తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి కూతురు అక్క భర్త (బావ)తో లేచిపోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
తెలంగాణలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మరి కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి కూతురు అక్క భర్త (బావ)తో లేచిపోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెళ్లి కూతురు చేసిన మొత్తానికి పెళ్లి ఆగిపోవడంతో పాటు అందరూ షాక్ గురయ్యారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందంటే? జగిత్యాల జిల్లా కన్నాపూర్ కు చెందిన యువతికి, లంబాడిపల్లికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించారు. ఆదివారం పెళ్లి జరగాల్సి ఉంది. ఇక మరి కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి కూతురు ఇంట్లో నుంచి కనిపించకుండాపోయింది.
దీంతో అందరూ అటు ఇటు వెతికారు. కానీ, పెళ్లి కూతురు జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇదే సమయంలో పెళ్లి కూతురు అక్క భర్త కూడా కనిపించలేదు. పెళ్లి సమయం దగ్గర పడుతున్నా కూడా ఆ పెళ్లి కూతురు రాకపోవడంతో మొత్తానికి పెళ్లి ఆగిపోయింది. ఇక స్థానికుల సమాచారం ప్రకారం.. అక్క భర్త (బావ)తో పెళ్లి కూతురు లేచిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనతో వరుడు, అతని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కాసేపట్లో పెళ్లి అనగా అక్క భర్తతో లేచిపోయిన పెళ్లి కూతురు తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.