బిగ్ బాస్.. ప్రపంచంలోనే అతి పెద్ద రియాలిటీ షో ఇది. విదేశాల నుంచి ఈ కాన్సెప్ట్ ని మనవాళ్లు అందిపుచ్చుకున్నారు. భారతదేశంలో ప్రారంభించిన ప్రతి భాషలో ఈ కాన్సెప్ట్ సక్సెస్ అయ్యింది. హిందీలో అయితే 13 సీజన్లు పూర్తి చేసుకుంది. సౌత్‌లో కూడా ఈ బిగ్ బాస్ షో టాప్ రియాలిటీ షోగా కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగులో అయితే ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకుంది. అటు బిగ్ బాస్ నాన్‌స్టాప్ పేరిట ఓటీటీ సీజన్ కూడా […]
Hamida: బాస్ షో ద్వారా పాపులర్ అయిన బ్యూటీలు ఎంతోమంది ఉన్నారు. ఆ షో ద్వారా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. కానీ.. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ లో అంత ఫ్యాన్ ఉన్నా సినిమాల్లో అవకాశాలు రాకవపోవడంతో.. మోడలింగ్ చేస్తూ లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 5, బిగ్ బాస్ నాన్ స్టాప్ ద్వారా పాపులర్ […]
బిగ్ బాస్ రియాలిటీ షో.. ప్రేక్షకులకు కొత్తవాళ్లను పాతవాళ్లను పరిచయం చేస్తుంది. కానీ అందులో పాల్గొన్న వారిలో కొందరు మాత్రమే మంచి స్నేహితులు అవుతారు, మరికొందరు విభేదాలతో బయటికి వస్తుంటారు. బిగ్ బాస్ 5వ సీజన్ లో అనూహ్యంగా బయటికి వచ్చిన యాంకర్ రవి.. కంటెస్టెంట్స్ తో మంచి స్నేహాన్ని ఏర్పరచుకున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే.. షో అనంతరం కూడా తోటి హౌజ్ మేట్స్ ని కలుస్తూ మాట్లాడుతున్నాడు రవి. ముఖ్యంగా యాంకర్ రవి, షణ్ముఖ్, సిరి ఎంత […]
బిగ్ బాస్ 5వ సీజన్ తో కొందరి జీవితాలు తారుమారు అయిపోయాయి. లవ్ లో ఉన్న జంటల మధ్య బిగ్ బాస్ పెంట పెట్టిందని.. అందుకే హౌజ్ నుండి బయటికి రాగానే బ్రేకప్స్ జరిగాయని కామెంట్స్ వినిపించాయి. అయితే.. బిగ్ బాస్ తర్వాత బ్రేకప్ అయిన పాపులర్ జంట షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనాలదే. ఈ జాబితాలో సిరి హన్మంత్, శ్రీహాన్ పేర్లు కూడా వినిపించాయి కానీ, అలాంటి విభేదాలు ఏమి లేవని వారు తేల్చేశారు.బిగ్ బాస్ […]
బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న సోషల్ మీడియా స్టార్స్ లో అలేఖ్య హారిక అలియాస్ దేత్తడి హారిక ఒకరు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దక్కించుకున్న హారిక.. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని టీవీ ప్రేక్షకుల ఫాలోయింగ్ సైతం సొంతం చేసుకుంది. బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచి.. తన పేరులోని దేత్తడి ట్యాగ్ ని కాపాడుకుంది. […]
బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మంచి క్రేజ్ దక్కించుకున్న సోషల్ మీడియా స్టార్ సిరి హనుమంత్. అదే బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా విమర్శలు కూడా అదే స్థాయిలో ఎదుర్కొంది. బిగ్ బాస్ ముగిసిన చాలా రోజుల తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇటీవలే వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ డామేజ్ తో సిరి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ తగ్గించేసింది. అయితే.. ఇప్పుడిప్పుడే మళ్లీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం స్టార్ట్ […]
తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-5 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ షో లో పాల్గొని ఎంతో మంది ఫేమ్ సంపాదించారు. అయితే బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో పాటు కొందరి మధ్య చిచ్చు రేపిందని కొందరి వాదన. అప్పటి వరకు ప్రేమికులుగా ఉన్న రెండు జంటల మధ్య బిగ్ బాస్ అగాధం సృష్టించింది. ఈ షో వల్ల సిరి-శ్రీహాన్ జంటల మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చినా వాళ్లు వాటిని క్లియర్ […]
బిగ్ బాస్ షో ద్వారా మంచి ఫేమ్, ఫాలోయింగ్ సంపాదించుకున్న సోషల్ మీడియా సెలబ్రిటీలలో సిరి హన్మంత్ ఒకరు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ ఉండే సిరి.. బిగ్ బాస్ తో ఒక్కసారిగా అటు టీవీ ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. అయితే.. బిగ్ బాస్ లో చివరి వరకు ఉండగలిగింది కానీ తన పర్సనల్ లైఫ్ పరంగా చాలా ట్రోల్స్ ఎదురుకుంది. బిగ్ బాస్ 5వ సీజన్ కారణంగా అటు దీప్తి […]
యూట్యూబ్ స్టార్స్ దీప్తి సునయన-షణ్ముఖ్‌ల బ్రేకప్ ని వారి అభిమానులు ఇంకా జీర్ణంచుకోలేకపోతున్నారు. ఎంతో అన్యోనంగా కలిసి ఉండే ఈ జంట.. ఇలా విడిపోతారని ఎవరు ఊహించలేదు. కానీ బిగ్ బాస్ షోలో షణ్నూ, సిరితో హద్దులు దాటి ప్రవర్తించడం అటు ప్రేక్షకులతో పాటు.. ఇటు దీప్తి కూడా ఆమోదించలేకపోయింది. షో అయిపోయేంత వరకు అతడికి మద్దతుగా నిలిచింది. ఆ తర్వాత బ్రేకప్ చెప్పింది. ఇది కూడా చదవండి : చనిపోయేటప్పుడు కూడా దీప్తి నా పక్కనే […]
షణ్ముఖ్ జశ్వంత్– దీప్తి సునయన సోషల్ మీడియాలో ఈ జంటకున్నంత ఫాలోయింగ్ వేరే ఏ జంటకు లేదంటే అతిశయోక్తి కాదు. బిగ్ బాస్ సీజన్ 5 ముందు వరకు వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా.. కలిసి మెలసి ఉన్నారు. కానీ షోలో షణ్ముఖ్ చేసిన అతి.. వీరి బంధానికి ఎండ్ కార్డ్ వేసింది. తామిద్దరి దారులు వేరు.. విడిపోతున్నామంటూ.. బ్రేకప్ వార్తతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు ఈ జంట. వీరి బ్రేకప్ వార్తని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. […]