SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Ktr Son Himanshu Rao Sang Golden Hour Cover Song Went Viral

వీడియో: సింగింగ్‌తో అదరగొట్టిన హిమాన్షు రావు.. గర్వంగా ఉందన్న KTR!

ఓ పక్క చదువుకుంటూనే.. మరో పక్క సేవా కార్యక్రమాలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటాడు సీఎం కేసీఆర్‌ మనవడు హిమాన్షు. తాజాగా తనలోని మరో టాలెంట్‌ని బయటపెట్టాడు హిమాన్షు. సింగింగ్‌ టాలెంట్‌తో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..

  • Written By: Dharani
  • Published Date - Sat - 18 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: సింగింగ్‌తో అదరగొట్టిన హిమాన్షు రావు.. గర్వంగా ఉందన్న KTR!

సీఎం కేసీఆర్‌ మనవడు, కేటీఆర్‌ కుమారుడు హిమాన్షుకు సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు తెగ వైరలవుతుంటాయి. మిగతా రాజకీయ నాయకులు పిల్లలకు భిన్నంగా బాల్యం నుంచే హిమాన్షు రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నాడు. అతడిపై వచ్చిన బాడీ షేమింగ్‌ కామెంట్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం హిమాన్షును చూసిన వారు.. ముక్కున వేలేసుకుంటారు. అంతలా మారిపోయాడు. అధిక బరువు తగ్గించుకుని.. గుర్తు పట్టలేని విధంగా మారి అందరికి షాకిచ్చాడు హిమాన్షు. తన శరీరం గురించి కామెంట్స్‌ చేసిన వారికి ఈవిధంగా కౌంటర్‌ ఇచ్చాడు. ఇక కొన్ని రోజుల క్రితం తన నాయకత్వ ప్రతిభతో అందరిని ఆకట్టుకున్నాడు హిమాన్షు. ఇక తాజాగా తనలోని మరో టాలెంట్‌ని ప్రపంచానికి పరిచయం చేశాడు హిమాన్షు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..

తాజాగా హిమాన్షు తన యూట్యూబ్‌ చానెల్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. సంగీతమంటే ఇష్టపడే హిమాన్ష్‌ తొలిసారి ఓ ఇంగ్లీష్‌ పాటకి కవర్‌ సాంగ్‌ పాడాడు. హాలీవుడ్ పాప్ స్టార్ జేవీకేఈ పాడిన గోల్డెన్ అవర్ సాంగ్‌ని సెలక్ట్‌ చేసుకుని.. దానికి తన గొంతుతో మ్యాజిక్‌ చేశాడు హిమాన్షు చేశాడు. జాకబ్‌ లాసన్‌ను తలపించేలా హిమాన్షు ఈ కవర్‌ సాంగ్‌ పాడాడు. పాట విన్న వారు ఎంతో అద్భుతంగా ఉంది అంటున్నారు. హిమాన్షు తన యూట్యూట్‌ చానెల్‌లో పోస్ట్‌ చేసిన గోల్డెన్‌ అవర్‌-హిమాన్షు వీడియో తెగ వైరలవుతోంది.

Himanshu Rao with ktr

 

ఇక కుమారుడి టాలెంట్‌ చూసి కేటీఆర్‌ మురిసిపోతున్నారు. కొడుకు టాలెంట్‌ని ప్రశంసిస్తూ.. నా కొడుకుని చూసి ఎంతో గర్వపడుతున్నాను అంటూ ట్విట్టర్‌ వేదికగా కామెంట్స్‌ చేశాడు కేటీఆర్‌. అలానే హిమాన్షు మేనత్త కల్వకుంట కవితం సైతం.. అల్లుడి మీద ప్రశంసలు కురిపించింది. చెవులకు శ్రావ్యమైన గాత్రాన్ని వినిపించావు అల్లుడు.. పాట చాలా మధురంగా, అందంగా ఉంది అంటూ మేనల్లుడిని ట్విట్టర్‌ వేదికగా ప్రశంసించింది కవిత.

Super proud and excited for my son @TheRealHimanshu 😊

I loved it; Hope you all do too ❤️ https://t.co/obmjzwE9SK

— KTR (@KTRBRS) February 17, 2023

A beautiful and soothing euphony ❤️

So proud of you alludu @TheRealHimanshu , already waiting to hear more beautiful music by you. God bless you !! https://t.co/9PqqApnlJF

— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2023

ఇక ప్రస్తుతం హిమాన్షు రావు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్నాడు. చదువుతో పాటు సేవా కార్యక్రమాలు, సామాజిక, సృజనాత్మక అంశాలాకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు హిమాన్ష్ రావు. ఇక ఇటీవలే తన స్కూల్‌లో నిర్వహించిన కాస్నివాల్‌కు హిమాన్షు ఇంఛార్జ్‌గా వ్యవహరించాడు. దాని ద్వారా వచ్చిన ఆదాయంతో ఖాజాగూడ కొత్తచెరువును అభివృద్ధి చేస్తానని తెలిపాడు. ఇక హిమాన్షు పాట విన్న ప్రతి ఒక్కరు తనను ప్రశంసిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Himanshu Rao
  • ktr
  • social media
  • Song Viral
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

  • సెలూన్‍కు వెళ్లి షేవింగ్ చేయించుకున్న లేడీ..! వీడియో వైరల్

    సెలూన్‍కు వెళ్లి షేవింగ్ చేయించుకున్న లేడీ..! వీడియో వైరల్

  • అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను కలిసిన KTR!

    అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను కలిసిన KTR!

  • గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

    గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

  • CM కేసీఆర్ మరో కీలక నిర్ణయం.. ఇకపై వారికి కూడా ఆసరా పెన్షన్..!

    CM కేసీఆర్ మరో కీలక నిర్ణయం.. ఇకపై వారికి కూడా ఆసరా పెన్షన్..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam