రికీ పాంటింగ్ కూతురి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి పంత్ చేసిన కామెంట్‌పై నెటిజన్లు సైటర్లు వేస్తున్నారు. పాంటింగ్ కూడా పంత్ కామెంట్‌కు ఎలాంటి రిప్లే ఇవ్వలేదు. ఇంతకీ పంత్ ఏం అన్నాడని అనుకుంటున్నారా? అయితే చదవండి.. ‘నేను ఒక టీనేజర్ ఆడపిల్లకు తండ్రినన్న విషయాన్ని నమ్మలేక పోతున్న’ అంటూ తన కూతురికి బర్డ్‌డే విషెష్ చెప్పాడు పాంటింగ్. రికీ పోస్టుకు పంత్ కామెంట్ పెడుతూ.. […]
వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వీడనున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఐపీఎల్ 2022లో కొత్తగా వచ్చే జట్లలో ఒక దానికి ధోని కెప్టెన్‌గా వెళ్లనున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. ధోని కూడా వచ్చే ఏడాదికి చెన్నైలో ఉండేది అనుమానమే, మెగా ఆక్షన్, కొత్త రిటైన్ నిబంధనలు చాలా గందరగోళంగా ఉన్నాయి అని అనడంతో ధోని సీఎస్కేను వీడడం ఖాయంగా కనిసిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. వీటన్నిటికీ తెరదించుతూ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం […]
స్పోర్ట్స్ డెస్క్- మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ లో తన సత్తా ఎంటో అందరికి చూపించాడు. అలా ఒక్కసారి కాదు.. వరుసగా నాలగోసారి చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ టైటిల్ అందించాడు. ఐపీఎల్ సీజన్ 2021 టైటిల్ ను క్రికెట్ అభిమానులకు బహుమతిగా ఇచ్చాడు ఎంఎస్ ధోని. ఇదిగో ఇటువంటి సమయంలో ధోనీ మరో తీపి కబురును చెప్పబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఎంఎస్ ధోని భార్య సాక్షి ఫొటోలు […]
కోల్కత్తా నైట్ రైడర్స్ ఆటగాడు దినేష్ కార్తీక్ తెలుగులో మాట్లాడి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెల్ కోసం మాట్లాడిన డీకే.. ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టంగా తెలుగు మాట్లాడారు. ప్రముఖ వాఖ్యాత, తెలుగువాడైన హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. డీకే అనర్గలంగా తెలుగులో మాట్లాడాడు. ఫైనల్ అని ఏమైనా ఒత్తిడి ఉందా అని హర్షా ప్రశ్నించగా.. అలాంటిదేమీ […]
టీమిండియా అండర్-19 మాజీ కెప్టెన్ అవి బరోట్(29) కార్డియక్ అరెస్ట్‌తో మృతి చెందాడు. సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించిన బరోట్ 2019-20 సీజన్లో రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు. బరోట్ 38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 1547 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 1030, దేశవాళీ టీ20ల్లో 717 రన్స్ చేసి సత్తాచాడాడు. సయ్యద్ ముస్తాక్‌అలీ ట్రోఫీలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 122 రన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కాగా […]
మహేంద్రసింగ్ ధోని టీమిండియాకు అన్ని రకాల ప్రపంచ కప్‌లు అందించిన కెప్టెన్. ఐపీఎల్ ట్రోఫీలను నాలుగు సార్లు ముద్దాడిన చెన్నై సూపర్ కింగ్స్‌ను నడిపించిన సారథి. అనితరసాధ్యమైన రికార్డులను టీమిండియా పేరిట లిఖించిన ఘనుడు. ఇండియాకు మొట్టమొదటి ప్రపంచ కప్ అందించిన ఆల్‌టైం గ్రేట్ కెప్టెన్స్‌లో ఒకరైన కపిల్‌దేవ్, అగ్రెసివ్ కెప్టెన్‌గా టీమిండియా దశా దిశను మార్చిన దాదా సౌరవ్ గంగూలీ తర్వాత కెప్టెన్‌గా అంతలా ప్రభావం చూపించాడు ధోని. టీమిండియా పగ్గాలు చేపట్టి ఎన్నో అద్భుతమైన […]
ఐపీఎల్-2021 చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచి మరోసారి తన సత్తాను చాటుకుంది. శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా హారాహారిగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ధోనిసేన కోల్‌కతా నైట్‌రైడర్స్ తో తలపడి అనూహ్యంగా కప్ ను ఎగరేసుకుని ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించింది. ఇక గత కొంత కాలం నుంచి ఎంతో ఉత్కంఠను తలపించిన ఐపీఎల్ 2021 సీజన్ లో దాదాపుగా అన్ని జట్లు తమ తమ స్థాయికి తగ్గ ఫలితాన్ని చూపించగా […]
శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2021 ఫైనల్లో కోల్కత్తా నైట్‌రైడర్స్‌ను ఓడించి ఏకంగా 4వ సారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించింది చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్కే సాధించిన అసాధారణ విజయం వెనుకాల ఉన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాట్‌తో పరుగులు చేయకున్నా సీఎస్కే బలం ధోనినే. కెప్టెన్‌గా అతని ఇంపాక్ట్ అంతలా ఉంటుంది. చెన్నై నాలుగో సారి ట్రోఫీ గెలవడంతో ధోని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. సీఎస్కే మ్యాచ్ గెలవగానే వీధుల్లోకి వచ్చి సంబరాలు […]
‘ఐపీఎల్ 2021’ సీజన్ దాదాపు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. క్వాలిఫయర్2, ఫైనల్ మాత్రమే మిగులున్నాయి. ఇదిలా ఉంటే బీసీసీఐ అప్పుడే ఐపీఎల్ సీజన్ 15కు సన్నద్ధమవుతోంది. డిసెంబరులో మెగా వేలం ఉంటుందని కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ప్లేయర్ రిటైన్‌కు సంబంధించి అధికారిక వార్తలయితే వినిపించడం లేదు. ఇప్పటివరకు ఎవరు చెప్పినా.. ఇద్దరు భారతీయ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను గానీ, ముగ్గురు భారతీయ, ఒక విదేశీ ఆటగాడు గానీ రిటైన్ చేసుకోవచ్చు అంటూ వార్తలు వినిపిస్తున్నా.. అది […]
స్పోర్ట్స్ డెస్క్- ఐపీఎల్ 2021 సీజన్ ఆసక్తికరంగా సాగింది. ఈ సీజన్ లో డేవిడ్ వార్నర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి తప్పించడం సంచలనంగా మారింది. ఐపీఎల్ 2021 సీజన్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన హైదరాబాద్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ముందు కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించిన హైదరాబాద్ టీమ్ మేనేజ్మెంట్, ఆ తర్వాత తుది జట్టులో కూడా స్థానం ఇవ్వలేదు. […]