తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి కూతురు అక్క భర్త (బావ)తో లేచిపోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.