వెస్టిండీస్ పర్యటనలో దుమ్మురేపుతున్న తెలంగాణ కుర్రాడిని.. వన్డే ప్రపంచకప్ కు ఎంపిక చేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది.
ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి ఎవరైనా రిటైర్ అయితే క్రేజ్ తగ్గుతుంది గాని ధోనీకి మాత్రం పెరుగుతూనే ఉంది. ఇదంతా తెలిసిందే అయినా క్రికెట్ లోకి రాకముందు ధోనీ గురించి కొన్ని నిజాలు ప్రస్తుతం ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నాయి.
గత కొంతకాలంగా వరల్డ్ క్రికెట్ లో ప్రతిధ్వనిస్తున్న పేరు సూర్యకుమార్ యాదవ్. మరీ ముఖ్యంగా టీ20ల్లో సూర్య చెలరేగే తీరు అమోఘం. తన అద్భుతమైన ఫామ్ తో అటు టెస్టుల్లోకి, ఇటు వన్డేల్లోకి దూసుకొచ్చాడు ఈ మిస్టర్ 360 ప్లేయర్. అయితే టీ20ల్లో కనబరిచిన ఫామ్ ను వన్డేల్లో చూపించలేకపోతున్నాడు. వన్డేల్లో వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఈ నేపథ్యంలోనే SKY వన్డేల్లో రాణించాలి అంటే.. తన ఆటలో అదొక్కటి […]
బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న టీమిండియా వన్డే, టెస్టు సిరీస్ లను ముగించుకుంది. ఇక వన్డే సిరీస్ ను 2-1తో కోల్పోయిన భారత్ దారుణంగా విమర్శలు ఎదుర్కొంది. దాంతో టెస్ట్ సిరీస్ ను ఎలాగైనా గెలిచి, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అందుకు తగ్గట్లుగా తొలి టెస్టులో అద్భుత విజయాన్ని సాధించింది. ఇక రెండో టెస్ట్ లో మాత్రం టీమిండియా తడబడిందనే చెప్పాలి. విజయం అయితే సాధించింది కానీ అది చెప్పుకోదగ్గ విజయం కాదు అంటున్నారు క్రీడా విశ్లేషకులు. 145 పరుగుల […]
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్‌కు ఎంతో చేశాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా కోహ్లీ సేవలు టీమిండియాను నెక్ట్స్‌లెవెల్‌కు తీసుకెళ్లాయి. అంతంటి ఎనర్జీతో ఉండే మరో ఆటగాడు టీమిండియాలోనే కాదు ప్రపంచ క్రికెట్లోనే లేడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తర్వాత.. అతని వారసుడిగా టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ.. టీమిండియాను అద్భుతంగా నడిపించాడు. కెప్టెన్‌గా ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్‌ను […]
క్రికెట్ లో గెలుపోటములు సహజం. ఓడిపోయినంత మాత్రం వారిని తక్కువగా, చులకనగా చూడటం.. మాట్లాడటం చేయకూడదు. అలాగే వారి చరిత్రను తెలుసుకోకుండా నోరు జారకూడదు. అయితే ఈ నీతి పాకిస్థాన్, ఇంగ్లాండ్ ఆటగాళ్లకు లేదని తాజాగా వారు చేసిన ట్వీట్స్ ను బట్టి చూస్తే తెలుస్తుంది. ఓ వైపు అక్తర్ టీమిండియాపై విమర్శలు గుప్పిస్తుంటే తగుదునమ్మా అంటూ వచ్చాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. సెమీస్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా ఓడిపోవడంతో తన నోటికి […]
టీ20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా ప్రయాణం పడుతూ.. లేస్తూ సాగుతోంది. వరుస విజయాలతో జోరు మీద కనిపించిన ప్రొటీస్ జట్టు, పాకిస్తాన్ పై ఓటమితో సందిగ్ధంలో పడింది. తమ ఆఖరి మ్యాచులో విజయం సాధిస్తే తప్ప సెమీస్ చేరడం కష్టం. ఇప్పటివరకు ప్రొటీస్ జట్టు ఈ టోర్నీలో నాలుగు మ్యాచులు ఆడగా రెండింటిలో విజయం సాధించింది. ఒక మ్యాచులో ఓటమి పాలవగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. […]
ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌ను ఇండియా, రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలుపొందాయి. దీంతో ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో సిరీస్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. కీలక పోరులో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడా విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు రిషభ్ పంత్, హార్థిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతంగా ఆడి […]
క్రికెటర్లనైనా.. క్రికెట్ అభిమానులనైనా.. మీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు ‘సచిన్ టెండూల్కర్’. అదే కాలంలో అంతర్జాతీయంగా చూస్తే.. బ్రియాన్ లారా, రికీ పాంటింగ్, ఆడమ్ గిలిక్రిస్ట్, వసీమ్ అక్రమ్.. ఇలా వారికీ నచ్చిన దిగ్గజ ఆటగాళ్ల పేరు చెప్పడం సహజం. కానీ టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన పేవరేట్ క్రికెటర్.. పైన పేర్కొన్న వాళ్లెవరూ కాదంటున్నాడు. ఆధునిక కాలంలో గొప్ప క్రికెటర్లుగా పేరొందిన సెహ్వాగ్, గంగూలీ, ధోని, విరాట్ కోహ్లి […]
ఐపీఎల్ 2022 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. గుజరాత్ తర్వాత మరో కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జైంట్స్ కూడా బోణీ కొట్టేసింది. అదికూడా సాదాసీదా కాదు.. చెన్నైపై 210 భారీ లక్ష్యాన్ని ఛేదించి అందరినీ ఔరా అనిపించారు. డీకాక్(61), లెవిస్(55) మెరుపులతో లక్నోకి విజయం సులభమైంది. ఒకానొక సమయంలో మ్యాచ్ గెలవడం ఎంతో కష్టంగా కనిపించిన తరుణంలో లెవిస్ మెరుపు బ్యాటింగ్ తో విజయానికి దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆయుష్ బదోనీ 16 బంతుల్లో 40 కొట్టాల్సిన […]