SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2021 » Ms Dhoni Was Seen Having A Conversation With Ishan Kishan

ధోనిని కవ్వించిన ఇషాన్ కిషన్.. మ్యాచ్ అయిపోయాక ధోని ఏమి చేశాడంటే?

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Tue - 21 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ధోనిని కవ్వించిన ఇషాన్ కిషన్.. మ్యాచ్ అయిపోయాక ధోని ఏమి చేశాడంటే?

మహేంద్ర సింగ్ ధోని.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఈ పేరుకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్డ్ అయినా, ఐపీఎల్ లో సరిగ్గా పరుగులు చేయలేకపోతున్నా.. తలైవా క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. రాబోయే టీ-ట్వంటీ వరల్డ్ కప్ కోసం బీసీసీఐ బాస్ గంగూలీ ఏకంగా ధోనిని మెంటర్ గా నియమించాడంటే మహీ భాయ్ స్థాయి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. మరి.. ఇంత గొప్ప ఆటగాడు ముందు.. ఎవరైనా పిల్ల ఆటలు ఆడితే ఎలా ఉంటుంది. ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఇదే పని చేసి.. కష్టాలను కొని తెచ్చుకున్నాడు. చెన్నై ముంబై జట్ల మధ్య దుబాయ్ లో జరిగిన మ్యాచ్ ఇందుకు వేదిక అయ్యింది.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై మొదట్లో కాస్త తడబడింది. పాతిక పరుగులు కూడా చేయకుండానే నలుగురు కీలక ఆటగాళ్ళని కోల్పోయింది. ఇలాంటి సమయంలో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ కి వచ్చాడు. సరిగ్గా ఈ సమయంలోనే ధోని కోసం షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ కి వచ్చాడు కిషన్. వచ్చి రావడంతోనే “షాట్ ఆడు, లేకుంటే నాకు దొరికిపోతావ్, అవుట్ అయిపోతావ్ దీని భాయ్” అంటూ కవ్వించాడు. అయితే.. ధోని మిస్టర్ కూల్ కదా? కిషన్ పిల్ల ఆటలను, మాటలను అస్సలు పట్టించుకోలేదు. తరువాత ఓవర్ లో ఓ మంచి షాట్ ఆది ధోని అవుట్ అయిపోయాడు. కానీ.., ఇక్కడ నుండే కిషన్ కి అసలు సినిమా మొదలయింది.

Dhoni Mass Reply to Ishan Kishan - Suman TVసెకండ్ ఇన్నింగ్స్ లో కీలక దశలో కిషన్ బ్యాటింగ్ కి వచ్చాడు. అయితే.., కిషన్ లా ధోని ఎలాంటి స్లెడ్జింగ్ కి దిగలేదు. కిషన్ బ్యాటింగ్ కి రాగానే.. షార్ట్ ఎక్ట్రా కవర్ లో ఓ ఫీల్డర్ ని సెట్ చేశాడు ధోని. అంతే.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రైనాకి లడ్డు లాంటి క్యాచ్ ఇచ్చి, వెనుతిరిగాడు కిషన్. దీంతో.. లెజండ్స్ ముందు పిల్ల ఆటలు ఆడితే ఫలితం ఇలానే ఉంటుంది అంటూ… కిషన్ పై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు ధోని ఫ్యాన్స్. కానీ..,ట్విస్ట్ ఏమిటో తెలుసా? ధోని ఈ మొత్తం సంఘటనని అస్సలు పట్టించుకోలేదు.

మ్యాచ్ అయిపోయాక ఇదే కిషన్ కి, మరో ముంబై ఆటగాడు అంకుర్ రాయ్ కి సలహాలు ఇస్తూ గ్రౌండ్ లో కనిపించాడు ధోని. వీరి ముగ్గురి ఫొటోని క్యాప్చర్ చేసి, జార్ఖండ్ కనెక్షన్ అంటూ.. ముంబై ఇండియన్స్ తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేయడం విశేషం. చూశారు కదా? ఇది మహేంద్ర సింగ్ ధోని గొప్పతనం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.

Ishan kishan 😂😂😂 pic.twitter.com/5Q51cYUsip

— msc media (@mscmedia2) September 20, 2021

Tags :

  • Chennai Super Kings
  • Dhoni
  • Ipl 2021
  • Ishan Kishan
  • Mumbai Indians
Read Today's Latest ipl 2021NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

స్వార్ధంతో హార్దిక్ సిక్స్! కానీ.., ధోని చేసిన త్యాగం మీకు తెలుసా?

స్వార్ధంతో హార్దిక్ సిక్స్! కానీ.., ధోని చేసిన త్యాగం మీకు తెలుసా?

  • Childhood Pic: ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా?

    Childhood Pic: ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా?

  • Dhoni: వింటేజ్‌ కారు.. మహేంద్రసింగ్‌ ధోనీ షికారు..

    Dhoni: వింటేజ్‌ కారు.. మహేంద్రసింగ్‌ ధోనీ షికారు..

  • Ishan kishan: సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్

    Ishan kishan: సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్

  • Alick Athanaze: విండీస్‌ జట్టులో జూనియర్‌ జాంటీ రోడ్స్‌..

    Alick Athanaze: విండీస్‌ జట్టులో జూనియర్‌ జాంటీ రోడ్స్‌..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam