అసలే చలికాలం.. చల్లటి వాతావరణం కారణంగా బయట తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఇక, చల్ల నీళ్లతో స్నానం చేసే ధైర్యం చేయటానికి కూడా జనం జంకుతున్నారు. ఈ నేపథ్యంలోనే హీటర్లు, గీజర్లను ఆశ్రయిస్తున్నారు. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు వేడి నీటికి కాచుకునే పరికరాలను వాడుతున్నారు. ఇవే కొన్ని సార్లు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా, నీటిని వేడి చేసే గీజర్ ఓ కొత్త పెళ్లి కూతురి ప్రాణాలు తీసింది. స్నానం చేయటానికి బాత్‌రూమ్‌లోకి వెళ్లిన ఆమె […]
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా మధురమైన జ్ఞాపకం. అందుకే ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని యువత భావిస్తుంది. అంతేకాక మూహుర్తం సమయానికి పెళ్లితంతు పూర్తి చేయాలని పెద్దలు కూడా భావిస్తారు. అలా మూహుర్తం సమయానికి పెళ్లితంతు జరిగితే నవదంపతులు జీవితాంతం హాయిగా ఉంటారని పెద్దల నమ్మకం. అలాంటి సమయంలో కొన్ని కొన్ని ఆంటంకాలు సైతం ఎదురవుతుంటాయి. పెళ్లివారు వస్తున్న బస్సులు ఆగిపోవడం, వధువు వస్తున్న కారు ట్రాఫిక్ లో చిక్కుకోవడం వంటివి జరుగుతుంటాయి. […]
ఈ మధ్య కాలంలో పెళ్లి మండపాలు వైరల్ సంఘటనలకు వేదికలుగా మారుతున్నాయి. పీటల మీద గొడవపడటం మొదలు.. నూతన వధూవరులు ఒకరినొకరు సర్‌ప్రైజ్ చేసుకునే సంఘటనల వరకు.. కాదేదీ వైరల్‌కు అనర్హం అన్నట్లుగా ఉంటున్నాయి. ఇక గతంలో పెళ్లి కుమార్తె.. మండపంలోకి వచ్చే సమయంలో.. సిగ్గు పడుతూ.. భయంభయంగా వచ్చేది. అయితే మారుతున్న కాలంతో పాటు.. మగువలు కూడా మారుతున్నారు. వైవాహిక జీవితంలోకి ఎంత సంతోషంగా ప్రవేశిసుస్తున్నామో తెలియజేయడం కోసం.. బైక్, కారు స్వయంగా నడుపుకుంటూ.. ఎంజాయ్ […]
పెళ్లి.. ఈ పవిత్రమైన కార్యాన్ని ప్రతీ ఒక్కరూ అందరికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని ముందుగానే ఎన్నో ప్లాన్ లు వేసుకుంటుంటారు. ఇక మారిన కాలానికి అనుగుణంగా ఒకరిని మించి మరొకరు ప్రీ వెడ్డింగ్ షూట్, ఫొటో షూట్ లు అంటూ లక్షలు ఖర్చు చేసి విభిన్నమైన రీతిలో వివాహాన్ని జరుపుకుంటూ బంధువులు చర్చించుకునేలా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ ఓ పెళ్లి కూతురు మాత్రం అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఆలోచించింది. పెళ్లి మండపంలో అందరూ చూస్తుండగానే ఆ […]
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మధుర జ్ఞాపకం. అందుకే తమ పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకోవాలని చాలా మంది యువత భావిస్తారు. ఇక పెళ్లిలో వధువరుల కుటుంబ సభ్యులు, బంధువులు చేసే సందడి మాములుగా ఉండదు. ఆట, పాటలు, డ్యాన్సులతో పెళ్లి మండపంలో తెగ ఎంజాయ్ చేస్తారు. వివాహం అనేది ఎన్నో తీపి గుర్తులను మిగుల్చుతుంది. అలానే పెళ్లిళ్లలో జరిగే కొన్ని ఘటనలు చేదు జ్ఞాపకంలా మిగిలిపోతాయి. కొన్ని పెళ్లిళలో వధువరులు.. ఒకరిపై మరొకరు […]
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన వేడుక. అందుకే యువత.. తమ పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటారు. అలా యువత.. తమ అభిరుచికి తగిన వారిని ఎంచుకుని వివాహ వేడుకను ఘనంగా చేసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే పెళ్లిళ్లు ఆగి పోతున్నాయి. కొద్ది క్షణాల్లో ఒకటి కాబోయే జంటలు కూడా చిన్న చిన్న గొడవలతో విడిపోతున్నారు. మరీ ముఖ్యంగా కొందరు వధువులు అబ్బాయికి బట్టతలని, […]
సమాజంలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మేకప్ సరిగ్గా వేయలేదని ఓ నవ వధువు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అసలు ఘటనలో ఏం జరిగింది? నిజంగానే ఆ నవ వధువు మేకప్ సరిగ్గా వేయని కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేసిందా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది మధ్యప్రదేశ్ లోని […]
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన ఘట్టం. అందుకే ఆ రోజు జరిగిన కార్యక్రమాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు. వధువరుల బంధువులు, స్నేహితులు పెళ్లిలో తెగ సందడి చేస్తారు. అలానే ఈ పెళ్లిలో అలంకరణలు, ఉత్సవాలు, ఊరేగింపులు..వంటివి ఎంతో ఘనంగా చేస్తుంటారు. అలానే అప్పగింతల సమయంలో పెళ్లి కూతుర్ని.. అత్తింటి వారు తమ వాహనంలో తీసుకెళ్తుంటారు. అయితే ఓ వరుడు తన వివాహం అందరికి గుర్తుండిపోయే, ఆశ్చర్యపరిచే పని ఒకటి చేశాడు. వధువును హెలికాప్టర్‌లో సొంత గ్రామానికి […]
మనిషి జీవితంలో చావుపుట్టుకలు అనేవి తప్పవు. పుట్టిన ప్రతి మనిషి.. తప్పకుండా మరణిస్తాడు. ఈ విషయం అందరికి తెలుసు. అయినా సరే.. పుట్టుక మీద ఉన్నంత తీపి, ఆశ చావు పట్ల ఉండవు. పైగా మరణం అంటే అంతులేని భయం. అయితే వయసు మీద పడి మృతి చెందడం, ఏదో అనారోగ్యం కారణంగా మృతి చెందితే.. ఆ బాధ నుంచి త్వరగానే కోలుకుంటాం. కానీ అంతవరకు ఎంతో హుషురుగా ఉండి.. సంతోషంగా ఆడిపాడిన వాళ్లు ఒక్కసారిగా కుప్పకూలి […]
పెళ్లి.. ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. యవ్వనంలో ఉండగా.. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తే బాగుంటుందనిపిస్తుంది.. కానీ ఆ తర్వాత ఓ వయసు వచ్చాక జీవితంలో ఓ తోడు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక పెళ్లి విషయంలో అబ్బాయిలతో పోలిస్తే.. అమ్మాయిలకు ఎక్కువ భయాలు, ఆశలు, కోరికలు ఉంటాయి. ఎందుకంటే.. సుమారు 20 ఏళ్ల పాటు తల్లిదండ్రుల వద్ద గారాబంగా పెరిగిన అమ్మాయి.. ఉన్నట్లుండి పెళ్లి పేరుతో మరో కుటుంబానికి తరలి వెళ్తుంది. కొత్త […]