SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Wasim Jaffer Praises Ayush Badoni Tweet Goes Viral

‘బేబీ ABD’ బదోనీ షాకింగ్‌ సిక్స్‌ పై వసీం జాఫర్‌ రియాక్షన్ వైరల్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 1 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘బేబీ ABD’ బదోనీ షాకింగ్‌ సిక్స్‌ పై వసీం జాఫర్‌ రియాక్షన్ వైరల్‌!

ఐపీఎల్‌ 2022 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. గుజరాత్ తర్వాత మరో కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జైంట్స్‌ కూడా బోణీ కొట్టేసింది. అదికూడా సాదాసీదా కాదు.. చెన్నైపై 210 భారీ లక్ష్యాన్ని ఛేదించి అందరినీ ఔరా అనిపించారు. డీకాక్‌(61), లెవిస్(55) మెరుపులతో లక్నోకి విజయం సులభమైంది. ఒకానొక సమయంలో మ్యాచ్ గెలవడం ఎంతో కష్టంగా కనిపించిన తరుణంలో లెవిస్ మెరుపు బ్యాటింగ్ తో విజయానికి దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆయుష్ బదోనీ 16 బంతుల్లో 40 కొట్టాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చి ఏ మాత్రం బెరుకు లేకుండా బ్యాటింగ్‌ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇదీ చదవండి: బేబీ డివిలియర్స్‌ బదోని టాలెంట్‌ను ద్రవిడ్‌ గుర్తించినా.. వాళ్లు పట్టించుకోలేదు

చెన్నై మ్యాచ్‌ లో బదోనీ చేసింది 19 పరుగులే కావచ్చు.. కానీ, ఎంతో క్రిటికల్ సమయంలో క్రీజులోకి వచ్చాడు. కానీ, ఎక్కడా అతని బ్యాటింగ్ లో ఆ భయం, బెరుకు కనిపించలేదు. ఇప్పుడు క్రికెట్ అభిమానులనే కాదు.. మాజీలను సైతం బదోనీ తన బ్యాటింగ్‌ తో ఫిదా చేశాడు. ముఖ్యంగా టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ బేబీ ఏబీడీ బ్యాటింగ్ మంత్రముగ్దుడై పోయాడు. అతడిని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇప్పటికే కేఎల్‌ రాహుల్ సైతం అతని గురించి ఎంతో గొప్పగా చెప్పాడు.

Imagine it from Badoni’s pov. You walk out with 40 needed off 16, facing IPL’s leading wkt taker, behind the stumps you see one of the greatest finishers, you look at the area you’re targetting, world’s best fielder is there. And then you impress them all! #CSKvLSG #IPL2022 pic.twitter.com/45Mttt8m8z

— Wasim Jaffer (@WasimJaffer14) March 31, 2022

అయితే వసీమ్‌ జాఫర్ కూడా బదోనీని ఆకాశానికి ఎత్తేశాడు. 19వ ఓవర్ వేసేందుకు వచ్చిన దూబేని మొదటి బంతిలోనే సునాయాసంగా సిక్స్‌ కొట్టిన తీరును ఎంతగానో మెచ్చుకున్నాడు. ‘బదోనీ వైపు నుంచి ఆలోచిద్దాం.. 40 పరుగులు కావాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చాడు. లీడింగ్ వికెట్ టేకర్ ఎదురుగా ఉన్నాడు. వికెట్స్ వెనుక గ్రేట్‌ ఫినిషర్ ఉన్నాడు. బౌండరీ దగ్గర గ్రేట్ ఫీల్డర్‌ ఉన్నాడు. కానీ, బదోనీ వాళ్లందరినీ ఇంప్రెస్ చేశాడు’ అంటూ బదోనీ భారీ సిక్స్ కొట్టిన పిక్‌ షేర్ చేశాడు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Badoni to Dubey: Flick 🥵
Ha dubey dubey …..🎶 #CSKvLSG pic.twitter.com/23ZvsAau4r

— Most Eligible Bachelor🦇 (@JoeLove41) March 31, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Ayush Badoni
  • ipl 2022
  • Wasim Jaffer
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Tilak Varma: వన్డే వరల్డ్ కప్ జట్టులో అతడికి చోటివ్వాల్సిందే! – వసీం జాఫర్

Tilak Varma: వన్డే వరల్డ్ కప్ జట్టులో అతడికి చోటివ్వాల్సిందే! – వసీం జాఫర్

  • MS Dhoni: 30 లక్షలు సంపాదించి, క్రికెట్ వదిలేస్తా ..వైరల్ అవుతున్న ధోనీ కామెంట్స్

    MS Dhoni: 30 లక్షలు సంపాదించి, క్రికెట్ వదిలేస్తా ..వైరల్ అవుతున్న ధోనీ కామెంట్స్

  • Virat Kohli: లక్నో జట్టులోనూ కోహ్లీ ఫ్యాన్స్! ఇది కదా గంభీర్​కు నిజమైన షాక్!

    Virat Kohli: లక్నో జట్టులోనూ కోహ్లీ ఫ్యాన్స్! ఇది కదా గంభీర్​కు నిజమైన షాక్!

  • సూర్యకుమార్ వన్డే కెరీర్ పై వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    సూర్యకుమార్ వన్డే కెరీర్ పై వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • రోహిత్ శర్మ జట్టులోకి వస్తే తప్పుకోవాల్సింది అతడే: వసీం జాఫర్

    రోహిత్ శర్మ జట్టులోకి వస్తే తప్పుకోవాల్సింది అతడే: వసీం జాఫర్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam