SumanTV
Get App
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » unknown facts » Why Scamsters Go To Uk

స్కామ్ చేసినవాళ్లు ఎక్కువగా యూకే పారిపోతారు! ఎందుకో తెలుసా?

వేల కోట్లు స్కామ్ చేసిన వాళ్ళు ఎక్కువగా లండన్ పోయి తల దాచుకుంటారు. ఇలా ఎందుకు చాలా మంది లండన్ పోయి దాక్కుంటున్నారని మీకెప్పుడైనా అనిపించిందా? అయితే లండన్ వెళ్లి దాక్కోడానికి కారణం ఉంది. వేల కోట్లు స్కామ్ చేసి లండన్ పారిపోవడం వెనుక పెద్ద స్కెచ్ ఉంది.

  • Written By: Nagarjuna
  • Published Date - Thu - 9 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
స్కామ్ చేసినవాళ్లు ఎక్కువగా యూకే పారిపోతారు! ఎందుకో తెలుసా?

విజయ్ మాల్యా 9 వేల కోట్లు, నీరవ్ మోడీ 14 వేల కోట్లు, లలిత్ మోడీ 1700 కోట్లు.. ఇలా చాలా మంది స్కాములు చేసి విదేశాలకు పారిపోయారు. అయితే స్కాములు చేసిన వారు ఎక్కువగా యూకే వెళ్లి దాక్కుంటారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు యూకేలో తలదాచుకుంటున్నారు. విజయ్ మాల్యాను ఇండియా రప్పించడానికి భారత ప్రభుత్వం ఇంకా ప్రయత్నాలు చేస్తుంది. మామూలుగా చిన్న స్కామ్ చేస్తేనో, చిన్న దొంగతనం చేస్తేనో దొరికేవరకూ వదిలిపెట్టని పోలీసులు.. అంత పెద్ద స్కామ్ చేసిన వాళ్ళని పట్టుకోవడానికి ఎందుకు ఇంత ప్రయాస పడుతోంది? యూకే చట్టాలు నిజంగా అంత కఠినంగా ఉంటాయా? స్కాములు చేసిన వారికి అంత ఫేవర్ గా ఉంటాయా? అసలు ఈ స్కాములు చేసే వాళ్ళు ఎందుకు యూకే పారిపోతారు? వారు దాక్కోవడానికి యూకేనే ఎందుకు ఎంచుకుంటున్నారు? ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? అంటే ఉన్నాయనే చెప్పాలి.

ఈ మాయగాళ్లు యూకే వెళ్ళడానికి ప్రత్యేక కారణం ఉంది. యూకేలో 2 మిలియన్ పౌండ్లు అంటే మన కరెన్సీలో 20 కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు అక్కడి ప్రభుత్వం గోల్డెన్ వీసా ఆఫర్ చేస్తుంది. దీన్ని ఇన్వెస్టర్ వీసా అని కూడా అంటారు. ఈ వీసా వచ్చిన వారికి ఐదేళ్ళలో యూకే సిటిజన్ షిప్ కూడా వస్తుంది. ఇంకేముంది ఇక్కడ కోట్లు మింగేసిన మాయగాళ్లు 20 కోట్లు కట్టి.. ఐదేళ్లు ఆగితే అక్కడ ఆ దేశ పౌరుల కింద పౌరసత్వాన్ని పొందుతారు. ఈ మాయదారి మల్లిగాళ్లను ఇండియా పంపించమని యూకే ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం రిక్వస్ట్ చేసిందనుకోండి.. అక్కడి ప్రభుత్వం కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఇక్కడిలానే అక్కడ కూడా మానవ హక్కుల కమిషన్లు, మిషన్లు ఉంటాయి. యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్ అని ఒకటుంది. యూరప్ లో ఉన్న వ్యక్తుల మానవ హక్కులను, రాజకీయ స్వేచ్ఛను కాపాడేందుకు పెట్టుకున్న అంతర్జాతీయ సంప్రదాయం.

ఒకవేళ ఇక్కడ స్కామ్ చేసి యూకేలో దాక్కున్న విజయ్ మాల్యాను అప్పగించమంటే.. ఇక్కడ వారిని ఎలాంటి చిత్రహింసలకు గురి చేయము అని గానీ, మరణ శిక్ష విధించడం గానీ చేయము అని చెప్పి అక్కడి కోర్టులో నిరూపించాల్సి ఉంటుంది. దీన్ని ప్రూవ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక మెలిక పెట్టి రిజెక్ట్ చేస్తారు. విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కూడా డబ్బులు చెల్లించి ఇండియాకి పంపించవద్దు, ప్రాణ హాని ఉందని ప్రేరేపిస్తారు. దీంతో యూకే ప్రభుత్వం విజయ్ మాల్యా లాంటి స్కామర్లను ఇండియా పంపించదు. మన వాళ్ళే కాదు, ప్రపంచంలోని ఇతర దేశాల వాళ్ళు కూడా స్కాములు చేసి యూకేలో దాక్కుంటున్నారు. పైగా ఇలాంటి స్కాములోళ్ళ వల్ల ఆ దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుందని ఒక ఫీలింగ్. మొత్తానికి యూకే దొంగలకు అడ్డాగా ఉందని, వారికి వత్తాసు పలుకుతుందన్న అపకీర్తి మూటగట్టుకుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Tags :

  • london
  • United Kingdom
  • unknown facts
Read Today's Latest unknown factsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

‘డాడీ’లో నటించిన ఈ పాప ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

‘డాడీ’లో నటించిన ఈ పాప ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

  • 50 దేశాలు చుట్టేసిన బాలిక.. ఒక్కరోజు కూడా స్కూల్ మిస్ కాలేదు.. ఎలా!

    50 దేశాలు చుట్టేసిన బాలిక.. ఒక్కరోజు కూడా స్కూల్ మిస్ కాలేదు.. ఎలా!

  • లండన్ గడ్డపై ధూమ్‌ధామ్‌గా బోనాల జాతర.. సందడి చేసిన రాకింగ్ రాకేష్, సుజాత

    లండన్ గడ్డపై ధూమ్‌ధామ్‌గా బోనాల జాతర.. సందడి చేసిన రాకింగ్ రాకేష్, సుజాత

  • పేషెంట్ తో నర్స్ ఎఫైర్.. శృంగారం చేస్తుండగా మృతి చెందిన పేషెంట్

    పేషెంట్ తో నర్స్ ఎఫైర్.. శృంగారం చేస్తుండగా మృతి చెందిన పేషెంట్

  • Pakistan: ఐపీఎల్ లోకి పాకిస్థాన్ మాజీ పేసర్? అదే జరిగితే ఆర్సీబీ జట్టులో ఛాన్స్!

    Pakistan: ఐపీఎల్ లోకి పాకిస్థాన్ మాజీ పేసర్? అదే జరిగితే ఆర్సీబీ జట్టులో ఛాన్స్!

Web Stories

మరిన్ని...

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam