SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Motorola Introducing New Smart Phone With 200 Megapixel Camera

Moto X30 Pro: సినిమాలు షూట్ చేసేలా.. 200 మెగాపిక్సల్ కెమెరాతో స్మార్ట్ ఫోన్!

  • Written By: Nagarjuna
  • Updated On - Sat - 30 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Moto X30 Pro: సినిమాలు షూట్ చేసేలా.. 200 మెగాపిక్సల్ కెమెరాతో స్మార్ట్ ఫోన్!

Moto X30 Pro: స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక వేలు, లక్షలు పెట్టి కెమెరాలు కొనే పరిస్థితి తప్పింది. ఖరీదైన కెమెరాతో తీస్తే వచ్చే ఫోటోలు ఎంత క్వాలిటీగా, క్లారిటీగా ఉంటాయో.. అంతే క్వాలిటీ, క్లారిటీతో ఉన్న ఫోటోలని స్మార్ట్‌ ఫోన్‌లో ఉన్న చిన్న కెమెరా కూడా ఇస్తుంది. దీంతో కస్టమర్లు కూడా స్మార్ట్‌ ఫోన్లకి బాగా ఎడిక్ట్‌ అయిపోయారు. ఫోటోలేం కర్మ.. ఏకంగా సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లు కూడా తీసేస్తున్నారు. ఒకప్పుడు ఫోన్‌ అంటే.. 2 మెగాపిక్సల్‌, 5 మెగాపిక్సల్‌ కెమెరాలు ఉండేవి. అప్పట్లో 10 మెగా పిక్సల్ కెమెరా అంటే ఓ మై గాడ్ అనేవారు. మరి ఇప్పుడు 50 మెగా పిక్సల్‌ కెమెరా సర్వ సాధారణమైపోయింది.

కస్టమర్లని ఆకర్శించడానికి ఫోన్ల కంపెనీలు కెమెరా పిక్సల్‌ సైజుని పెంచుకుంటూ పోతున్నాయి. తాజాగా మోటోరోలా ఏకంగా 200 మెగా పిక్సల్‌ సెన్సర్‌లో ఓ ఫోన్‌ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ‘మోటో ఎక్స్ 30 ప్రో’ మోడల్‌ నేమ్‌తో దీన్ని తీసుకురానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలను మోటోరోలా అధికారికంగా వెల్లడించగా.. కొన్ని స్పెసిఫికేషన్లు సోషల్‌ మీడియాలో లీకయ్యాయి. స్నాప్‌ డ్రాగన్ 8+ జన్‌1 ప్రాసెసర్‌తో ఈ ‘ఎక్స్‌ 30 ప్రో’ వస్తున్నట్లు తెలుస్తుంది. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 8 నుండి 12జిబి ర్యామ్‌ కెపాసిటీ, అలానే 128 నుండి 256జిబి స్టోరేజ్‌ కెపాసిటీతో తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.

Moto X30 Pro official renders.#motorolax30pro pic.twitter.com/SR12pm6hP8

— Ankush Vishwakarma (@ankushtechy) July 29, 2022

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో, 125 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో ఈ ఫోన్‌ రానున్నట్లు టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. 6.67 ఇంచెస్‌లో ఫుల్‌హెచ్‌డి, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేలతో, 144 హెర్ట్జెస్‌ రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుందని సమాచారం. ఇక ఈ ఫోన్‌ను ఆగస్ట్‌ 2న చైనాలో లాంఛ్‍ చేసేందుకు మోటోరోలా కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌లో కూడా త్వరలోనే లాంఛ్ చేయనుందని సమాచారం.

కాగా 200 మెగాపిక్సల్‌ కెమెరాతో వస్తున్న తొలి ఫోన్‌ కావడంతో ఈ ఫోన్‌ టెక్కీల దృష్టిని ఆకర్శిస్తోంది. 12 మెగాపిక్సల్‌ కెమెరా ఉన్న ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌ ఫోన్‌తోనే మూవీలు చేయగా లేనిది.. ఈ 200 మెగాపిక్సల్‌ కెమెరా ఫోన్‌తో మూవీలు చేయలేమా అని నెటిజన్లు అంటున్నారు. పైగా ఐఫోన్ కంటే తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉండవచ్చునని కామెంట్లు చేస్తున్నారు. మరి దీని ధర ఎంత ఉంటుంది? ఎప్పుడు భారత్‌ మార్కెట్‌లోకి వస్తుంది అనే వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: భారత్ లో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓ.. ఏడాదికి రూ.123 కోట్లా?
  • ఇది కూడా చదవండి: Palm Oil: పెట్రో కష్టాలు.. ఇక పామాయిల్‌తో పరుగులు పెట్టనున్న వాహనాలు!

Tags :

  • 200 Megapixel Camera Phone
  • Latest Tech News
  • Moto X30 Pro
  • Motorola
  • Smart Phones
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Smart Phones: మీ పిల్లలు ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారా? ఈ వ్యాధి కావచ్చు!

Smart Phones: మీ పిల్లలు ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారా? ఈ వ్యాధి కావచ్చు!

  • Smart Phone: ప్యాంటు జేబులోనే పేలిన స్మార్ట్ ఫోన్.. ఏ కంపెనీ ఫోన్ అంటే?

    Smart Phone: ప్యాంటు జేబులోనే పేలిన స్మార్ట్ ఫోన్.. ఏ కంపెనీ ఫోన్ అంటే?

  • 14 మెసేజింగ్‌, కాలింగ్‌ యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్రం.. కారణమిదే!

    14 మెసేజింగ్‌, కాలింగ్‌ యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్రం.. కారణమిదే!

  • Smart Phones: సమ్మర్ సేల్‌ లో సూపర్ డీల్స్.. ఫోన్ కొనాలంటే మంచి సమయం!

    Smart Phones: సమ్మర్ సేల్‌ లో సూపర్ డీల్స్.. ఫోన్ కొనాలంటే మంచి సమయం!

  • Smart Phone: ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలిస్తే లైఫ్‌ లో అలా చేయరు!

    Smart Phone: ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలిస్తే లైఫ్‌ లో అలా చేయరు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam