ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు రోజు రోజుకు ఎక్కువుతున్నాయి. భర్తకు తెలియకుండ భార్య, భార్యకు తెలియకుండా భర్త. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక ఇంతటితో ఆగని కొందరు వావి వరసు మరిచి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాగే వ్యవహరించిన ఓ అత్త ఏకంగా అల్లుడితో బెడ్ రూంలో రొమాన్స్ చేస్తూ కూతురుకి అడ్డంగా దొరికిపోయింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఇండోనేషియాలోని ఓ ప్రాంతం. ఇక్కడే ఓ యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ గత 5 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. ఎలాగైన పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగానే ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించి ఇటీవల ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి బంధువులంతా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కట్ చేస్తే.. పెళ్లైన మూడో రాత్రి. అందరూ నూతన దంపతుల శోభనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తల్లి మాత్రం కనిపించడం లేదు. దీంతో బంధువుల ఇంటి పరిసర ప్రాంతంల్లో మొత్తం వెతికారు.
ఎంత వెతికినా వారి ఆచూకి మాత్రం కనిపించలేదు. ఈ సమయంలో పెళ్లి కూతురు బెడ్ రూంలోకి వెళ్లింది. బెడ్ రూమ్ తలుపు తీసి చూడగా.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ పిచ్చ రొమాన్స్ లో ఉన్నారు. ఈ సీన్ చూసిన కూతురు ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆ క్షణంలో పెళ్లి కూతురుకి ఏం చేయాలో తోచలేదు. కూతురుని చూసిన ఆమె తల్లి భయంతో వణికిపోయింది. ఇదే విషయం నిమిషాల్లో బంధువుల అందరికీ తెలిసిపోయింది. దీనిపై కోపంతో ఊగిపోయిన పెళ్లి కూతురు నాకు ఇలాంటి భర్త వద్దు, విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.