SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Shakib Al Hasan Is Unhappy With Virat Asking Umpire For No Ball

మరోసారి కోహ్లీ చెప్పిన తర్వాత నో బాల్‌ ఇచ్చిన అంపైర్‌! అంపైర్‌కి దూసుకెళ్లిన షకీబ్‌

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 2 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మరోసారి కోహ్లీ చెప్పిన తర్వాత నో బాల్‌ ఇచ్చిన అంపైర్‌! అంపైర్‌కి దూసుకెళ్లిన షకీబ్‌

ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌లో ప్రతి మ్యాచ్‌ తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. బుధవారం టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత తడబడిన భారత్‌ 11 పరుగులకే(2) వికెట్‌ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో కూడా కేఎల్‌ రాహుల్‌ స్టార్టింగ్‌లో చాలా భయపడుతున్నట్లు కనిపించాడు. కానీ, ఎప్పుడైతే కోహ్లీ క్రీజులోకి అడుగుపెట్టాడో అప్పటి నుంచి కేఎల్‌ రాహుల్‌ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. 32 బంతుల్లోనే 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. సూర్య కుమార్‌ యాదవ్‌ 14 బంతుల్లో 30 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. హార్దిక్ పాండ్యా(5), దినేశ్‌ కార్తీక్(7) ఈ మ్యాచ్‌లోనూ రాణించలేదు. కానీ, అడిలైడ్‌ పిచ్‌పై తనకున్న పట్టును మరోసారి విరాట్‌ కోహ్లీ నిరూపించాడు. మొత్తానికి టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

విరాట్‌ కోహ్లీ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 8 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 44 బంతుల్లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అశ్విన్‌ కూడా సిక్సర్‌, ఫోర్‌ సాయంతో 6 బంతుల్లో 13 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో 16వ ఓవర్లో ఆసక్తికర ఘటన జరిగింది. అదేంటంటే హసన్‌ మహ్మద్‌ ఓవర్‌ ఆఖరి బంతి షార్ట్‌ పిచ్‌ బాల్‌ వేయగా అది కోహ్లీకి హెల్మెట్‌ పైదాకా వచ్చింది. కోహ్లీ కంట్రోల్‌గా దానిని పుల్‌ చేశాడు. సింగిల్‌ తీసుకున్నారు. అయితే కోహ్లీ అంపైర్‌ని అడగ్గానే నో బాస్ ఇచ్చాడు. అందుకు షకీబ్‌ అల్ హసన్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు. కోహ్లీ చెప్తే మీరు నో బాల్‌ ఇస్తారా అంటూ అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది.

Innings Break!

A solid show with the bat from #TeamIndia! 💪 💪

6⃣4⃣* for @imVkohli
5⃣0⃣ for vice-captain @klrahul

Over to our bowlers now! 👍 👍

Scorecard ▶️ https://t.co/Tspn2vo9dQ#T20WorldCup | #INDvBAN pic.twitter.com/n6VchSoP7v

— BCCI (@BCCI) November 2, 2022

అయితే అక్కడ ఆ ఓవర్లో హసన్‌ మహ్మద్‌ ఆ ఓవర్లో వేసిన రెండో షార్ట్‌ పిచ్‌ బాల్‌ కావడంతో దానిని అంపైర్‌ నో బాల్‌ గా ప్రకటించాడు. అయితే షకీబ్‌ అంపైర్‌ వైపునకు దూసుకువస్తుండటంతో కోహ్లీ మధ్యలో కలగజేసుకున్నాడు. అది నిజంగానే చాలా హైట్‌ వచ్చిందని చెప్పాడు. అయితే సాధారణంగా ఎవరూ కోహ్లీతో గొడవకు దిగేందుకు ఇష్టపడరు అని అందరికీ తెలిసిందే. అయితే షకీబ్‌ కోహ్లీని హత్తుకుని నవ్వుతూ తన స్థానానికి వెళ్లిపోయాడు. పాకిస్థాన్‌ మ్యాచ్‌లో కూడా కోహ్లీ అంపైర్‌ని కోరగానే నో బాస్‌ ఇచ్చారంటూ అప్పుడు వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలా జరగగానే.. కోహ్లీ చెప్తే అంపైర్లు అలా నో బాల్ ఎలా ప్రకటిస్తారంటూ నెట్టింట కొందరు నెగిటివ్‌ ప్రచారాలు మొదలు పెట్టారు.

Even opposition loves him 😂❤️❤️@imVkohli pic.twitter.com/WrlCTm9InJ

— ` (@ffsdiv) November 2, 2022

Virat Kohli in this T20 World Cup:

82* (53) Vs Pakistan.
62* (44) Vs Netherlands.
12 (11) Vs South Africa.
64* (44) Vs Bangladesh.

– 220 runs at 220 average with 3 fifties in 4 innings. King Kohli dominating like usual in the WC. pic.twitter.com/4hvApLNpjl

— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2022

Virat Kohli is now the HIGHEST RUN-SCORER at the men’s T20 World Cup 💪🏽 pic.twitter.com/b7GrthbEii

— ESPNcricinfo (@ESPNcricinfo) November 2, 2022

Tags :

  • Bangladesh
  • Cricket News
  • shakib al hasan
  • T20 World Cup 2022
  • Team India
  • Umpire
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam