బాలాదిత్య.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటినుంచో పరిచయం. ఆ తర్వాత చంటిగాడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక బాలాదిత్య హీరోగా వచ్చిన 1940లో ఓ గ్రామం సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు.. ఎన్నో అవార్డులు అందుకుంది. కానీ ఇవేవి బాలాదిత్య కెరీర్‌కు ఉపయోగపడలేదు. ఆ తర్వాత బుల్లితెర మీద యాంకర్‌గా రాణించాడు. ఇక తాజాగా బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి అందరి మనసులు గెల్చుకున్నాడు. మంచితనానికి మారుపేరుగా.. గుర్తింపు తెచ్చుకున్నాడు. వయసులో, […]
భారత దేశంలో ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చినప్పటికీ.. బిగ్ బాస్ కీ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బాలీవుడ్ లో వచ్చిన బిగ్ బాస్ ఇప్పుడు దేశంలో వివిధ భాషల్లో రన్ అవుతుంది. తెలుగు లో బిగ్ బాస్ షోకి మొదట ఎన్టీఆర్ హూస్ట్ చేయగా.. తర్వాత నాని హూస్ట్ గా వచ్చారు. ఆ తర్వాత కింగ్ నాగార్జున్ బిగ్ బాస్ కి హూస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గురించి గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త బజ్ నడుస్తోంది. గీతూ రాయ్ ఎలిమినేషన్ తర్వాత కాస్త గాసిప్స్, చర్చలు పెరిగాయి. ఈ వారానికి సంబంధించిన అప్‌డేట్స్ చూస్తే.. ఫైమా బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ అయ్యింది. కెప్టెన్సీ పోటీదారుల టాస్కుల్లో గెలిచి.. కంటెండర్‌గా మారి.. కెప్టెన్ గా విజయం సాధించింది. శ్రీసత్య నుంచి కెప్టెన్ బాధ్యతలు అందుకుంది. హౌస్‌లో ఎప్పుడూ అందరితో జోవియల్‌గా, నవ్వుతూ, నవ్విస్తూ ఉండే ఫైమా కెప్టెన్‌గా […]
బిగ్ బాస్ ఆరో సీజన్ లో వరసపెట్టి షాకింగ్ ఎలిమినేషన్స్ అవుతున్నాయి! రెండు వారాల క్రితం ఆర్జే సూర్య, హౌసు నుంచి బయటకు రాగా.. స్ట్రాంగ్ విన్నింగ్ కంటెస్టెంట్ అనుకున్న గీతూ, గతవారం అనుహ్యంగా ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేసింది. దీంతో చాలామంది ఫ్యాన్స్ షాకయ్యారు. గీతూని పంపేశారు. ఇక షో చూసినట్లే అనుకుని డిసప్పాయింట్ మెంట్ వ్యక్తం చేశారు. ఇక గత రెండు వారాల్లానే ఈసారి కూడా షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఏకంగా […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈ సీజన్‌లో జరిగినంత డ్రామా, సీజన్‌పై వచ్చినంత నెగిటివిటీ ఎప్పుడూ రాలేదు. ఎందుకో ఇంట్లో ఉన్న సభ్యులు కూడా అలాగే ఉన్నారు. ఒక్కరూ కప్పు కోసం ఆడుతున్నాం అనే నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. గత సీజన్లలో ఎందుకు ఇంత ప్రాణం పెట్టి ఆడుతున్నారు? అని ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు వీళ్లు అసలు ఆడటానికేనా వచ్చింది? అని ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఈ సీజన్లో కాస్తో కూస్తో షో మీద ఇంట్రస్ట్ తెపపించిన ప్లేయర్ […]
బిగ్ బాస్ హౌస్ ప్రస్తుతం ఫుల్ ఫైర్ మీదుంది. సోమవారం నామినేషన్స్ లో ఒకరిపై ఒకరు కేకలు వేసుకున్నారు. దిష్టిబొమ్మలకు కుండలు పెట్టి వాటిని బేస్ బాస్ బ్యాట్‌తో బద్దలు కొట్టారు. మొత్తం 10 మంది నామినేషన్స్ లో ఉన్నారు. దాదాపుగా ప్రతివారం అదే లిస్టు ఉంటాఉంటోంది. ఈసారి రాజ్, వాసంతి, శ్రీహాన్(కెప్టెన్) మాత్రం నామినేషన్స్ లో లేరు. ఇంక నామినేషన్స్ హీట్ పోయిందో లేదో.. తర్వాతి రోజు కెప్టెన్సీ పోటీదారుల టాస్కు మొదలైంది. ఇంకేముంది అంత […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అన్ని సీజన్లతో పోలిస్తే ఈసారి క్రేజ్, రేటింగ్ రెండూ తగ్గిపోయాయి. ఇటీవలే నాగార్జున కూడా ఆ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడం చూశాం. కానీ, వ్యూవర్‌షిప్ మాత్రం గణనీయంగా పెరిగిందంటూ చెబుతున్నారు. ప్రస్తుత సీజన్లో చాలా మంది తెలిసిన ముఖాలు లేకపోవడం, 24 గంటల స్ట్రీమింగ్ వల్ల ప్రేక్షకులకు ఆసక్తి కూడా తగ్గుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం హౌస్‌లోని సభ్యులు మాత్రం ఆటలో గెలిచేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఐదో వారం […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. హౌస్ మొత్తం కెప్టెన్సీ పోటీదారుల టాస్కుతో ఫుల్ హీటెక్కిపోయుంది. ఇంట్లోని సభ్యులు మొత్తం రెండు గ్రూపులుగా విడపోయి గెలుపుకోసం తెగ కష్టపడుతున్నారు. చంటికి ఇచ్చిన సీక్రెట్ టాస్కులో విజయం సాధించే పరిస్థితి కనిపించడం లేదు. ఐదుగురు అమ్మాయిలు కలిసి పెట్టుకున్న గ్లామ్ ప్యారడైజ్ హోటల్ విజయం సాధించాలని నానా తిప్పలు పడుతున్నారు. బీబీ హోటల్ విజయం కోసం వాళ్లు కష్టపడుతున్నారు. తమ దగ్గర డబ్బు కాపాడుకోవాలని అతిథులు కూడా తాపత్రేయడుతున్నారు. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఆట పరంగా దూసుకుపోతున్నా కూడా.. ప్రేక్షకుల్లో మాత్రం మార్క్ చూపించలేకపోతోంది. మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగోవారంలోకి అడుగుపెట్టింది. నాలుగో వారం నామినేషన్స్ లో మొత్తం 10 మంది ఇంటిసభ్యులు ఉన్నారు. ఈసారి కూడా దాదాపుగా అన్ని పేర్లు రిపీటెడ్ గానే ఉన్నాయి. హౌస్‌లో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. మొట్ట మొదట వినిపించే పేరు గీతూ రాయల్. హౌస్‌లో మొదటివారం నెగెటివిటీ మూటకట్టుకుని తర్వాత హౌస్‌లో స్టార్ ప్లేయర్ అని […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండో వారం వీకెండ్ ఎపిసోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే రొటీన్‌కి భిన్నంగా ఆ రెండు ఎపిసోడ్లలో నాగార్జన ఫుల్ ఫైర్ అయ్యాడు. అసలు హౌస్‌లో ఆడుతున్నారా? చిల్ అవ్వడానికి వచ్చారా అంటూ 9 మందిని సోఫా వెనక నిల్చోబెట్టి కడిగిపారేశాడు. ఆ క్లాస్ తర్వాత హౌస్ మేట్స్ మొత్తం యుద్ధ ప్రాతిపదికన తమలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని ఆటలో దూకారు. అడవిలో ఆట అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో […]