సీఎం కేసీఆర్ మనవడు.. మంత్రి కెటిఆర్, శైలిమ దంపతులు తనయుడు హిమన్షురావు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. అంతేకాదు.. కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ (సీఏఎస్) విభాగంలో అతని ప్రతిభను మెచ్చి సీఏఎస్ విభాగంలో ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నాడు.
ఓ పక్క చదువుకుంటూనే.. మరో పక్క సేవా కార్యక్రమాలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటాడు సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు. తాజాగా తనలోని మరో టాలెంట్‌ని బయటపెట్టాడు హిమాన్షు. సింగింగ్ టాలెంట్‌తో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇటీవల కాలంలో సినీతారల వారసులే కాదు.. పొలిటికల్ లీడర్ల వారసులు సైతం చిత్రపరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటిదాకా వారసులుగా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళను చాలామందిని చూశాం. ఇప్పుడిదే వరుసలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తనయుడు, సీఎం కెసిఆర్ మనవడు హిమాన్షు చేరిపోయాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు ఫార్ములా వన్ రేస్ వద్ద సందడి చేశారు. తన మిత్రులతో కలిసి శనివారం రేసు జరుగుతున్న చోటుకు వెళ్లాడు. ఎంతో ఆసక్తిగా ఫార్ములా వన్ రేస్‌ను చూశాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. షార్ములా వన్ రేసు చూడటానికి వెళ్లిన హిమాన్షు అక్కడ బేల్‌పురి తిన్నాడు. అది కూడా రోడ్డు పక్క చిన్న బుట్ట వ్యాపారి దగ్గర. […]
తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేసీఆర్‌కు మనవడు అంటే ప్రాణం. ఈ విషయం అనేకసార్లు బహిర్గతమైంది. ఇక పలు సందర్భాల్లో హిమాన్షు రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ అయిన సంగతి తెలిసిందే. బాడీ షేమింగ్ కూడా గురయ్యాడు. అయితే అలాంటి కామెంట్స్‌కి ధీటుగా బదులిస్తాడు హిమాన్షు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటాడు. కొన్ని రోజుల క్రితం హిమాన్షు ఒక్రిడ్జ్ ఇంటర్‌నేషనల్ స్కూల్‌లో స్టూడెంట్ కౌన్సిల్ […]
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ప్రతి విషయం నిమిషాల్లో ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. మంచైతే ప్రశంసలు.. కుదిరితే అవార్డులు, రివార్డులు.. చెడు సంఘటన అయితే విమర్శలు. కానీ ఏ విషయం అయినా సరే.. ఇట్టే జనాలకు తెలిసిపోతుంది. ఇక సోషల్ మీడియా వినియోగం సామాన్యులను రాత్రికి రాత్రే సెలబ్రిటీలను చేస్తే.. ప్రముఖులకు వారి అభిమానులను మరింత దగ్గర చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సినిమాల్లో కన్నా.. సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఆ సంగతి […]
హైదరాబాద్- తన కుమారుడు హిమాన్షును ఉద్దేశిస్తూ బీజేపీనేత తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ నిర్వహించిన ఓ ఒపీనియన్ పోల్‌పై ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యానాన్ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘తెలంగాణలో మీ బీజేపీ నేతలకు నేర్పిస్తున్నది ఇదేనా? నా కుమారుడి శరీరాకృతిపై బీజేపీ ప్రచారకర్తలు అసహ్యమైన రాజకీయవ్యాఖ్యలు చేయడం సంస్కారమేనా? అమిత్ షా లేక ప్రధాని మోదీలతోపాటు వారి కుటుంబాన్ని ఉద్దేశించి మేమూ మీలాగే మాట్లాడలేమనుకుంటున్నారా? ప్రజాజీవితంలో ఉండటం సరైనదేనా అని చాలాసార్లు అనిపిస్తూ […]
హీరో కొడుకు హీరో అవుతున్నట్టే.., పొలిటీషియన్ కొడుకులు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం మన దేశంలో సర్వ సాధారణం. ఇక తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ వారసత్వ రాజకీయం చాలా ఏళ్లుగా నడుస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ కొనసాగుతున్నారు. కానీ.., ఉద్యమ సమయంలోనే ఆయన రాజకీయ వారసుడిగా కేటీఆర్ జనంలోకి వచ్చి సూపర్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏ క్షణంలో అయినా కేసీఆర్ తరువాత కేటీఆర్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. కేటీఆర్ […]