SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Pakistan Pacer Mohammad Amir To Play In Ipl 2024

Pakistan: ఐపీఎల్ లోకి పాకిస్థాన్ మాజీ పేసర్? అదే జరిగితే ఆర్సీబీ జట్టులో ఛాన్స్!

2008 లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడినా.. ఆ తర్వాత ఇరుదేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాధి ఆటగాళ్లను ఈ మెగా టోర్నీ నుండి నిషేధించారు. అయితే తాజా సమాచారం ప్రకారం పాక్ మాజీ పేసర్ ఐపీఎల్ డెబ్యూ చేయడానికి సిద్ధమైపోయాడని తెలుస్తుంది.

  • Written By: Babu Policharla
  • Published Date - Wed - 5 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Pakistan: ఐపీఎల్ లోకి పాకిస్థాన్ మాజీ పేసర్? అదే జరిగితే ఆర్సీబీ జట్టులో ఛాన్స్!

దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వదేశీ, విదేశీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఐపీఎల్ ఆడదానికి ఆసక్తి చూపిస్తారు. డబ్బు,పేరు ఇలా అన్ని ఓవర్ నైట్ లో సంపాదించుకొని ఐపీఎల్ ద్వారా స్టార్ క్రికెటర్లు అయిన వారు చాలా మంది ఉన్నారు. ప్రపంచంలో పాకిస్థాన్ మినహాయిస్తే అన్ని జట్ల అంతర్జాతీయ ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడుతూ సందడి చేస్తారు. 2008 లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడినా.. ఆ తర్వాత ఇరుదేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాధి ఆటగాళ్లను ఈ మెగా టోర్నీ నుండి నిషేధించారు. అయితే తాజా సమాచారం ప్రకారం పాక్ మాజీ పేసర్ ఐపీఎల్ డెబ్యూ చేయడానికి సిద్ధమైపోయాడని తెలుస్తుంది.

పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమీర్ ప్రస్తుతం పాకిస్థాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడడం లేదు. జట్టులో చోటు కోల్పోయిన ఈ లెఫ్ట్ హ్యాండ్ సీమర్ ప్రపంచం దేశాల్లోని అన్ని లీగ్ లు ఆడుతూ రాణిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆమీర్ పాకిస్థాన్ దేశానికి చెందిన వాడైనా ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. రూల్స్ కి ఇది విరుద్ధమైన ఇప్పుడు ఈ ఫాస్ట్ బౌలర్ పూర్తిగా పాకిస్థాన్ పౌరసత్వాన్ని వదులుకుంటున్నాడు. పూర్తి వివరాళ్లోకేతే.. 2020 నుంచి మహమ్మద్ ఆమీర్ ఇంగ్లండ్‌లోనే నివాసం ఉంటున్నాడు. ‘బ్రిటన్ పౌరసత్వం రావాలంటే మరో ఏడాది సమయం పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను. ఒక్కసారి పాస్‌పోర్ట్‌ లభిస్తే.. తప్పకుండా అన్నింటికి అందుబాటులో ఉంటా. ఐపీఎల్ ని వదులుకోను. అయితే, ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున మాత్రం క్రికెట్‌ ఆడను. పాక్ నుంచి నా అంతర్జాతీయ క్రికెట్‌ను ఇప్పటికే ఆడేశా” అని అమీర్‌ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ సీజన్‌ 2024 ప్రారంభానికి కూడా మరో పది నెలల సమయం ఉంది. దీంతో ఆమీర్ ఐపీఎల్ ఆడతాడని హింట్ ఇచ్చేసాడు. అదే జరిగితే ఈ మాజీ పేసర్ ఐపీఎల్ 2024 సీజన్‌లో డెబ్యూ చేసే అవకాశముంది. అయితే ఇప్పుడు అమీర్ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరపున ఆడతాడనే న్యూస్ చక్కర్లు కొడుతుంది. కోహ్లీతో అమీర్ కి మంచి సంబంధాలు ఉన్నాయని అతని స్నేహితులు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి ఈ పాక్ పేసర్ ఐపీఎల్ ఆడతాడా? లేదా ?ఆడితే ఏ జట్టుకి ఆడతాడు అనే సస్పెన్స్ కి తెరదించాలంటే మరి మరో 10 నెలలు ఆగాల్సిందే. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Tags :

  • Mohammad Amir
  • pakistan
  • United Kingdom
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Pakistan: అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

    Pakistan: అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

  • ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

    ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

  • వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

    వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

  • Asia Cup 2023: టీమిండియా జెర్సీపై తొలిసారి పాకిస్థాన్ పేరు! కారణం ఏమిటంటే.. ?

    Asia Cup 2023: టీమిండియా జెర్సీపై తొలిసారి పాకిస్థాన్ పేరు! కారణం ఏమిటంటే.. ?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam