ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత చెన్నై సారథిగా ఆ యువ ఆటగాడికే అవకాశం దక్కే చాన్స్‌లు ఎక్కువ కనిపిస్తున్నాయి.
పరుగుల యంత్రంగా పేరు సంపాదించుకున్నా కూడా.. విరాట్ కోహ్లీకి ఫెయిల్యూర్ కెప్టెన్ అనే మచ్చను మిగిల్చారు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా అతడిని ఎంత అభిమానించినా.. కెప్టెన్సీ విషయంలో మాత్రం ట్రోల్ చేసేవాళ్లు. అయితే తొలిసారి తనని ఫెయిల్యూర్ కెప్టెన్ గా చేయడంపై కోహ్లీ స్పందించాడు.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయం కారణంగాం కొన్ని నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గత ఆసియా కప్ సమయంలో జడేజా మోకాలికి గాయం కావడంతో అతడు జట్టుకు దూరం అయ్యాడు. సర్జరీ తర్వాత కోలుకున్న జడేజా తన భార్య ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొన్నాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించాడు జడ్డూ భాయ్. రంజీల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మంగళవారం తమిళనాడుతో జరగబోయే మ్యాచ్ లో సౌరాష్ట్ర కెప్టెన్ గా […]
తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని చాలా మంది వారసులు ఆరాటపడుతుంటారు. ఇప్పటికే సినిమాలు, ఆటలు, బిజినెస్ లాంటి రంగాల్లో తమ తండ్రి వారసత్వాన్నిపుణికిపుచ్చుకుని ఎంతో మంది తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు. ఇలా వారతసత్వాన్ని కొనసాగించే రంగాల్లో మెుదటి స్థానంలో ఉంటుంది సినిమా ఇండస్ట్రీ. ఆ తర్వాత బిజినెస్ తో పాటుగా.. క్రీడల్లో తండ్రుల బాటలో నడుస్తున్నారు వారసులు. ముఖ్యంగా క్రికెట్ లో తమ వారసులను పరిచయం చేస్తున్నారు మాజీ ఆటగాళ్లు. సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. గేమ్ సందతి పక్కన పెడితే ట్రోలింగ్, నెగెటివిటీతో బాగా వైరల్ అవుతోంది. ఈ సీజన్లో ఆరో వారం పూర్తి కావస్తోంది. కొత్త కెప్టెన్ కోసం బిగ్ బాస్ హోటల్ వర్సెస్ హోటల్ టాస్కు ఇచ్చిన విషయంతెలిసిందే. ఆ టాస్కు ద్వారా ఎంపికైనా వారికి రెండో టాస్కు ఇచ్చాడు. ఇంట్లో ఒక బాక్సింగ్ గ్లౌజ్ పెట్టి మీకు నచ్చని వారిని టాస్కు నుంచి తప్పించండి అంటూ ఆర్డర్ వేశాడు. ఆ టాస్కులో […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అన్ని సీజన్లతో పోలిస్తే బాగా వెనుకపడి పోయినట్లుగా తెలుస్తోంది. అయితే రెండోవారం వీకెండ్ నుంచి రూటు మార్చేశారు. ఇంట్లో సభ్యులను ముల్లుకర్రతో ఒక పోటు పొడిచారు. అన్ని సీజన్లతో పోలిస్తే.. హోస్ట్ నాగార్జున రెండోవారం వీకెండ్ ఎపిసోడ్లో ఎంతో సీరియస్‌గా కనిపించాడు. మొత్తం హౌస్‌మేట్స్ కడిగిపారేశాడు. చిల్ అవ్వడానికి వచ్చారా? గేమ్ ఆడటానికా అంటూ కేకలేశాడు. కాసేపు ఇంట్లోని సభ్యులకు ఏం అర్థం కాలేదు కూడా. అందరికీ క్లాస్ పీకిన […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండోవారంలో ఇంటికి కొత్త కెప్టెన్ వచ్చాడు. మొదటివారంలో కెప్టెన్‌గా చేసిన బాలాదిత్య టర్మ్ ముగిసిపోయింది. రెండోసారి కెప్టెన్ అయ్యేందుకు బాలాదిత్య అంత ఇంట్రస్ట్ చూపించలేదు. మిగిలిన వాళ్లకు ఛాన్స్ ఇస్తానంటూ తను కెప్టెన్సీ పోటీ నుంచి కావాలనే తప్పుకున్నాడు. సిసింద్రీ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో మొత్తం నలుగురు విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. మొదటి రౌండ్లో చంటి, తర్వాత ఇనయా సుల్తానా, మూడో రౌండ్‌లో రాజశేఖర్, […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఎంతో హుషారుగా, బోష్‌తో నడుస్తోంది. ఇంట్లోని సభ్యులు మొత్తం తమ బెస్ట్ ఇచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. ప్రేక్షకులకు కంటెంట్ ఇచ్చేందుకు యుద్ధాలకు కూడా దిగుతున్నారు. ఇప్పటికే చాలా గొడవలు కూడా అయ్యాయి. ఇంట్లోని సభ్యులు పైకి మంచిగా మాట్లాడుకుంటూ కనిపించినా లోపల మాత్రం బాగా ఫ్రస్ట్రేషన్ చూపించుకుంటున్నారు. ఆ విషయం నామినేషన్స్ సమయంలో బాగా అర్థమైంది. గ్రూపులు కూడా ఉన్నాయనే విషయం కూడా స్పష్టంగా తెలుస్తోంది. అంతా వారికి నచ్చిన […]
‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ అట్టహాసంగా ప్రారంభై.. అంతే జోరుగా సాగుతోంది. మొదటి వారం కాదు.. మొదటి రోజు నుంచే హౌస్‌లో టాస్కులతో రచ్చ, గ్రూపుల రాజకీయం అన్నీ మొదలయ్యాయి. క్లాస్- మాస్- ట్రాష్ టాస్కుతో సభ్యుల మధ్య ఇప్పటికే చిచ్చు రాజుకుంది. ఎవరిని కదిలించినా నామినేషన్ కోసం రీజన్స్ వెతికేసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న ఇంటి సభ్యులు అందరిలో ఒక ఇద్దరు మాత్రం చాలా తెలివిగా, స్ట్రాటజీలు అప్లే చేస్తూ ఆడుతున్నారు. వాళ్లిద్దరే గలాటా గీతూ, […]
ఇండియా Vs ఇంగ్లాండ్ రీషెడ్యూల్ట్ మ్యాచ్ లో టీమిండియా సత్తా చాటింది. మొదట తడబడిన టీమిండియా జట్టు ఆ తర్వాత నిలదొక్కుకుని తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రిషబ్ పంత్(111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 146), రవీంద్ర జడేజా(194 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 104 పరుగులు) ఇండియాకి మంచి స్కోర్ ని అందించారు. ఆ తర్వాత బుమ్రా కెప్టన్ ఇన్నింగ్స్ ప్రేక్షకులను అలరించింది. కేవలం 16 బంతుల్లో […]