శేఖర్ మాస్టర్.. అటు ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్ హీరోలు- హీరోయిన్లతో పని చేస్తూనే ఇటు ప్రైవేట్ సాంగ్స్ కూడా కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. అలా తాజాగా జరీ జరీ పంచె అంటూ ఓ సాంగ్‌ని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆ సాంగ్‌లో శేఖర్ మాస్టర్ మాత్రమే కాకుండా.. బిగ్ బాస్ మానస్- విష్ణుప్రియ కూడా ఉన్నారు. శేఖర్ మాస్టర్ మాస్ స్టెప్పులకు విష్ణుప్రియ– మానస్ డాన్స్ […]
కార్తీకదీపం సీరియల్ కు బుల్లితెరలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం స్టోరీలో ఇచ్చిన ట్విస్ట్ తో అంతా ఈ సీరియల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలను తీసేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కథను ఏ మలుపు తిప్పుతారో అనే ఆతురత పెరిగింది. అయితే ఇక నుంచి కార్తీక దీపం సీరియల్ మొత్తం నెక్ట్స్ లెవల్లో ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. డాక్టర్ బాబు, వంటలక్క కారు ప్రమాదంలో చనిపోవడం. అన్యోంన్యంగా ఉండే […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ముగిసింది. అందరి అంచనాలను నిజం చేస్తూ.. సన్నీ టైటిల్ విన్నర్ గా అవతరించాడు. మరి.. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన మచ్చా ఖాళీగా ఎలా ఉంటాడు? ఫ్యాన్స్ మీట్, ఇంటరాక్షన్స్, ఇంటర్వ్యూస్ అంటూ తెగ బిజీగా గడిపేస్తున్నాడు సన్నీ. ఇందులో భాగంగానే బిగ్ బాస్ విన్నర్ VJ సన్నీ తాజాగా సుమన్ టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. హౌస్ లో తనకి ఎదురైన పరిస్థితులు, పడ్డ కష్టాల గురించి […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. వీజే సన్నీ విన్నర్ గా, షణ్ముఖ్ రన్నర్ గా నిలిచారు. శ్రీరామ్ మూడోస్థానంలో, మానస్-4, సిరి ఐదోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ సీజన్ ద్వారా బిగ్ బాస్ ప్రేక్షకులు ఏం నేర్చుకున్నారు అనే ప్రశ్న ఒకటి వినిపిస్తోంది. అందుకు కొందరు చాలా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్తున్నారు. అదే ఫ్రెండ్ షిప్ గురించి. అందులోనూ వారు సన్నీ-మానస్, సిరి- షణ్ముఖ్ రిలేషన్ ను ఉదాహరణగా చూపిస్తున్నారు. స్వచ్ఛమైన […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ గురించి ఇంతకాలం జరిగిన ఆడియన్స్ టాక్ వేరు. ఇప్పుడు నడుస్తున్న మౌత్ పబ్లిసిటీ వేరు. బిగ్ బాస్ ఒక టాస్కు ఇచ్చాడు అంటే దాని వెనక ఎంత ఆలోచన ఉంటుందో ఇప్పుడు అర్థమైంది. ప్రేక్షకులతో ప్రశ్నలు అడిగించి. వాటికి సమాధానాలు చెప్పించి ఫుల్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు బిగ్ బాస్. వాటిలో ఇప్పడు మానస్- ప్రియాంక విషయం బయటకు వచ్చింది. ప్రియాంక బయట మానస్ కు ఓట్ చేయండి […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో సినీ తారలు సందడి చేస్తున్నారు. సన్నీ బాలయ్యను కళ్లకు కట్టినట్లు చూపించాడు. అంతలోనే మానస్ కూడా పవన్ కల్యాణ్ అభిమానిగా పవర్ స్టార్ గెటప్ లో బిగ్ బాస్ హౌస్ లో హై ఓల్టేజ్ ను నింపేశాడు. పోలీస్ డ్రెస్ లో రెడ్ టవల్ కట్టుకుని మానస్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒక అభిమానికి తాను మెచ్చే హీరోని ఇమిటేట్ చేసే అవకాశం వస్తే ఇంకేముటుంది. […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ లో ట్రాక్ లు, జంటలు అని చాలా మందే ఉన్నారు. కానీ, క్యూట్ కపుల్ అని పేరు తెచ్చుకుంది మాత్రం ప్రియాంక- మానస్ లు మాత్రమే. మానస్ తనను ఒక ఫ్రెండ్ లాగే చూసినా.. పింకీ మాత్రం మొదటి రోజు నుంచి అతనిపై ఫీలింగ్స్ పెంచుకుంది. మొదట మానస్ గట్టిగా చెప్పలేకపోయినా.. నాగార్జున, అతని తల్లి చెప్పిన మాటలు విని ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టేశాడు. View […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ దాదాపు ముంగింపు దశకు చేరుకుంది. ఇంట్లో కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. వారిలో ఐదుగురు మాత్రమే కీలక దశకు చేరుకుంటారు. అందుకు బిగ్ బాస్ ఆల్రెడీ టాస్కులతో జోరు పెంచింది. మీ స్థానాలను ఎంచుకోండని అప్పుడే ఒక టాస్క్ ఇచ్చింది. టాప్ 1 నుంచి 6 వరకు మీమీ స్థానాలను ఎంచుకోండని చెప్పాడు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అసలు కథంతా కాజల్ చుట్టూ తిరుగుతోంది. నేరుగా ఎవరూ మాట్లాడుకోకపోయినా కూడా […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ దాదాపు ఎండ్ కొచ్చేసింది. టాప్ 5 కోసం పోటీ పడుతున్నారు. అయితే తాజాగా ప్రియాంక సింగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ బజ్ లో ప్రియాంకకు చూపించిన ఒక వీడియో ఇప్పుడు మానస్ పై ఆమెకున్న ఒపీనియన్ మొత్తాన్ని మార్చేసింది అనే చెప్పాలి. అప్పుడు ప్రతి లైన్ లో మానస్ అనే పేరు లేకుండా మాట్లాడేది కాదు. ఇప్పుడు అసలు మానస్ అంటేనే పడే […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ లో ఈ వారం మాత్రం అందరూ ఎక్స్ పెక్ట్ చేసినట్లుగానే ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యింది. గత వారమే అనుకున్నారు కానీ, రవి ఎలిమినేషన్ తో పింకీకి ఒక వారం అదనంగా లభిచింది. ఈసారి మాత్రం పింకీని పంపక తప్పలేదు. స్టేజ్ పై ప్రియాంక అందరి గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడింది. బజ్ లో మాత్రం కాస్త భిన్నంగానే స్పందించింది. ఇద్దరి గురించి మాత్రం ప్రియాంక చాలా డిఫరెంట్ […]