SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Tpcc President Revanth Reddy Karra Samu At Wedding Barat Video Viral

Revanth Reddy: పెళ్లి బరాత్‌లో.. కర్రసాముతో కిర్రెక్కించిన రేవంత్‌ రెడ్డి!

  • Written By: Dharani
  • Published Date - Wed - 18 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Revanth Reddy: పెళ్లి బరాత్‌లో.. కర్రసాముతో కిర్రెక్కించిన రేవంత్‌ రెడ్డి!

సినిమాల్లో హీరోలు పంచ్‌ డైలాగ్‌లు వేస్తే.. ప్రేక్షకులు ఎలా ఊగిపోతారో.. ఆయన స్టేజీ మీద వేసే పంచ్‌లకు సామాన్య ప్రజలు కూడా అదే రేంజ్‌లో ఈలలు, చప్పట్ల మోత మోగిస్తారు. సీఎం, అయినా పీఎం అయినా సరే మాటలతో ఊతికేస్తాడు. ప్రజల పక్షనా నిలిచి.. ఎదుటి వాడు ఎంతటివాడు కానీ.. నిలదీస్తాడు. అధికార పక్షం ఎన్ని బెదిరింపులకు దిగినా.. భయపడేది లేదంటాడు. ఆయన మాటలకు పాలకపక్షం సైతం బెదిరిపోతుంది. ఆయనే డైనమిక్‌ లీడర్‌ రేవంత్‌రెడ్డి. టీకాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దూకుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. కాంగ్రెస్‌ పగ్గాలు ఆయన చేతికి ఇచ్చాకే ఆ పార్టీలో, కార్యకర్తల్లో కాస్త హుషారు వచ్చింది. సందర్భం దొరికిన ప్రతి సారి టీఆర్‌ఎస్‌, బీజేపీలపై విరుచుకుపడుతుంటారు రేవంత్‌ రెడ్డి.

ఇక ఎప్పుడు రాజకీయాలు, సభలు, సమావేశాలు అంటూ బిజీబిజీగా ఉండే నేతలకు కాస్త రిలీఫ్‌ ఇచ్చేది వారి కుటుంబాల్లో జరిగే వేడుకలు. బయట ఒత్తిళ్లను మర్చిపోయి.. రిలాక్స్‌ అవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లోనే తమలోని ప్రత్యేక టాలెంట్‌ని బయటపెడుతుంటారు. కొన్ని రోజుల క్రితం ఓ పెళ్లి వేడుకకు హాజరయిన జగ్గారెడ్డి.. డీజే టిల్లు పాటకి మాస్‌ డ్యాన్స్‌ చేసి అందదరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రేవంత్‌ రెడ్డి కూడా తన టాలెంట్‌ ప్రదర్శించి.. అందరిని ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేలా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..

 TPCC Chief Revanth Reddy Super Karra Samu

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి రియ‌ల్ టైగ‌ర్ ఆఫ్ తెలంగాణ‌: రాంగోపాల్ వర్మ

రేవంత్‌ రెడ్డి అన్న కుమారుడి వివాహ వేడుకలు చాలా వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు. ఈ పెళ్లి సందర్భంగా నిర్వహించిన బరాత్‌ వేడుకల్లో రేవంత్‌ రెడ్డి కర్రసాము ప్రదర్శన చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. తీన్మార్‌ బీట్‌లకు రేవంత్‌ కర్రసాము చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చుట్టూ ఉన్నవారు విజిల్స్‌ వేసి.. గోల చేస్తూ.. సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటి వైరల్‌గా మారింది. రేవంత్‌ రెడ్డి కర్ర సాము వీడియోపై మీరు ఓ లుక్కేయండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భూస్థాపితమే: మంత్రి ఎర్రబెల్లి

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి

Tags :

  • Congress party
  • revanth reddy
  • Video Viral
  • Wedding
  • Wedding Barat
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెళ్లికి వంద మంది అతిథులే రావాలి.. పది వంటలే వండాలి.. పార్లమెంటులో బిల్లు..

పెళ్లికి వంద మంది అతిథులే రావాలి.. పది వంటలే వండాలి.. పార్లమెంటులో బిల్లు..

  • ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

    ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

  • పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

    పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

  • Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

    Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam