2023 ఐపీఎల్ కోసం కొన్ని రోజుల క్రితమే మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో విదేశీ ఆల్ రౌండర్లపై కాసుల వర్షం కురిపించాయి ప్రాంఛైజీలు. ఇక ఇప్పటి నుంచే ఫ్రాంఛైజీలు తమ తమ జట్లపై ఫోకస్ పెట్టాయి. అయితే నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నె సూపర్ కింగ్స్ ఈ సారి ఎలాగైనా ఐదవ టైటిల్ ను సాధించాలని పట్టుదలతో ఉంది. గత సీజన్ లో దారుణ వైఫల్యంతో అట్టడుగున నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. […]
క్యాష్ రిచ్ లీగ్ గా పేరొందిన ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లు కోట్లు గడిస్తున్న సంగతి తేలిందే. చిన్న దేశం.. పెద్ద దేశం అన్న తేడాలేకుండా భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ వంటి అన్ని దేశాల క్రికెటర్లు వారి వారి ఆటతీరుగా తగ్గట్టుగా కోట్లు కొల్లగొడుతున్నారు. ఇటీవల కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలం అందుకు మరొక ఉదాహరణ. ఇంగ్లాండ్ యువ ఆల్ రౌండర్ సామ్ కరన్(రూ.18.50 కోట్లు) ఐపీఎల్ చరిత్రలోనే […]
టీమిండియాకు దొరికిన అద్భుతమైన ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా ఉన్న టైంలో జట్టులో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత ఫామ్ తో పడుతూ లేస్తూ వచ్చాడు. ఇక భారత జట్టు తరఫున అదరగొట్టిన జడేజా ఐపీఎల్ లో ఆకట్టుకునే ఎన్నో ఫెర్ఫామెన్సులు చేశాడు. అయితే గతేడాది జరిగిన కొన్ని సంఘటనల వల్ల జడేజాకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో పాటు కెప్టెన్ ధోనీతో గొడవలు జరిగాయని పెద్ద చర్చే […]
ఐపీఎల్ 2023 ఏమో కానీ, ఆటగాళ్లకు మాత్రం నేడు చేదు రోజే. ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు నవంబర్ 15 ఆఖరు తేదీ కావడంతో.. ఒక్కో జట్టు వదులుకున్న ఆటగాళ్ల జాబితాను బయటపెడుతున్నాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 8 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. వీరిలో ముగ్గుర ఓవర్సీస్ ఆటగాళ్లు ఉండగా, మిగిలిన వారు దేశీయ ఆటగాళ్లు. ఇక్కడివరకు బాగానే ఉన్న సీఎస్కే వదులుకున్న ఆటగాళ్లలో మ్యాచ్ విన్నర్లు ఉండటం విశేషం. ఐపీఎల్ టోర్నీలో తన ప్రస్థానం […]
టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాక మైదానంలో బ్యాట్ పట్టుకుంటున్న సందర్భాలు చాలా తక్కువ. ఏదో ప్రమోషన్ యాడ్ ఉందంటే తప్ప బ్యాట్ పట్టట్లేదు. అలాంటి ధోనీ దాదాపు రెండు గంటల పాటు నెట్స్ లో చెమటోడ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొద్దిరోజుల క్రితం వరకూ ధోనీ ఎంటర్టైన్మెంట్స్, ధోనీ స్కూల్స్, ధోనీ డ్రోన్స్.. అంటూ బిజీ బిజీ సమయాన్ని గడిపిన ధోనీ ఇలా […]
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు మొయిన్ అలీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఏడాది క్రితమే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలకున్నానని.. అందుకే తప్పుకుంటున్నట్లు అప్పట్లో తెలిపాడు. అయితే.. ఆ విషయాన్ని అలీ మరోసారి అభిమానులకు గుర్తు చేస్తూ.. రెండోసారి రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. 35 ఏండ్ల మోయిన్ అలీ ప్రస్తుతం ఇంగ్లాండ్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. […]
‘చెన్నై సూపర్ కింగ్స్ – సురేశ్ రైనా..’ ఈ అనుబంధం గురుంచి తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. దేశాన్ని పాలించిన రాజ్యం చెన్నై అయితే.. ఆ రాజ్యానికి నిజమైన సారధి రైనానే. సీఎస్కే జట్టు.. 4 సార్లు ఐపీఎల్ విజేతగా అవతరిచిందంటే.. అందులో రైనా ఒక్కడి కష్టమే.. 40 శాతం. ఒంటిచేత్తో ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. ఒక్క బ్యాటింగే కాదు, ఫీల్డింగ్ లో కూడా విన్యాసాలు చేయగల సమర్థుడు. అలాంటి ఆటగాడిని వాడుకున్నన్నాళ్ళు వాడుకొని.. ఆఖరికి […]
టీమిండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తన క్రికెట్ ప్రయాణానికి స్వస్తి పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దేశానికి, రాష్ట్రానికి (కర్ణాటక) ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. 20 ఏళ్ల తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేసాడు. 2006లో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఉతప్ప 2007 టీ20 వరల్డ్ కప్ జట్టులో సభ్యుడు. భారత్ తరపున 46 వన్డేలు, 13 టీ20లు ఆడిన […]
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అంతా యూఏఈ, సౌత్ ఆఫ్రికా లీగ్‌ల గురించే చర్చ నడుస్తోంది. సౌత్ ఆఫ్రికా లీగ్ లో అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలే అక్కడ జట్లను కొనుగోలు చేశారు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. ఎంఐ కేప్ టౌన్ అని టీమ్‌ని కూడా పరిచయం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేసింది. ఆ జట్టుకు ఎంఎస్ ధోనీని మెంటర్‌గా పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసం బీసీసీఐని […]
ఐపీఎల్ 2022 సీజన్‌ని ఎన్నో ఆశలతో ఆరంభించిన రవీంద్ర జడేజా.. ఘోర పరాభవం, అవమానాలతో సీజన్ మధ్యలో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో వచ్చే సీజన్‌లో కొత్త టీమ్‌కి ఆడబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇందుకు ఓ కారణం ఉందండోయ్! వెస్టిండీస్ పర్యటనలో ఉన్న రవీంద్ర జడేజానే స్వయంగా హింట్ ఇచ్చాడు. జడ్డూ ట్వీట్ వల్లే! ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న రవీంద్ర జడేజా.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ […]