అందరిలా హ్యాపీ మూమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆమె మాత్రం విడాకుల్ని అంతకంటే సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంది. దీంతో నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఇదెక్కడి ట్రెండ్ రా మావ అని మాట్లాడుకుంటున్నారు.
కళ్యాణ్ రామ్ తో కలిసి నటించిన నటుడు, సంగీత దర్శకుడు తన భార్యకు విడాకులు ఇచ్చారు. 10 మంది మహిళలతో శారీరక సంబంధం పెట్టుకున్న ఆ నటుడు.. తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఇంతకే ఎవరా నటుడు?
ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు రోజు రోజుకు ఎక్కువుతున్నాయి. భర్తకు తెలియకుండ భార్య, భార్యకు తెలియకుండా భర్త. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక ఇంతటితో ఆగని కొందరు వావి వరసు మరిచి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాగే వ్యవహరించిన ఓ అత్త ఏకంగా అల్లుడితో బెడ్ రూంలో రొమాన్స్ చేస్తూ కూతురుకి అడ్డంగా దొరికిపోయింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. […]
ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు అనేవి సంతోషించే వార్తలుగా కాకుండా చర్చించుకునే అంశాలుగా మారిపోతున్నాయి. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరి పెళ్లిళ్లు, ఆ తర్వాత వివాహ బంధాలు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. భార్యాభర్తల మధ్య చిన్న క్లాష్ వస్తేనే విడాకుల వరకు వెళ్లిపోవడం, విడిపోయాక ఒకరికొకరు ఇగోలతో మొహాలు తిప్పేయడం జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో పదేళ్ల క్రితం విడిపోయిన మాజీ భర్తను.. అతని భార్య ఉండగానే ఇంటికెళ్లి కలిసి షాకిచ్చింది ఓ సెలబ్రిటీ. ఆమె […]
సాధారణంగా భార్యభర్తలు కుటుంబ కలహాల కారణంగా విడాకులు తీసుకుంటారు. ఇది ఎక్కడైన జరిగే సర్వ సాధారణమైన విషయం. అయితే కొన్ని చోట్ల మాత్రం కప్పలు కూడా విడాకులు తీసుకుంటున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కప్పలకు పెళ్లి చేస్తారు అని చాలా మందికి తెలుసు. కానీ కప్పలు విడాకులు తీసుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే కప్పల విడాకులు తీసుకోవడం వెనుక కూడా బలమైన కారణం ఒకటి ఉంది. మరి.. ఆ కారణం ఏమిటి? […]