SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Youtuber Adi Reddy May Be The First Captain Of Bigg Boss 6 Telugu

Adi Reddy: యూట్యూబర్‌ ఆదిరెడ్డి మాస్టర్‌ ప్లాన్‌.. బిగ్‌ బాస్‌ 6 ఫస్ట్‌ వీక్‌ కెప్టెన్‌గా!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 6 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Adi Reddy: యూట్యూబర్‌ ఆదిరెడ్డి మాస్టర్‌ ప్లాన్‌.. బిగ్‌ బాస్‌ 6 ఫస్ట్‌ వీక్‌ కెప్టెన్‌గా!

‘బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6’ అట్టహాసంగా ప్రారంభై.. అంతే జోరుగా సాగుతోంది. మొదటి వారం కాదు.. మొదటి రోజు నుంచే హౌస్‌లో టాస్కులతో రచ్చ, గ్రూపుల రాజకీయం అన్నీ మొదలయ్యాయి. క్లాస్‌- మాస్‌- ట్రాష్‌ టాస్కుతో సభ్యుల మధ్య ఇప్పటికే చిచ్చు రాజుకుంది. ఎవరిని కదిలించినా నామినేషన్‌ కోసం రీజన్స్ వెతికేసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న ఇంటి సభ్యులు అందరిలో ఒక ఇద్దరు మాత్రం చాలా తెలివిగా, స్ట్రాటజీలు అప్లే చేస్తూ ఆడుతున్నారు. వాళ్లిద్దరే గలాటా గీతూ, యూట్యూబర్‌ ఆదిరెడ్డి. వాళ్లిద్దరికి బిగ్‌ బాస్‌ కొట్టిన పిండి. ఇప్పటికే ఎంతో మందిని, ఎన్నో ఎపిసోడ్స్‌ ని రివ్యూ చేస్తూ ఇక్కడి దాకా వచ్చారు. వారి ఎక్స్‌ పీరియన్స్‌ ఇక్కడ బాగా కనిపిస్తోంది.

గీతూ రాయల్‌ ఎంతో తెలివిగా కంటిన్యూగా కంటెంట్‌ ఇస్తూ వస్తోంది. మరోవైపు ఆదిరెడ్డి కూడా చాలా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాడు. మొదట ఈ టాస్కులో మాస్‌ సెక్షన్‌లో ఉన్న ఆదిరెడ్డి ఆ తర్వాత ఇనయా సుల్తానాతో టాస్క్‌ ఆడి క్లాస్‌ కేటగిరీలోకి వెళ్లాడు. ఆ సమయంలోనే ఆదిరెడ్డి ఐడియాలజీ అందరికీ అర్థమైంది. ఎలాఅంటే.. క్లాస్‌ లో ఉన్న ముగ్గురిలో ఒకర్ని సెలక్ట్‌ చేసి స్వాప్ అవ్వండి అంటూ ఆదిరెడ్డికి చెప్పారు. అయితే అలా చేసుంటే ఆదిరెడ్డి ఒకరి విషయంలో నెగెటివ్‌ అయ్యేవాడు. కానీ, అతను అలా చేయలేదు. అది మీరు డిసైడ్‌ చేసుకోవాలి. నేనుందుకు చేస్తానంటూ తెలివిగా నిర్ణయాధికారం వాళ్లకే ఇచ్చేశాడు. అలా ఆదిరెడ్డి ఎవరి ఫ్యాన్స్ దగ్గరా బ్యాడ్‌ కాకుండా ఉన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Adi Reddy (@adireddyofficial)

మరోసారి ఆదిరెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. ఈసారి ఈ ప్లాన్‌తో మొదటి వారంలో బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6 ఫస్ట్‌ కెప్టెన్‌ కూడా అయ్యే అవకాశం లేకపోలేదు. రెండోసారి ట్రాష్‌ నుంచి క్లాస్‌ ఒక కంటెస్టెంట్‌ వచ్చేందుకు స్వాప్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆర్జే సూర్య, బాలాదిత్యలతో తన మనసులో ఉన్నది క్లియర్‌గా చెప్పేశాడు. ఫస్ట్‌ వారం కెప్టెన్‌ అవ్వాలనుంది.. క్లాస్‌ ఉంటే అవకాశం ఉంటుంది కదా అని చెప్పుకొచ్చాడు. అందుకు ఓకే అని బాలాదిత్య, సూర్య మేమే వెళ్తాం.. ఒకళ్లని డిసైడ్‌ చెయ్యి అన్నారు. వారిలో బాలాదిత్యను ఆదిరెడ్డి సెలక్ట్‌ చేశాడు. ఎందుకంటే మొదటివారంలో బాలాదిత్య వెళ్లిపోడు కాబట్టి. అలా అక్కడ కూడా ఆదిరెడ్డి రివ్యూ నాలెడ్జ్‌ ఉపయోగపడింది.

 

View this post on Instagram

 

A post shared by Adi Reddy (@adireddyofficial)

ఇంకో విషయం ఏంటంటే.. సాయంత్రం టాస్క్‌ పూర్తైన తర్వాత క్లాస్‌లో ఉన్న ముగ్గురు సభ్యలు కెప్టెన్సీ కంటెండర్లు అవుతారు. అప్పుడు ఆర్జే సూర్య, గీతూ రాయల్‌తో పోల్చుకుంటే.. ఫిజికల్ టాస్కులు వస్తే ఆదిరెడ్డికే ఎక్కువ అడ్వాంటేజ్‌ ఉంది. అదే జరిగి ఒక ఫిజికల్ టాస్క్‌ వస్తే ఆదిరెడ్డి తప్పకుండా బిగ్‌ బాస్‌ 6 మొదటివారం కెప్టెన్‌ అవ్వడం ఖాయం అవుతుంది. అంతేకాదు ఆదిరెడ్డిని కామన్‌ మ్యాన్‌ కేటగిరీ అన్నారు. సో కామన్‌ మ్యాన్‌ మొదటివారంలోనే కెప్టెన్‌ చేశామని చెపుకోవచ్చు కూడా. ఇది విన్ విన్‌ కాన్సెప్ట్‌ కాబట్టి దాదాపు ఆదిరెడ్డి మొదటి వారం కెప్టెన్‌ కావొచ్చు అనే టాక్‌ బాగా వినిపిస్తోంది. యూట్యూబర్‌ ఆదిరెడ్డి మొదటి కెప్టెన్‌ కాగలడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Adi Reddy (@adireddyofficial)

 

View this post on Instagram

 

A post shared by Adi Reddy (@adireddyofficial)

  • ఇదీ చదవండి: బిగ్ బాస్-6 లో ఫస్ట్ లవ్ ట్రాక్! RJ సూర్య, కీర్తి మధ్య ప్రేమ చిగురిస్తుందా?
  • ఇదీ చదవండి:  హౌస్‌లో గీతూ రాయల్‌ గలాటా..! అందరినీ వణికించేస్తోంది!

Tags :

  • Adi Reddy
  • Bigg Boss 6 Telugu
  • Captain
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Ipl 2024: జడ్డూను పక్కన పెట్టినట్లేనా? నెక్స్ట్ కెప్టెన్ అతడే!

Ipl 2024: జడ్డూను పక్కన పెట్టినట్లేనా? నెక్స్ట్ కెప్టెన్ అతడే!

  • బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

    బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

  • ఎంత సాధించినా నన్ను ఫెయిల్యూర్ కెప్టెన్ గానే చూశారు: కోహ్లీ ఎమోషనల్!

    ఎంత సాధించినా నన్ను ఫెయిల్యూర్ కెప్టెన్ గానే చూశారు: కోహ్లీ ఎమోషనల్!

  • ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

    ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

  • 5 ఏళ్ల తర్వాత రంజీల్లోకి రవీంద్ర జడేజా! సౌరాష్ట్ర కెప్టెన్ గా ఎంట్రీ..

    5 ఏళ్ల తర్వాత రంజీల్లోకి రవీంద్ర జడేజా! సౌరాష్ట్ర కెప్టెన్ గా ఎంట్రీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam