SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Woman Thrashes Zomato Delivery Agent With Footwear Viral Video

వీడియో: వేరేవాళ్ల ఆర్డర్‌ని లాక్కోవడమే కాక.. డెలివరీ బాయ్‌పై దాడి చేసిన యువతి!

  • Written By: Dharani
  • Published Date - Wed - 24 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: వేరేవాళ్ల ఆర్డర్‌ని లాక్కోవడమే కాక.. డెలివరీ బాయ్‌పై దాడి చేసిన యువతి!

డెలివరీ ఏజెంట్‌​ ఉద్యోగాలు ప్రస్తుతం ఎన్నో కుటుంబాలను కాపాడుతున్నాయి. ఎందరో జీవితాలను నిలబెడుతున్నాయి. కుటుంబాలను పోషించడానికి, తమకు తాము ఉపాధి కల్పించుకోవడానికి డెలివరీ ఏజెంట్‌ ఉద్యోగాలు బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే కొందరు కస్టమర్లు డెలివరీ ఏజెంట్స్‌తో దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు అనేకం చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతి ఫుడ్‌ డెలివరీ చేయడానికి వచ్చిన ఏజెంట్‌ చేతిలో నుంచి ఆర్డర్‌ను లాక్కొవడమే కాక.. అతడిపై దాడి చేసింది. షూ తీసి కొట్టింది. చుట్టూ ఉన్నవారు ఆపడానికి ప్రయత్నించినా.. వారి మాట వినలేదు. కొందరు జరిగిన తతంగాన్ని వీడియో తీశారు. ఈ క్రమంలో యువతి తీసుకెళ్లిన ఫుడ్‌ని ఆర్డర్‌ చేసిన అసలు కస్టమర్‌ రంగంలోకి దిగి.. జరిగిన సంఘటన గురించి ట్వీట్‌ చేయడమే కాక యువతి దాడి చేసే వీడియోని పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..

ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది అనే వివరాలు లేవు. ఇక డీజే అనే వ్యక్తి దాడికి సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. దీనిలో ఓ యువతి.. జొమాటో డెలివరీ ఏజెంట్‌ నుంచి ఫుడ్‌ లాక్కుంటుంది. వారు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ అవేం పట్టించుకోకుండా.. షూ తీసుకుని.. డెలివరీ బాయ్‌పై దాడి చేస్తుంది. ఆ చుట్టూపక్కల ఉన్నవారు.. ఆపడానికి ప్రయత్నించినా ఆమె శాంతించలేదు. ఆనక ఆర్డర్‌ తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

ఆ తర్వాత సదరు డెలివరీ బాయ్‌.. ఎవరి కోసమైతే ఫుడ్‌ తీసుకొచ్చాడో.. ఆ కస్టమర్‌ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తాడు. దాంతో సదరు కస్టమర్‌ జొమాటో కస్టమర్‌ కేర్‌ని ట్యాగ్‌ చేసి.. జరిగిన విషయాన్ని వెల్లడిస్తాడు. సదరు ఏజెంట్‌ తన ఆర్డర్‌ని డెలివరీ చేయడానికి వచ్చాడని.. కానీ ఇంతలో ఓ గుర్తు తెలియని యువతి వచ్చి.. ఆర్డర్‌ని తీసుకోవడమే కాక.. తనపై చెప్పులతో దాడి చేసిందిన చెప్పుకొచ్చాడు. డెలివరీ బాయ్‌ తన దగ్గరకు వచ్చి.. జరిగిన విషయం చెప్పి.. తన జాబ్‌ పోతుందని ఏడ్చినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీడియో వైరల్‌ కాగా.. సదరు యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Hi @zomatocare @zomato, the delivery executive got assaulted while delivering my order (#4267443050). Some woman took the order from him and started hitting him with her footwear. He came to my place crying and terrified that he would lose his job. pic.twitter.com/8VQIaKVebz

— dj (@bogas04) August 15, 2022

  • ఇది కూడా చదవండి: వీడియో: పిల్లలతో కలిసి ఫుడ్‌ డెలివరీ.. ఆ తండ్రి ప్రేమపై నెటిజన్ల ప్రశంసలు!
  • ఇది కూడా చదవండి: Zomato డెలివరీ బాయ్‌ను ఆదుకున్న నెటిజన్లు.. గంటల వ్యవధిలో బైక్‌ కొనిచ్చారు!

 

Tags :

  • Delivery Boy
  • latest telugu news
  • Video Viral
  • zomato
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దారుణం.. డెలివరీ బాయ్ కాలు విరగొట్టిన కస్టమర్.. అసలు ఏం జరిగిందంటే?

దారుణం.. డెలివరీ బాయ్ కాలు విరగొట్టిన కస్టమర్.. అసలు ఏం జరిగిందంటే?

  • ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

    ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

  • పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

    పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

  • Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

    Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam