చిరునవ్వులు చిందిస్తూ, తన చిట్టి చిట్టి మాటలతో ఆడియన్స్‌ని కట్టిపడేసిన చైల్డ్ ఆర్టిస్ట్ అనుష్క ప్రస్తుతం ఇండియాలో లేదు. డాడీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా.. బాలీవుడ్‌లోనే ఎక్కువగా సినిమాలు చేసిందట.
అదితి అనే 10 ఏళ్ల బాలిక తన పేరెంట్స్‌తో కలిసి యూరప్‌లోని చాలా ప్రాంతాలను చుట్టేశారు. ప్రతి ఏటా టూర్స్ ప్రొగ్రాం ప్రణాళిక ప్రకారం పెట్టుకుంటారు. అదితి స్కూల్ మిస్ కాకుండా ప్రతి విషయంలో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు.
లండన్‌లో బోనాల జాతర నిర్వహించారు. బోనాల జాతరలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించారు. వారి అనుభూతుల్ని ఫొటోల ద్వారా ఇన్‌స్టాలో షేర్ చేశారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ అయిపోయి వారం దాటిపోతున్న కోహ్లీ భార్య ఇంకా ఇంగ్లాండ్ లోనే ఉన్నాడు. తాజాగా అక్కడ కీర్తనలు వింటూ ప్రశాంతత పెంపొందిచుకునే పనిలో ఉన్నాడు. ఇక తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అభిమానులకి పండుగే. ఇక కోహ్లీ సోషల్ మీడియాలో ఒక్క ఫోటో షేర్ చేస్తే గంటలో మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తాయి. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసి వారం రోజులైనా విరాట్ కోహ్లీ ఇంకా లండన్ లో ఉన్నాడు. అక్కడ ప్రశాంతంగా గడపడానికి కోహ్లీ చేసిన ఒక పని ఇప్పుడు వైరల్ గా మారింది.
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులపై జరిగే దురాగతాలు ఆగడం లేదు. ఇతర దేశాల్లో తెలుగు విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన తేజస్విని అనే అమ్మాయిపై కత్తితో దాడి చేసి చంపాడు ఓ దుండగుడు. మరో అమ్మాయి తీవ్రంగా గాయపడింది.
కూలి పని, చేతి వృత్తి ఏదైతే ఏముంది.. కష్టపడి పని చేసే వాళ్ళకి పెద్దగా సంపాదించుకునే అవకాశం ఉండదు. ఎంత కష్టపడినా నెలకు రూ. 30 వేలు నుంచి రూ. 50 వేలు మించి సంపాదించలేరు. కానీ ఒక వ్యక్తి మాత్రం కష్టపడుతూ ఏడాదికి రూ. 2 కోట్లు పైనే సంపాదిస్తున్నాడు. ఏంటి ఆశ్చర్యంగా ఉంది కదూ. కష్టపడితే చెమట వస్తుంది కానీ కోట్లు ఎలా వస్తాయని అనుకుంటున్నారా? అయితే ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిందే.
టీమిండియా డాషింగ్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఒక రేంజ్లో ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై రాహుల్ భార్య అతియా శెట్టి రియాక్ట్ అయింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
ఐపీఎల్ లో గాయం తర్వాత.. ఈ మెగా టోర్నీతో పాటు డబ్ల్యూటీసి ఫైనల్ కి దూరమయ్యాడు రాహుల్. దీంతో సర్జరీ కోసం లండన్ కి వెల్లడైన రాహుల్.. సర్జరీ విజయవంతంగా ముగించుకున్నాడు. అయితే తాజాగా.. ఒక క్లబ్ లో డ్యాన్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు.
ఈ మద్య సెలబ్రెటీలు, రాజకీయ నేతలపై పలుమార్లు దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మద్యనే అమెరికాలో అధ్యక్ష భవనం శ్వేత సౌధం ఓ యువకుడు నానా బీభత్సం చేశాడు.