SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Boy Tried To Romance With Girl While Riding Viral Video

Bike Stunt: ‘అర్జున్‌ రెడ్డి’ లాగా బైక్‌పై లవర్‌తో.. కట్‌ చేస్తే!

  • Written By: Dharani
  • Updated On - Mon - 11 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Bike Stunt: ‘అర్జున్‌ రెడ్డి’ లాగా బైక్‌పై లవర్‌తో.. కట్‌ చేస్తే!

సినిమాల ప్రభావం.. సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం కోసం ఈ మధ్య కాలంలో కొందరు చేస్తున్న పనులు చూస్తే నాలుగు తన్నబుద్ది అవుతుంది. సినిమాల్లో అంటే వారు అన్ని జాగ్రత్తలు తీసుకుని.. స్టంట్‌లు చేస్తారు. కానీ రియల్‌ లైఫ్‌లో కూడా అలానే చేస్తామంటే.. కోలుకోలేని విధంగా దెబ్బ పడిపోతుంది. ఈ విషయం తెలిసినప్పటికి కూడా కొందరు ఏమాత్రం లెక్క చేయకుండా.. సాహసోపేతమైన విన్యాసాలు చేసి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇదిగో ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవతోంది.

విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన చిత్రం అర్జున్‌ రెడ్డి. ఈ సినిమాను ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో కానీ ఓ యువకుడు.. అర్జున్‌ రెడ్డి లెవల్లో పోజు కొడదామని భావించి.. ఆఖరికి భారీ దెబ్బ తిన్నాడు. ఏమైంది అంటే.. ఓ యువకుడు తన గర్ల్‌ ఫ్రెండ్‌తో కలిసి బైక్‌ మీద వెళ్తుంటాడు. కొంచెం దూరం వెళ్లాక మనోడికి ఓ ఐడియా వచ్చింది. అర్జున్‌ రెడ్డి సినిమాలో హీరో, హీరోయిన్‌ బైక్‌ మీద వెళ్తారు కదా.. సేమ్‌ అలానే చేద్దామనుకుని వెంటనే బైక్‌ ఆపి, లవర్‌ని ముందు ట్యాంక్‌పై కూర్చోపెట్టుకుని వెళ్ళాడు. వాళ్లు అలా కొద్ది దూరం వెళ్లగానే ఎదురుగా పోలీసులు.

 Arjun Reddy

ఇది కూడా చదవండి: Rainfall: వర్షంలో చెట్టు కింద నిలబడుతున్నారా.. అయితే ఒకసారి ఈ వీడియో చూడండి!

ఇంకేముంది.. వారిని ఆపి.. బైక్‌ను స్వాధీనం చేసుకుని.. ఆ ఇద్దరికి కౌన్సిలింగ్‌ ఇవ్వడం ప్రారంభించారు. అర్జున్‌ రెడ్డి లెవల్లో దూసుకుపోదామనుకుంటే.. ఆఖరికి ఇలా అయ్యిందేంట్రా బాబు అని తలులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. ఓ రేంజ్‌లో వెటకారం చేస్తూ.. కామెంట్స్‌ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: JC Pura: పంచాయతీ ఆఫీస్‌లో ప్రజాప్రతినిధి, ప్రభుత్వ ఉద్యోగిని సరసాలు..

 

View this post on Instagram

 

A post shared by punjabi industry (@punjabi_industry__)

Tags :

  • Bike Stunt
  • latest telugu news
  • Video Viral
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

  • పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

    పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

  • Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

    Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

  • వీడియో: యువతులతో కలిసి బైక్ స్టంట్స్ చేస్తున్న కుర్రాళ్లు

    వీడియో: యువతులతో కలిసి బైక్ స్టంట్స్ చేస్తున్న కుర్రాళ్లు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam