ఆసియా కప్ 2025 ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌పై ఇప్పుడు రాజకీయ రగడ ప్రారంభమైంది. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ నిరాకరించిన ఘటన ఇప్పటికే చర్చనీయాంశమైంది. తాజాగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై రాజకీయ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌తో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడటంపై విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈ అంశంపై మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. బీజేపీకు సుప్రీంకోర్టు లేదా భారత […]
రాజకీయాలు ఎలాంటి బంధాన్ని అయినా చెడకొట్టేస్తాయి అంటారు. ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ చూస్తున్న వారు ఈ విషయాన్ని 100 శాతం అంగీకరిస్తారు. కానీ.., అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వరుస పెట్టి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గతంలో ఇచ్చిన హామీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు మంత్రి కెటిఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలి ప్రాంతంలోని కేశవనగర్ ప్రాథమిక పాఠశాల పున: ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన హిమాన్షు తన మొదటి పబ్లిక్ స్పీచ్ తో అబ్బురపరిచాడు.
కల్వకుంట్ల హిమాన్షు రావు మరోసారి తన గొప్ప మనస్సునుచాటుకున్నాడు. ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని కార్పోరేట్ స్కూల్ స్థాయిలో ఆధునీకరించాడు. దీనికి సంబంధించిన విషయాన్ని హిమాన్షు ట్విట్టర్ లో తెలియజేశాడు.
సాయిచంద్ గారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కోటిన్నర రూపాయలతోపాటు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రజిని సాయిచంద్ గారిని సీఎం కేసీఆర్ నియమించినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్, పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ తమ హీరో గురించి చెప్పిన ఈ మాటలను పవన్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాలలో బాగా షేర్ చేస్తున్నారు.