SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Parents Wash Daughters Feet With Milk And Water Video Goes Viral

వీడియో: కూతురు పాదాలను పాలతో కడిగి.. వాటిని తాగిన తల్లిదండ్రులు!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Thu - 25 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: కూతురు పాదాలను పాలతో కడిగి.. వాటిని తాగిన తల్లిదండ్రులు!

సాంకేతికంగా దేశం అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది. ఇదే సమయంలో దేశాభివృద్ధిలో ఆడవారు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటుతూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్నారు. అయితే ఇంతాల ఆడవారు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నా.. కొన్ని చోట్ల మాత్రం ఇంకా వారిపై వివక్షత కొనసాగుతుంది. అనేక చోట్ల ఆడపిల్లను చిన్న చూపుచూస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆడపిల్లను ఇంటికి భారంగా భావిస్తున్నారు. మరికొందరు అయితే మరీ దారుణంగా పురిటి లోనే చంపేస్తున్నారు. ఇలాంటి వారికి ఓ తల్లిదండ్రులు చేసిన పని కనువిప్పు కలిగిస్తోంది. కూతురిపై వారు చూపిన ఆకాశమంత ప్రేమ.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తమ బిడ్డ అడుగులు ఎప్పటీ తమ ఇంట్లో ఉండాలని భావించారు ఆ అమ్మనాన్నలు. తమ కూతురు పాదాలను పాలతో కడిగి..వాటిని ఆ దంపతులు తాగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తండ్రీ కూతుళ్ల బంధం గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎందుకంటే ఆడపిల్లలకు అమ్మ కంటే నాన్నతో చనువు ఎక్కువగా ఉంటుంది. ప్రతి అమ్మాయికి తండ్రే మొదటి స్నేహితుడు. కూతుళ్లు తండ్రి మనసుకు చాలా దగ్గర ఉంటారు. అందుకే పెంచి పెద్ద చేసిన ఇంటి మహాలక్ష్మి.. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంటే ఆ తండ్రి బాధ వర్ణాతీతం. కొందరు తండ్రులైతే చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తుంటారు. అలా.. తండ్రీ కూతుళ్లు ప్రేమ అంతులేనిది. తాజాగా ఓ తండ్రి కూతుళ్ల ప్రేమానురాగాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ బిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపడానికి ముందే ఆమె పాదాలను తమ ఇంట్లో భద్రపరుచకోవాలని భావించారు. అందుకుగాను ఆమె పాద ముద్రలను ఓ తెల్లంటి వస్త్రంపై తీసుకుని గుర్తుగా ఉంచుకున్నారు.

అయితే దీనికంటే ముందు ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను ఓ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ తరువాత ఆమె పాదాలను ఓ పళ్లెంలో పెట్టి.. మొదట నీటితో కడిగారు. తరువాత మరొక ప్లేట్ తీసుకుని ఈ సారి పాలతో తమ బిడ్డ పాదాలను కడిగారు ఆ తల్లిదండ్రులు. అంతటితో ఆగక.. ఆ పాలను ఓ గిన్నెలోకి తీసుకున్నారు. మొదట ఆ అమ్మాయి తండ్రి ఆ పాలను తాగగా, తరువాత తల్లి తాగింది. తల్లిదండ్రులు తనపై చూపిస్తున్న ప్రేమకు యువతి వెక్కి వెక్కి ఏడ్చింది. చివరకు ఎర్ర నీటిలో తమ బిడ్డ పాదాలను పెట్టి..తెల్లని వస్త్రంపై ఆ ముద్రలు వేయించారు. తమ బిడ్డ పాదముద్రలు ఉన్న ఆ వస్త్రాన్ని భద్రపరుచుకున్నారు.

ఈ వీడియోను సంజయ్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఎమోషనల్ మూమెంట్ అనే ట్యాగ్‌ ను జతపర్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆడపిల్లలను చిన్నచూపు చూసే వారు.. ఈ తల్లిదండ్రులను చూసైనా తమ బుద్ధులు మార్చుకోవాలని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కూతురు అంటే అమ్మకానీ అమ్మ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

भावुक पल..

विदाई से पूर्व बेटी के पद-चिन्हों को घर में संजोकर रखते मां-बाप..💕#HeartTouching
VC : SM pic.twitter.com/kJdF8dj4e6

— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) August 22, 2022

  • ఇదీ చదవండి: భలే బామ్మ.. 80 ఏళ్ల వయస్సులో బైక్ పై 600 కి.మీ ప్రయాణం!
  • ఇదీ చదవండి: MLA ఇంట చదివింపుల విందు.. రూ.10 కోట్లు వసూలు!

Tags :

  • daughter
  • parents
  • Video Viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

  • ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

    ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • రోజు రోజుకి పెరుగుతున్న బాబు తల.. సాయం కోసం ఎదురుచూపులు

    రోజు రోజుకి పెరుగుతున్న బాబు తల.. సాయం కోసం ఎదురుచూపులు

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

  • కసాయి తల్లిదండ్రులు.. రీల్స్‌పై మోజుతో కడుపున పుట్టిన బిడ్డను..

    కసాయి తల్లిదండ్రులు.. రీల్స్‌పై మోజుతో కడుపున పుట్టిన బిడ్డను..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam