ఓ పక్క చదువుకుంటూనే.. మరో పక్క సేవా కార్యక్రమాలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటాడు సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు. తాజాగా తనలోని మరో టాలెంట్‌ని బయటపెట్టాడు హిమాన్షు. సింగింగ్ టాలెంట్‌తో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
తెలుగు హీరోయిన్స్ ఈ మధ్యకాలంలోనే టాలీవుడ్ ని దాటి ఆలోచిస్తున్నారు. అందుకే తెలుగు మాత్రమే కాకుండా వేరే భాషల్లో అవకాశాలు వస్తే ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అప్ కమింగ్ మలయాళం – తమిళ బైలింగ్వేల్ ‘ఒట్టు’ అనే సినిమాతో ఈషా రెబ్బా.. మల్లు ఇండస్ట్రీలో డెబ్యూ చేయబోతుంది. డైరెక్టర్ ఫెల్లిని తెరకెక్కిస్తున్న ఈ ఒట్టు సినిమాలో కుంచాకో బోబన్ హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే మలయాళం ఇండస్ట్రీలో డెబ్యూ చేయనుండటంతో.. ఈషా ఈ సినిమా పట్ల తన […]
నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా డుగ్గు డగ్గు..అంటూ సాగే పాట ఇటీవల సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే పాటకు ఓ పెళ్లి కూతురు డ్యాన్స్ చేయటంతో ఈ పాట మరింత హిట్ అయింది. దీంతో ఈ పాటను ఎవరు రాశారు? రచయిత ఎవరన్న ప్రశ్నలు ఉత్పత్తన్నమవుతున్నాయి. ఇక ఈ పాట రైటర్ లక్ష్మణ్ తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో పాటకు హిట్ కావటానికి కారణం, రెమ్యూనరేషన్ […]