కుర్రాళ్లకు బైకులు, కారులు ఇస్తే ఆగుతారా.. తమను ఆపేదెవరూ అంటూ రయ్ రయ్ అంటూ దూసుకెళిపోతుంటారు. జాతీయ రహదారుల నుండి చిన్న చిన్న వీధుల్లో కూడా స్పీడుగా దూసుకెళుతుంటారు. గాల్లో తేలిపోతూ విహరిస్తుంటారు.
కుర్రకారుకు బ్రేకులు వేయడం కాస్త కష్టమనే చెప్పాలి. ప్రస్తుతం కొందరు యువకులు చేస్తున్న గోల అంతా ఇంతా కాదు. ఇంక వారి చేతిలో బైకుంటే.. అదికూడా బుల్లెట్ అయ్యుంటే వారిని ఎవరు ఆపగలరు? అలా రోడ్డుపై పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఇద్దరు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. చేతిలో బండి ఉందిగా అని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బుల్లెట్ బండిపై హీరోలు కావాలి అనుకున్నారు. కానీ, డివైడర్ కు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. వారికి జరిగిన ప్రమాదానికి […]
ఎప్పుడు, ఎలా, ఎవ్వరితో ప్రేమ పుడుతుందో చెప్పలేం. వీరినే ఎందుకు ప్రేమించారని ప్రశ్నిస్తే.. వారి దగ్గరే సరైన సమాధానం దొరకదు. ప్రేమలో మునిగి తేలితే ప్రేమికులకు ప్రపంచమే కనిపించదు. వారి గురించే ఆలోచనలు చేస్తుంటారు. ఇదంతా ప్రేమలో పడ్డాక. కానీ అసలు సమస్య ప్రేమించిన వారికి తమ ప్రేమను వ్యక్తపరచడం. ప్రపోజల్ చేసే ధైర్యం లేక చాలా ప్రేమలు ఆదిలోనే అంతమౌతాయి. కొంత మందైతే వాలంటీన్స్ డే కోసం పడిగాపులు కాస్తుంటారు. ఆ రోజు తమ ప్రేమను […]
Viral Video: బాయ్స్ సినిమా చూసిన వాళ్లకు హీరో సిద్ధార్ధ్ హీరోయిన్ను ఇంప్రెస్ చేయటానికి సైకిల్‌పై ఫీట్లు చేసే సీన్ గుర్తుండే ఉంటుంది. ఆ సీన్లో హీరో సైకిల్‌పై హీరోయిన్ ముందు అటు ఇటు చక్కర్లు కొడతాడు. కొద్దిసేపటి తర్వాత సైకిల్ టైర్ స్కిడ్ అయి రోడ్డుపై బొక్క బోర్లా పడతాడు. ఎవరినైతే ఇంప్రెస్ చేయాలనుకుంటాడో ఆమె కాళ్ల దగ్గరే పడతాడు. అచ్చం ఇలాంటి సీనే కాకపోయినా.. యువతుల ముందు ఫోజులకు పోయి పరువు పోగొట్టుకున్నాడు ఓ […]
సినిమాల ప్రభావం.. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం ఈ మధ్య కాలంలో కొందరు చేస్తున్న పనులు చూస్తే నాలుగు తన్నబుద్ది అవుతుంది. సినిమాల్లో అంటే వారు అన్ని జాగ్రత్తలు తీసుకుని.. స్టంట్లు చేస్తారు. కానీ రియల్ లైఫ్‌లో కూడా అలానే చేస్తామంటే.. కోలుకోలేని విధంగా దెబ్బ పడిపోతుంది. ఈ విషయం తెలిసినప్పటికి కూడా కొందరు ఏమాత్రం లెక్క చేయకుండా.. సాహసోపేతమైన విన్యాసాలు చేసి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇదిగో ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి […]
ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా యాడ్స్ లో నటిస్తూ బాగా డబ్బు సంపాదిస్తున్నారు. కొన్ని యాడ్స్ లో ఈ హీరోల కు వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు.. దాంతో పాటు రెమ్యూనరేషన్ కూడా బాగానే వస్తుంది. ముఖ్యంగా శీతల పానియాలకు సంబంధించి యాడ్స్ చాలా వరకు యాక్షన్ సీక్వెన్స్ లో ఉంటుంటాయి. థమ్సప్ యాడ్ లో చాలా మంది హీరోలు తమ యాక్షన్ తో ఇరగదీశారు. గతంలో థమ్సప్ యాడ్‌లో నటించిన […]