SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 5 telugu » Rj Kajal Is Trying To Create A Relation Between Siri And Sunny

బిగ్‌ బాస్‌ హౌస్‌ లో కొత్త ట్రాక్‌ ను తయారు చేసేందుకు కాజల్‌ ప్రయత్నాలు..

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 7 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బిగ్‌ బాస్‌ హౌస్‌ లో కొత్త ట్రాక్‌ ను తయారు చేసేందుకు కాజల్‌ ప్రయత్నాలు..

‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ దాదాపు ముంగింపు దశకు చేరుకుంది. ఇంట్లో కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. వారిలో ఐదుగురు మాత్రమే కీలక దశకు చేరుకుంటారు. అందుకు బిగ్‌ బాస్‌ ఆల్రెడీ టాస్కులతో జోరు పెంచింది. మీ స్థానాలను ఎంచుకోండని అప్పుడే ఒక టాస్క్‌ ఇచ్చింది. టాప్‌ 1 నుంచి 6 వరకు మీమీ స్థానాలను ఎంచుకోండని చెప్పాడు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అసలు కథంతా కాజల్‌ చుట్టూ తిరుగుతోంది. నేరుగా ఎవరూ మాట్లాడుకోకపోయినా కూడా కాజల్‌ వల్ల మొదలైన ఒక వివాదం నివురుగప్పిన నిప్పులా కొనసాగుతోంది. అదే సన్నీ- సిరి విషయంలో జరిగిన సంభాషణ.

 

View this post on Instagram

 

A post shared by RJ Kajal️️️️️️ (@kajalrj)

సన్నీ- సిరి మధ్య ఏదో ఉందని కాజల్‌ బయటపెట్టేందుకు తెగ ప్రయత్నిస్తోంది. అందుకోసం పాటలు కూడా పాడుతూ తెగ సంబరపడితోంది. ఒకానొక సమయంలో సిరిని చూసి సన్నీ చాలా బాగుందే.. ఆలియా భట్‌ లా అనుకున్నాడు. ఆ సందర్భాన్ని మళ్లీ గుర్తుచేస్తూ సన్నీ.. ఆలియా భట్‌ సిరి అంటూ కామెంట్‌ చేయడం మొదలు పెట్టింది. అందుకు మానస్‌ కూడా కోరస్‌ ఇస్తుండటంతో ఇంకా రెచ్చిపోతోంది. ఆ విషయంలో షణ్ముఖ్‌ ఎంతో సీరియస్‌ గా సిరికి చెప్పాడు. నువ్వు ఆ విషయాన్ని కట్‌ చేయకపోతే బయటకు ఇంకోలా వెళ్తుంది అంటూ హెచ్చరించాడు కూడా. అయితే కాజల్‌ పర్సనల్‌ ఇంట్రెస్ట్‌ తీసుకోవడాన్ని సిరి కూడా తీసుకోలేకపోయింది. ఎందుకలా మాట్లాడుతోంది? అంటూ తనని తాను ప్రశ్నించుకుంటోంది. షణ్ముఖ్‌ ని కూడా ఎంతగానో అడిగింది. అయితే అలా ట్రాక్‌ క్రియేట్‌ చేయడం వల్ల కాజల్‌ ఒరిగేది ఏముంది? అనేది సగటు ప్రేక్షకుడి ప్రశ్న. సన్నీ- సిరి మధ్య ఏదో ఉందనిపించేలా చేయడానికి కాజల్‌ ప్రయత్నిస్తోందా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Heysiri official (@sirihanmanth)

Tags :

  • Bigg Boss 5 Telugu
  • Maanas Nagulapalli
  • RJ Kajal️️️️️️
  • Siri Hanmanth
  • VJ Sunny
Read Today's Latest bigg boss 5 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీకి ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు!

వీడియో: బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీకి ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు!

  • నాకు తెలియకుండానే ఆ తప్పు జరిగింది! స్టేజ్ పై సిరి కన్నీరు!

    నాకు తెలియకుండానే ఆ తప్పు జరిగింది! స్టేజ్ పై సిరి కన్నీరు!

  • ముద్దులతో రెచ్చిపోయిన ‘బిగ్ బాస్’ దివి.. వీడియో వైరల్!

    ముద్దులతో రెచ్చిపోయిన ‘బిగ్ బాస్’ దివి.. వీడియో వైరల్!

  • సిరి బర్త్ డే సెలబ్రేషన్స్.. టైట్ హగ్ ని గిఫ్ట్ గా ఇచ్చిన శ్రీహాన్!

    సిరి బర్త్ డే సెలబ్రేషన్స్.. టైట్ హగ్ ని గిఫ్ట్ గా ఇచ్చిన శ్రీహాన్!

  • బ్రేకప్ వార్తలపై తొలిసారి స్పందించిన సిరి హన్మంత్‌.. ‘ఇక జీవితంలో కనిపించనంటూ మెసేజ్‌’!

    బ్రేకప్ వార్తలపై తొలిసారి స్పందించిన సిరి హన్మంత్‌.. ‘ఇక జీవితంలో కనిపించనంటూ మెసేజ్‌’!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam