నగరంలో ఓ కస్టమర్ డెలివరీ పర్సన్ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఆగ్రహంతో ఊగిపోయి డెలివరీ బాయ్ పై దాడికి పాల్పడ్డాడు. దాడికి గురైన డెలివరీ పర్సన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
డెలివరీ పర్సన్స్ కష్టాలను చూసిన ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. వారి కోసం రిలాక్స్ స్టేషన్ ను ఏర్పాటు చేసి గొప్పమనసు చాటుకున్నాడు. దీంతో డెలివరీ పర్సన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యువకుడి పనికి అందరు ప్రశంసిస్తున్నారు.
జొమాటో డెలివరీ బాయ్ తను చేసే ప్రతి డెలివరీ ప్యాక్ లపై ఫైవ్ స్టార్ చాక్లెట్లను అతికించి కస్టమర్లకు పంచాడు. సొంత డబ్బులతో చాక్లెట్లను కొని కస్టమర్లను సర్ ప్రైజ్ చేశాడు. దీనికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం నేటి సమాజంలో ఏది కావాలన్నా ఆన్ లైన్‌లో చూసుకోవడం.. ఆర్డర్ పెట్టేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఇంకా ఆన్ లైన్ షాపింగ్ లు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఇక మనం ఒంటరిగా ఉన్న లేదా ఇంట్లో వంట చేసుకునే ఓపిక లేకపోయినా వెంటనే గుర్తొచ్చేది ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం.
ఓ డెలివరీ బాయ్ పరుపు డెలివరీ చేయడానికని ఓ ఫ్లాట్ కి వెళ్ళాడు. అయితే అక్కడ కుక్క ఇతన్ని చూసి మీదకు దూకడంతో అతను భయంతో మూడవ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందంటే?
వస్తువుల కోసం నిండు ప్రాణాలు బలి చేసుకుంటున్న వారు.. తీసుకుంటున్న వారు మన సమాజంలో ఎందరో ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఐఫోన్ కోసం ఓ యువకుడు ఎంతటి దారుణానికి ఒడిగట్టాడు అంటే..
ప్రస్తుతం పొయ్యి పెట్టి.. దాని ముందు కూర్చుని.. పొగతో ఇబ్బంది పడుతూ.. వంట చేసే కాలం పోయింది. నేడు దాదాపు 90 శాతం జనాభా గ్యాస్ సిలిండరే వాడుతున్నారు. గ్యాస్ మీద ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ వంటి వాటి గురించి పక్కన పెడితే.. గ్యాస్ బుక్ చేయగానే.. డెలివరీ బాయ్.. ఇంటికి వచ్చి గ్యాస్ ఇచ్చిపోతాడు. ఊరికే పోడు.. గ్యాస్ తెచ్చినందుకు అదనంగా 20, 30 రూపాయలు అడుగుతాడు. పోనిలే ఇంటికే తెచ్చాడు కదా.. అనే ఉద్దేశంతోనే.. […]
పెళ్లి అనేది జీవితంలో ఒకసారి వచ్చే పండుగ. దీని కోసం ఆర్భాటంగా ఖర్చు పెట్టి మరీ ఘనంగా జరుపుతారు. కొంతమంది పెళ్లి కోసం కష్టపడి డబ్బు పోగేసుకుంటారు, మరి కొంతమంది అప్పులు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తన పెళ్లి ఖర్చుల కోసం కష్టపడడం ఎందుకని సులువుగా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అందుకోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. నగలు, వెండి వంటి విలువైన వస్తువులు దొంగతనం చేశాడంటే పెళ్లి కోసం అనుకోవచ్చు. కానీ మరీ […]
టెక్నాలజీ పెరుగుతుంది.. నిరాక్షరాస్యత తగ్గుతోంది.. సమాజం అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని సంతోషించాలో.. లేక కులం, మతం పేరుతో నేటికి కూడా తన్నుకు చస్తున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితులు ప్రస్తుత సమాజంలో నెలకొని ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగం పెరగడంతో.. ఇలాంటి వ్యవహారాలు వెంటనే వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి.. ముస్లిం వ్యక్తిని మాత్రం డెలివరీ […]
డెలివరీ ఏజెంట్ ఉద్యోగాలు ప్రస్తుతం ఎన్నో కుటుంబాలను కాపాడుతున్నాయి. ఎందరో జీవితాలను నిలబెడుతున్నాయి. కుటుంబాలను పోషించడానికి, తమకు తాము ఉపాధి కల్పించుకోవడానికి డెలివరీ ఏజెంట్ ఉద్యోగాలు బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే కొందరు కస్టమర్లు డెలివరీ ఏజెంట్స్‌తో దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు అనేకం చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన ఏజెంట్ చేతిలో నుంచి ఆర్డర్‌ను లాక్కొవడమే కాక.. అతడిపై దాడి చేసింది. షూ […]