బిగ్‌బాస్ షో ద్వారా పాపులర్ అయిన యూట్యూబర్స్ లో ఆదిరెడ్డి ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆదిరెడ్డి.. హౌస్ లో అందరి పోటీ తట్టుకొని తనదైన శైలిలో టాప్ 5 వరకు వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక తన లైఫ్ గురించి, లైఫ్ లో తాను ఎదగడానికి.. ఈ స్థాయికి రావడానికి సహకరించిన వారిలో తన భార్యతో పాటు చెల్లి కూడా ఉందని చాలాసార్లు చెప్పాడు.
ఎట్టకేలకు ఎన్నో మలుపులు, ట్విస్టుల మధ్య బిగ్ బాస్ రియాలిటీ షో 6వ సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ గా పాల్గొన్న ఈ 6వ సీజన్ లో.. సింగర్ రేవంత్ టైటిల్ విన్నర్ కాగా.. శ్రీహన్ రన్నరప్ గా నిలిచాడు. ఇక మూడు, నాలుగు, ఐదు స్థానాలను కీర్తి భట్, ఆదిరెడ్డి, రోహిత్ చేరుకున్నారు. ఇటీవల డిసెంబర్ 18న జరిగిన గ్రాండ్ ఫినాలేతో బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది. దీంతో […]
తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకుంది. తాజాగా ఆరవ సీజన్ కూడా విజయవంతగా ముగిసింది. దాదాపు వంద రోజులకి పైగా సాగిన బిగ్ బాస్ సీజన్-6 విన్నర్ గా ఫేమస్ సింగర్ రేవంత్ నిలిచాడు. ఇక ఈ సీజన్ రన్నర్ గా శ్రీహాన్ నిలిచాడు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన వ్యక్తి మరొకరు ఉన్నారు. అతడే ఆదిరెడ్డి అలియాస్ ఉడాల్ మామ. సామాన్యుడి స్థాయి నుంచి బిగ్ […]
తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకుంది. తాజాగా ఆరవ సీజన్ కూడా విజయవంతగా ముగిసింది. దాదాపు వంద రోజులకి పైగా సాగిన బిగ్ బాస్ సీజన్-6 విన్నర్ గా ఫేమస్ సింగర్ రేవంత్ నిలిచాడు. మొదటి నుంచి అందరు సింగర్ రేవత్ టైటిల్ గెలుస్తాడని ఊహించగా.. అదే నిజమైంది. ఈ సీజన్ విన్నర్ గా రేవంత్ నిలువగా, రన్నర్ గా శ్రీహాన్ నిలిచాడు. అయితే ఇక్కడ […]
ఈసారి బిగ్ బాస్.. గత సీజన్లతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. కంటెస్టెంట్స్ హౌసులోకి వచ్చినప్పుడు రేవంత్ తప్పించి.. మిగతా ఎవరూ కూడా పెద్దగా ప్రేక్షకులకు తెలియదు. అలాంటి టైంలో తమని తాము ఆడియెన్స్ కి అలవాటు కావాలంటే గేమ్ ఎంతో ఫెర్ఫెక్ట్ గా ఆడాలి. ప్రతివారం కూడా నామినేషన్స్ గండం నుంచి బయటపడాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుత సీజన్ లో గీతూ, ఆదిరెడ్డి లాంటి బిగ్ బాస్ రివ్యూయర్స్ కూడా కంటెస్టెంట్స్ గా వచ్చారు. […]
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో ఈ షో అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సీజన్ మాత్రం అందుకు భిన్నంగా సాగిన విషయం తెలిసిందే. ఎంతో మంది అభిమానులు ఉన్న ఈ షో ఈసారి మాత్రం ఫెయిల్ అయ్యిందనేది ఓపెన్ సీక్రెట్. ఈసారి వచ్చిన కంటెస్టెంట్ల వల్లనో.. షో సాగిన తీరు వల్లనో, 24 గంటల లైవ్ అని చెప్పి రికార్డింగ్ టెలికాస్ట్ చేయడం వల్లనో.. కారణం ఏదైనా అనుకున్న […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. దాదాపుగా ఆఖరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో టికెట్ టూ ఫినాలే కోసం పోరాటం జరుగుతోంది. అంటే ఈ టాస్కుల్లో విజయం సాధించి టికెట్ టూ ఫినాలో సొంతం చేసుకుంటే వారు నేరుగా ఫైనల్ వీక్ వెళ్లిపోయినట్లే అంటే టాప్ 5 పక్కా అనమాట. ఇప్పుడు అందుకోసం హౌస్‌లో చాలానే టాస్కులు నిర్వహిస్తున్నారు. అయితే మొదటి టాస్కులో విజయం సాధించి కామన్ మ్యాన్ ఆదిరెడ్డి మొదటి ఫైనలిస్ట్ గా మారినట్లు […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి కాస్త ఆదరణ పెరిగినట్లుగానే కనిపిస్తోంది. సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న సందర్భంలో మరోసారి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందంటున్నారు. ఈవారం ఎలిమినేషన్స్ లో మోడల్ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఫైమా ఎలిమినేట్ కావాల్సింది. కానీ, ఆమె తన దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ని వినియోగించుకుంది. అందువల్ల ఫైమా ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. ఆమె స్థానంలో రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. 12 వారాలు తర్వాత […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. దాదాపుగా ఆఖరి మజిలీకి చేరుకుంటోంది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు కూడా హౌస్‌లో కాస్త గొడవలు, ఆర్గుమెంట్లు బాగానే జరుగుతున్నాయి. రెండోసారి కెప్టెన్ అయిన రేవంత్.. ఇంట్లోని సభ్యులకు కడుపునిండా అన్నం కూడా పెట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. రేషన్ చివరివరకు దాచిపెట్టి నువ్వు మంచి కెప్టెన్ అవ్వడానికి మా కడుపులు ఎందుకు కాలుస్తున్నావ్? అంటూ ఇంటి సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అలాగే అందరీ మధ్య ఇంకా ప్రచ్ఛన్న […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్ మొత్తం గరం గరం అయిపోతోంది. కెప్టెన్సీ కోసం తెగ పోరాడుతున్నారు. అయితే మొదట ఆదిరెడ్డి, మెరీనా, రోహిత్, శ్రీసత్య, ఫైమా, కీర్తీ కెప్టెన్టీ కంటెండర్లు అయ్యారు. మొదట శ్రీహాన్‌కు అవకాశం రాగా.. దానిని ఎవరికి ఇస్తారు అంటే రేవంత్‌కి దెబ్బేసి శ్రీసత్యకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఆరుగురిలో చివరికి ఆదిరెడ్డి, శ్రీసత్య, ఫైమా మిగులుతారు. వారిలో నుంచి ఆదిరెడ్డి- శ్రీసత్యను గేమ్ లో నుంచి ఎలిమినేట్ చేస్తాడు. ఈ […]