బిగ్‌బాస్ షో ద్వారా పాపులర్ అయిన యూట్యూబర్స్ లో ఆదిరెడ్డి ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆదిరెడ్డి.. హౌస్ లో అందరి పోటీ తట్టుకొని తనదైన శైలిలో టాప్ 5 వరకు వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక తన లైఫ్ గురించి, లైఫ్ లో తాను ఎదగడానికి.. ఈ స్థాయికి రావడానికి సహకరించిన వారిలో తన భార్యతో పాటు చెల్లి కూడా ఉందని చాలాసార్లు చెప్పాడు.
వాసంతి కృష్ణన్.. బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బిగ్ బాస్ హౌజ్ లో కాస్త పద్దతిగా కనిపించిన వాసంతి.. తనలోని బోల్డ్ లుక్ ను తాజాగా టాలీవుడ్ కు పరిచయం చేసింది.
వాళ్లు యూట్యూబర్సే. కానీ బిగ్ బాస్ షోలోకి వచ్చి వెళ్లిన తర్వాత చాలా పాపులర్ అయిపోయారు. ఓ సీజన్ లో ఆమె కంటెస్ట్ చేయగా, తాజాగా జరిగిన సీజన్ లో ఆమె బాయ్ ఫ్రెండ్ పోటీ పడ్డాడు. ఇలా బిగ్ బాస్ లో వేర్వేరు సీజన్లలో పాల్గొన్న రియల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్లే శ్రీహాన్-సిరి. వీళ్లిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. అలానే ఓ బాబుని కూడా పెంచుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ నుంచి శ్రీహాన్ […]
ఇనయా సుల్తానా అలియాస్ ఫైర్ లేడీ.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6తో ఈమెకు కావాల్సినంత పేరు వచ్చింది. సీజన్ మొత్తంలో గీతూ రాయల్, ఇనయా సుల్తానాలకే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. వీళ్ల గేమ్, గొడవలతో హౌస్ మొత్తంలో నానా రచ్చ చేశారు. గీతూ రాయల్ ఎలిమినేట్ అవ్వడంతో.. ఇనయాకు ఇంకా మంచి స్కోప్ వచ్చింది. ఆఖరి వారంలో కెప్టెన్ అయ్యి మొదటి సెమీఫైనలిస్ట్ అయిన ఇనయా సుల్తానా.. అనూహ్యంగా 14వ వారం ఎలిమినేట్ అయ్యింది. ఆ […]
బిగ్ బాస్ ఆరో సీజన్ పూర్తయిపోయింది. రేవంత్ విన్నర్ గా నిలవగా.. శ్రీహాన్ రన్నర్ అయ్యాడు. కానీ విచిత్రంగా మొత్తం డబ్బులో రూ.40 లక్షల సూట్ కేస్ తీసుకుని శ్రీహాన్ బయటకొచ్చేయగా, దీంతో రేవంత్ కు రూ.10 లక్షలు మాత్రమే దక్కింది. ఈ క్రమంలోనే చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గెలిచినోడికి తక్కువ, రన్నర్ కి అంత ఎక్కువ మొత్తం ఎలా ఇచ్చారని అన్నారు. అయితే అందరూ ఎవరికి ఎంత మొత్తం దక్కిందా అని లెక్కలేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే […]
బిగ్ బాస్ 6 ఎట్టకేలకు పూర్తయిపోయింది. చాలామంది ముందు నుంచి ఊహించినట్లే సింగర్ రేవంత్ విన్నర్ గా నిలిచాడు. గెలవడం ఏమో కానీ అతడి ముఖంలో పెద్దగా ఆనందం కనబడలేదు. దానికి కారణం రన్నర్ గా నిలిచిన శ్రీహాన్. వీళ్లిద్దరూ కూడా చివరి నిమిషం వరకు హోరాహోరీగా టైటిల్ కోసం పోటీపడ్డారు. కానీ చివరలో జరిగిన డ్రామా మాత్రం మొత్తం రిజల్ట్ నే మార్చిపడేసింది. ఇలాంటిది ఇప్పటివరకు ఏ సీజన్ లోనూ చూసుండరు. హోస్ట్ నాగార్జున చివర్లో […]
ఎట్టకేలకు బిగ్‌బాస్ సీజన్ 6 ముగిసింది. అందరూ ముందే ఊహించినట్లుగా.. సింగర్ రేవంత్ విజేతగా నిలిచాడు. ఈ సారి బిగ్‌బాస్ సీజన్లో ఎవరూ ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. రన్నర్‌గా నిలిచిన శ్రీహాన్.. ఏకంగా 40 లక్షల రూపాయలు గెలిచాడు.. బిగ్‌బాస్ విజేతగా నిలిచిన.. రేవంత్‌కు మాత్రం ప్రైజ్‌మనీలో కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే దక్కాయి. ఇక చివర్లో నాగార్జున ఇచ్చిన ట్విస్ట్‌కు రేవంత్ సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఇక 21 మంది కంటెస్టెంట్లతో ఈ […]
బుల్లితెరపై ఎన్నో షోలు వస్తున్నాయ్.. పోతున్నాయ్.. కానీ వాటిల్లో కొన్నిమాత్రమే ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొడతాయి. అలా అభిమానుల హృదయాలను దోచుకున్న షో ‘బిగ్ బాస్’. గత ఐదు సీజన్లుగా అలరిస్తూ వస్తున్న ఈ షో తాజాగా ఆరో సీజన్ కు ముగింపు పలికింది. బిగ్ బాస్ సీజన్ 6 కు మెుదట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రాను రాను పాజిటీవ్ టాక్ వచ్చింది. ఇక ఆదివారం జరిగిన బిగ్ బాస్ 6 ఫినాలేలో సింగర్ రేవంత్ విజేతగా […]
బిగ్‌బాస్ సీజన్ 6 ముగింపుకు వచ్చింది. డిసెంబర్ 18 ఆదివారం నాడు బిగ్‌బాస్ ఫినాలే. మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా.. శ్రీసత్య హౌస్ నుంచి బయటకు వెళ్లగా.. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్లు మాత్రమే బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నారు. ఇప్పటికే వీరిలో విన్నర్, రన్నర్, మూడో స్థానంలో ఉండే వారు ఎవరో.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. చాలామంది సింగర్ రేవంత్ విన్నర్ అని ఫిక్స్ అయ్యారు. ఇక శ్రీహాన్ రన్నర్‌గా నిలవగా.. ఆదిరెడ్డి లేక […]
బిగ్ బాస్ 6వ సీజన్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. షో పూర్తి కావడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలుంది. ఫినాలేకు సంబంధించి ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ విన్నర్ ఎవరనేదానిపై చాలా చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలోనే అదే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంకొందరైతే కాస్త ముందుకెళ్లి.. విజేతకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే విజేతగా నిలిచిన వ్యక్తి కాకుండా ఆ తర్వాత ఎవరెవరు […]