కోహ్లీ-గంభీర్ వివాదం క్రికెట్ వర్గాలను కుదిపేసింది. దీంతో ఈ వివాదంపై బీసీసీఐ కూడా సీరియస్ అయ్యింది. ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ సమయంలో కొందరు లక్నో ప్లేయర్లు గంభీర్‌కు షాక్ ఇస్తున్నారు. అసలేం జరిగిందంటే..!
రెండున్నర నెలల పాటు క్రికెట్ అభిమానులకు అంతులేని వినోదాన్ని పంచిన ఐపీఎల్ 2022 సీజన్ ఆదివారంతో ముగిసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ప్రతి సీజన్‌లాగే ఈ సీజన్‌లో కూడా కొంతమంది యువ క్రికెటర్లు తమకొచ్చిన అవకాశాలను అద్భుతంగా వినియోగించుకుని మంచి గుర్తింపుపొందారు. ఈ సీజన్‌లో ఫ్రాంచైజ్‌లకు తక్కువ ధరకే దొరికి.. కోట్లు పలికిన ఆటగాళ్ల కంటే మెరుగ్గా రాణించారు. అందులో టాప్ […]
ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్(56 బంతుల్లో 80) రాణించడంతో విజయం సులువైంది. కాగా మ్యాచ్ చివర్లో యువ సంచలనం ఆయుష్ బదోని సిక్స్‌తో మ్యాచ్ ముగించాడు. ఇప్పటికే చూడచక్కటి షాట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బదోని.. బేబీ ఏబీడీగా పేరు తెచ్చుకున్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో విన్నింగ్ షాట్ కొట్టి.. అచ్చం టీమిండియా మాజీ […]
ఐపీఎల్.. ఎందరో క్రికెటర్ల తలరాతను మార్చేసిన రిచ్ క్యాష్ లీగ్. 2008 ఏడాదికి ముందు రంజీ, జాతీయ జట్టుకు ఆడాలని కలలు కనే యువ క్రికెటర్లు ఆ ఏడాది తర్వాత ఐపీఎల్‌లో ఆడితే చాలు అనే లైఫ్ సెట్ అనే స్థితికి వచ్చేశారు. మరి అంతలా యువ క్రికెటర్ల జీవితాలను మార్చేసింది ఐపీఎల్. టీమిండియాకు చాలా స్టార్ క్రికెటర్లను వెతికిపెట్టింది ఐపీఎల్. ఈ లీగ్‌లో చేసిన ప్రదర్శన కారణంగా సెలక్టర్ల దృష్టిలో పడి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు […]
ఐపీఎల్ 2022 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. గుజరాత్ తర్వాత మరో కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జైంట్స్ కూడా బోణీ కొట్టేసింది. అదికూడా సాదాసీదా కాదు.. చెన్నైపై 210 భారీ లక్ష్యాన్ని ఛేదించి అందరినీ ఔరా అనిపించారు. డీకాక్(61), లెవిస్(55) మెరుపులతో లక్నోకి విజయం సులభమైంది. ఒకానొక సమయంలో మ్యాచ్ గెలవడం ఎంతో కష్టంగా కనిపించిన తరుణంలో లెవిస్ మెరుపు బ్యాటింగ్ తో విజయానికి దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆయుష్ బదోనీ 16 బంతుల్లో 40 కొట్టాల్సిన […]
డివిలియర్స్ బ్యాటింగ్ స్టైల్‌తో ఐపీఎల్ 2022లో అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు యువ క్రికెటర్ బదోని. దీంతో ఒక్క మ్యాచ్‌తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అతన్ని బేబీ ఏబీడీగా పిలువడంతో.. మరింత పాపులర్ అయ్యాడు. గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో కూడా రెండు సూపర్ సిక్సులతో మరోసారి క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించించాడు. అచ్చం ఏబీ డివిలియర్స్‌లా మొకాళ్లపై కూర్చోని.. స్క్వైర్ లెగ్ పైనుంచి […]
ఐపీఎల్ 2022లో సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలిచినా.. లక్నోకు ఆడిన ఒక కుర్రాడి పేరు మాత్రం మారుమోగుతోంది. అతని పేరే ఆయుష్ బదోని. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ చేసి అందరిని ఆకర్షించాడు. పైగా కేఎల్ రాహుల్, డికాక్ లాంటి అంతర్జాతీయ స్టార్లు వికెట్లు పారేసుకున్న చోట ఏమాత్రం బెరుకు లేకుండా.. షమీ, రషీద్ ఖాన్ లాంటి దిగ్గజాలను […]