్పటిలాగానే ఈసారి కూడా ఎంతో తెలివిగా బిగ్‌ బాస్‌ చాలా కష్టమైన టాస్క్ ఇచ్చాడు. అదికూడా గ్రూప్‌ సపోర్ట్‌ తీసుకునేలా ప్లాన్‌ చేశాడు. మొదట గాజు తొట్టెలో నీళ్లుపోసి అందులో తాళాలు పెట్టాడు. ఆ తర్వాత ఆ తాళంతో పెట్టెను తెరిచి.. చివర్లో ఉన్న బాత్‌ టబ్‌లో ఉంచిన అక్షరాలను వెతికాలి. అలా తీసుకున్న అక్షరాలను ఒక బోర్డుపై పెట్టాలి.

Captaincy task

 

View this post on Instagram

 

A post shared by Aditya Yanamandra (@actor_baladitya_official)

ఈ టాస్కులోనూ ఎప్పటిలాగానే గొడవలు గట్టిగానే అయ్యాయి. ఒక్కో కెప్టెన్సీ పోటీదారుడి కోసం ఒక్కొక ఇంటి సభ్యుడు సహాయం చేశారు. అలా ఎంతో ఉత్కంఠగా సాగిన పోటీలో బిగ్‌ బాస్‌ తెలుగు ఫస్ట్‌ కెప్టెన్‌గా బాలాదిత్య విజయం సాధించాడు. టాస్కులో విజయం సాధించిన బాలాదిత్యకు కెప్టెన్సీ బ్యాడ్జ్‌ పెట్టారు. ఈ సీజన్‌ తొలి కెప్టెన్‌ కావడంపై బాలాదిత్య సంతోషం వ్యక్తం చేశాడు. మొదట బాలాదిత్యను సెలక్ట్‌ చేసే సమయంలో సభ్యులు చెప్పిన పాయింట్ల ప్రకారం ఆదిత్య తప్పకుండా ఒక మంచి కెప్టెన్‌ అవుతాడనే ఆకాంక్ష ప్రేక్షకుల్లో సైతం ఉంది. హీరో బాలాదిత్య బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6 తొలి కెప్టెన్‌ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: వీడియో: రేవంత్‌ మాటలతో ఆదిరెడ్డి ఫైర్‌.. అంతా ఒక్కటే ఎవడూ ఎక్కువ కాదంటూ..!
  • ఇదీ చదవండి: ఇనయా రెయిన్ డ్యాన్స్.. కంట్రోల్ చేసుకోలేకపోయిన చంటి!
  • ఇదీ చదవండి: రేవంత్‌- ఆరోహిల మధ్య మాటల యుద్ధం.. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ!

Tags :

  • Baladitya
  • Bigg Boss 6 Telugu
  • Captain
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Ipl 2024: జడ్డూను పక్కన పెట్టినట్లేనా? నెక్స్ట్ కెప్టెన్ అతడే!

Ipl 2024: జడ్డూను పక్కన పెట్టినట్లేనా? నెక్స్ట్ కెప్టెన్ అతడే!

  • బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

    బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

  • ఎంత సాధించినా నన్ను ఫెయిల్యూర్ కెప్టెన్ గానే చూశారు: కోహ్లీ ఎమోషనల్!

    ఎంత సాధించినా నన్ను ఫెయిల్యూర్ కెప్టెన్ గానే చూశారు: కోహ్లీ ఎమోషనల్!

  • ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

    ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

  • 5 ఏళ్ల తర్వాత రంజీల్లోకి రవీంద్ర జడేజా! సౌరాష్ట్ర కెప్టెన్ గా ఎంట్రీ..

    5 ఏళ్ల తర్వాత రంజీల్లోకి రవీంద్ర జడేజా! సౌరాష్ట్ర కెప్టెన్ గా ఎంట్రీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam