Moto X30 Pro: స్మార్ట్ ఫోన్లు వచ్చాక వేలు, లక్షలు పెట్టి కెమెరాలు కొనే పరిస్థితి తప్పింది. ఖరీదైన కెమెరాతో తీస్తే వచ్చే ఫోటోలు ఎంత క్వాలిటీగా, క్లారిటీగా ఉంటాయో.. అంతే క్వాలిటీ, క్లారిటీతో ఉన్న ఫోటోలని స్మార్ట్ ఫోన్‌లో ఉన్న చిన్న కెమెరా కూడా ఇస్తుంది. దీంతో కస్టమర్లు కూడా స్మార్ట్ ఫోన్లకి బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఫోటోలేం కర్మ.. ఏకంగా సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లు కూడా తీసేస్తున్నారు. ఒకప్పుడు ఫోన్ అంటే.. 2 మెగాపిక్సల్, […]