'నాటు.. నాటు..' పాటకు ఆస్కార్ రావడంలో రాహుల్ సిప్లిగంజ్ భాగమైన సంగతి అందరికీ విదితమే. రాహుల్.. కాల భైరవతో ఈ పాటను ఆలపించారు. ఈ సందర్బంగా అతనిని ఘనంగా సన్మానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారీ నజరానా కూడా ప్రకటించింది.
రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. కాంగ్రెస్ పార్టీపై ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు.
కుమారుడు లేదా కుమార్తెలకు పెళ్లి చేయడంతో తల్లిదండ్రులకు బాధ్యత తీరిపోదు. వారికి పిల్లలు పుడితే.. మనవళ్లు, మనవరాళ్లను చూడాలని, వారితో ఆడుకోవాలని ఊవిళ్లూరుతుంటారు. తాత, నాన్నమ్మ, అమ్మమ్మ అని పిలుపు కోసం పరితపిస్తుంటారు. ప్రస్తుతం ఆ మాధుర్యపు అనుభూతిని పొందుతున్నారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు. ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త దర్శకులు, నటీనటులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ మద్యనే జబర్ధస్త్ వేణు కి దర్శకుడిగా మంచి ఛాన్స్ ఇచ్చి ‘బలగం’ లాంటి సూపర్ హిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా గానీ తన పేరును వాడుతున్నారు అంటూ ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు అయిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పటిష్ట పర్చడానికి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల రోడ్డు ప్రామాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఎక్కడో అక్కడ ఈ ప్రమాదాలు జరగడం.. పదుల సంఖ్యలో ప్రాణాలు కల్పోవడం చూస్తూనే ఉన్నాం. సామాన్యులకే కాదు సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు ఈ ప్రమాదాలు తప్పడం లేదు.
టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రేవంత్‌ని టీడీపీలోకి ఆహ్వానించారు కాసాని. ఆ వివరాలు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి గట్టి పోరాటమే చేస్తుంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీనియర్లు, జూనియర్లతో కలిసి పార్టీ ప్రతిష్టను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పంచాయతీల నిధుల విషయంపై.. సర్పంచ్‌లకు మద్దతుగా.. రేవంత్ రెడ్డి సోమవారం.. ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని.. ధర్నాకు అనుమతి లేదని చెప్పి ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో రేవంత్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం ఉదయం సర్పంచ్‌లకు మద్దతుగా ధర్నా చేపట్టేందుకు వెళుతున్న రేవంత్ రెడ్డిని.. పోలీసులు ఆయన ఇంటి బయటే అడ్డుకున్నారు. […]