గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల భూకంపాలు సంబవిస్తున్నాయి. తాజాగా సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం తీరంలో భారీ స్థాయిలో భూ ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావం రిక్టర్ స్కేల్ పై 6.0గా నమోదు అయినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం అచే ప్రావిన్స్ లోని సింగ్ కిల్ అనే నగరానికి సుమారు […]
ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు రోజు రోజుకు ఎక్కువుతున్నాయి. భర్తకు తెలియకుండ భార్య, భార్యకు తెలియకుండా భర్త. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక ఇంతటితో ఆగని కొందరు వావి వరసు మరిచి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాగే వ్యవహరించిన ఓ అత్త ఏకంగా అల్లుడితో బెడ్ రూంలో రొమాన్స్ చేస్తూ కూతురుకి అడ్డంగా దొరికిపోయింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. […]
రికార్డు సాధించటానికి చేసిన ఓ ప్రయత్నం విషాదాన్ని నింపింది. టగ్ ఆఫ్ వార్ సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది. ఒక మైలు పొడవున్న తాడు ఓ మహిళను వెనక్కు లాక్కెళ్లి చంపేసింది. ఈ దారుణ సంఘటన ఇండోనేషియాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 18న ఇండోనేషియాలోని మసక్కర్‌లో భారీ టగ్ ఆఫ్ వార్ కార్యక్రమం జరిగింది. రికార్డు కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపు 5,294 మంది పాల్గొన్నారు. ఇంత మంది రెండు వైపులా చేరి […]
సమాజంలో వివాహేతర సంబంధాలు, సహజీవనం వంటి సంస్కృతి బాగా పెరిగిపోయింది. ఈక్రమంలో అనేక దారుణ ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. వివిధ దేశాల ప్రభుత్వాలు కూడా వీటిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సైతం ఈ వివాహేతర సంబంధాలు, సహజీవనం, వ్యభిచారం వంటి వాటిపై సంచలన తీర్పులు ఇచ్చింది. వీటిలో కొన్ని విషయాలను నేరంగా పరిగణించలేమని కూడా కోర్టు చెప్పిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా సహజీవనం,అక్రమ సంబంధాలు, ఇతర […]
ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా డేటింగ్ కల్చర్ (సహజీవనం) ఎక్కువైంది. సహజీవనం అంటే పెళ్లి కాకుండానే ఇష్టపూర్వకంగా యువతీ యువకులు కలిసి జీవించడం. స్నేహితులుగా ఉన్నవారు.. సహజీవనం చేస్తున్నారు.. ఆ సమయంలో ఇరువురి అంగీకారంతో శారక సంబంధాలు కూడా కొనసాగిస్తుంటారు. తర్వాత కలిసి ఉండాలనుకుంటే వివాహం చేసుకోవడం.. లేదంటే విడిపోవడం జరుగుతుంది. ఈ కల్చర్ ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది. పెళ్లి కాకుండా శృంగారంలో పాల్గొంటే అది కాబోయే భార్య లేదా భర్తను ముమ్మాటికి మోసం చేసినట్లే […]
ఇండోనేసియాలో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని నింపింది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 252కు చేరింది. వందలాది మంది గాయపడ్డారు. వేలాదిగా ఇళ్లు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భూకంపం అనంతరం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రాణభయంతో జనం సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇండోనేషియా రాజధాని జకార్తాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చియాంజుర్ కేంద్రంగా 5.6 తీవ్రతతో […]
ఈ మద్య పలు దేశాల్లో భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిన్న ఇండోనేషియాలో భూకంపం సృష్టించిన బీభత్సం మరువక ముందే.. మంగళవారం ఉదయం సోలమాన్ దీవుల్లో భారీ భూకంపం సంబవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.0 గా నమోదైందని అంటున్నారు. ఈ క్రమంలో సునామీ హెచ్చిరికలు సైతం జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంగోలాకు 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉందని, దాదాపు 20 సెకండ్ల […]
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం వల్ల 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 300 మంది వరకు గాయపడినట్లు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపమైన జావాలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. తమకు ఇప్పటివరకు 20 మంది మృతి, 300 మందికి గాయాలు అయినట్లు సమాచారం అందిందని సియాంజూర్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఈ సమాచారం మొత్తం ఒక్క ఆస్పత్రి నుంచి వచ్చింది […]
మనుషుల జీవితంలో పెళ్లి అనేది ఓ గుర్తుండిపోయే ఘట్టం. పెళ్లి వయసు రాగానే యువతీ, యువకులు పెళ్లి గురించి ఆలోచించటం పరిపాటి. కొంత మంది పెళ్లిళ్లలోని లోటుపాట్లను తెలుసుకుని వాటికి దూరంగా ఉంటారు. ఇంకా కొంతమంది పెళ్లి చేసుకోవాలన్న కోరిక తారా స్థాయిలో ఉన్నా.. చేసుకోవటానికి ఎవరూ దొరకక అల్లాడుతుంటారు. ముఖ్యంగా పురుషుల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పురుషులు జీవితంలో ఒక్కసారైనా పెళ్లి చేసుకోవాలన్న కోరికతో ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి పెళ్లి అవుతుండదు. […]
ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పాముల్లో కొన్ని జాతులు విష సర్పాలు కాగా.. మరికొన్ని విషం లేనివి. ఇక, విషం లేని పాముల్లో కొండచిలువలు, అనకొండలు ప్రమాదకరమైనవి. ఇవి తమ సైజును బట్టి చిన్న జీవుల దగ్గరినుంచి పెద్ద పెద్ద అడవి దున్నల వరకు దేన్నైనా తినేస్తాయి. అనకొండలు, కొండ చిలువలు మనుషుల్ని తినటం అన్నది చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా, ఇండోనేషియాలో ఓ మహిళను కొండ చిలువ […]