ఇటీవల కాలంలో బుల్లి తెరపై ప్రత్యేకమైన షోలు నడుస్తున్నాయి. పండుగలు, ప్రత్యేకమైన దినాలను దృష్టిలో ఉంచుకుని దానికి తగ్గట్లుగా షోలను డిజైన్ చేస్తున్నారు. జనవరి 1తో మొదలయ్యే ఏడాది ప్రారంభం నుండి డిసెంబర్ 25 క్రిస్మస్ వరకు ఏదో ఒక ప్రోగ్రామ్ ను క్రియేట్ చేసి ప్రేక్షకులపై వదులుతున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలకు స్టార్ నటీనటులు అతిధులుగా వస్తుండటంతో.. వాటికి ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతోంది. ఎలాగూ పండుగ, ప్రత్యేకదినాల్లో సెలవులే కావడంతో టివిలకు అతుకుపోతున్నారు జనాలు. దీంతో […]
బిగ్ బాస్ షో ద్వారా చాలామంది పాపులర్ అయ్యారు. వారిలో సిరి, శ్రీహాన్ చాలా స్పెషల్. ఎందుకంటే గత సీజన్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా పాల్గొన్న సిరి.. ఫైనల్ వరకు వచ్చేసింది. ఇక ఈ ఏడాది బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్.. రన్నరప్ గా నిలిచాడు. రూ.40 లక్షల సూట్ కేసు తీసుకుని, విన్నర్ అయ్యే సదావకాశాన్ని కొద్దిలో మిస్ చేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ […]
సిరి హన్మంత్.. షార్ట్ ఫిల్మ్, యూట్యూబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. అలా సీరియల్స్, సినిమాల్లో కూడా అవకాశాలు అంది పుచ్చుకుంది. ఆ తర్వాత.. బిగ్‌బాస్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి ముందు వరకు జనాల్లో .. సిరి మీద మంచి అభిప్రాయం ఉండేది. కానీ హౌస్‌లో షణ్ముఖ్‌తో ఆమె ప్రవర్తించిన తీరు, ముద్దులు, హగ్గులు అంటూ హద్దులు మీరి ప్రవర్తించడంతో.. ఆడియెన్స్ ఆమె పట్ల విపరీతమైన వ్యతిరేకత పెంచుకున్నారు. ఆఖరికి సిరి, […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ కటుంబసభ్యులు ఇంట్లోకి వచ్చారు. ఆదిరెడ్డి, శ్రీసత్య, ఫైమా వాళ్ల పార్ట్ బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు బిగ్ బాస్ టీఆర్పీ పెంచే పార్ట్ రానే వచ్చింది. అదే సిరి- శ్రీహాన్ లవ్ పార్ట్ అనమాట. సిరి ఎప్పుడెప్పుడు హౌస్‌లోకి అడుగుపెడుతుందా అని అంతా ఎదురుచూశారు. అందరూ అనుకున్నట్లే సిరి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరాగానే శ్రీహాన్‌ను ముద్దులతో ముంచెత్తింది. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం ఫ్యామిలీ ఎపిసోడ్‌తో ప్రేక్షకులను ఎమోషనల్ చేసేస్తున్నారు. ఇప్పటికే హౌస్‌లోకి ఆదిరెడ్డి, ఫైమా, రాజ్, శ్రీసత్య ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు హౌస్‌లోకి ఒక స్పెషల్ పర్సన్ వచ్చారు. ఆమె బిగ్ బాస్ ఫ్యామిలీ మెంబర్ కూడా. అవును.. శ్రీహాన్ ప్రేయసి సిరి హన్మంత్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది. సాధారణంగా ఫ్యామిలీ ఎపిసోడ్లో వీళ్ల పార్ట్ కోసం ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇన్నిరోజుల తర్వాత […]
సిరి హన్మంత్ తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అంతలా ఆమె అందంతో, క్యూట్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది.యూట్యూబ్ వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సిరి.. పలు వెబ్ సిరీస్ లు, సీరియల్స్ లో నటించి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రేజ్ తో బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశాన్ని పట్టేసింది. సీజన్ 5లో అడుగుపెట్టి.. తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఈ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా వంటి […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఇంట్లో జనాలు తగ్గే కొద్దీ కాస్త ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఈ సీజన్ ఎంతో నెగెటివిటీని మూటకట్టుకుంది. అంతేకాకుండా రేటింగ్ గానీ, రీచ్ గానీ అస్సలు లేదు అంటా చాలానే వార్తలు వచ్చాయి. సీజన్ మొదలైనప్పటి నుంచి నాగార్జున కూడా చాలాసార్లు చెప్పాడు. మీరు ఆట ఆడితే ప్రేక్షకులు ఆటోమేటిక్‌గా వాచ్ చేస్తారు అని. అంటే వాళ్లు ఆట సరిగ్గా ఆడటం లేదని వాళ్లే ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఈ సీజన్లో ఎప్పుడూ […]
బిగ్ బాస్.. ప్రస్తుతం బుల్లితెర తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కార్యక్రమాల్లో ఈ రియాలిటీ షో కూడా ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు. కొందరు అయితే ఈ షోకి వెళ్లి వచ్చాక సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. అయితే ఈ షో ద్వారా ఫేమ్ వస్తుంది అనే మాట ఎంత నిజమో.. ఉన్న పేరు పోయే ప్రమాదం ఉంది అనేది కూడా అంతే నిజం. ఈ షో ద్వారా యూట్యూబర్లు సిరి […]
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గత ఐదు సీజన్ల పాటు విజయవంతంగా సాగిన ఈ షో.. ప్రస్తుతం ఆరవ సీజన్ దూసుకుపోతుంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోకి.. గతంలో మాదిరి ఆదరణ లభించట్లేదని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే హౌస్ లో సభ్యుల మధ్య ఎలిమినేషన్స్, నామినేషన్స్, వార్స్ బాగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే.. ఇటీవల నటి అభినయ శ్రీ షో […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఉత్కంఠే కాదు ఉత్సాహంగా సాగుతోంది. ఈ రియాలిటీ షో వల్ల కెరీర్లో వెనుకబడిన వాళ్లు తిరిగి సెకంట్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా స్టార్లుగా వచ్చి సెలబ్రిటీలు కూడా అయ్యాయి. అయితే ఈ షో ద్వారా ఎంత లాభం ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుంది. అంటే బయట ఇంట్లోని సభ్యుల విషయంలో నెగెటివిటీ స్ప్రెడ్ అవుతుంది. అనవసరంగా క్యారెక్టర్ బ్యాడ్ కావచ్చు. కొన్నిసార్లు రిలేషన్ […]