సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. కొందరు ఆటగాళ్లు సహనం కోల్పోతుంటారు. ఒక్కోసారి ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవలకు దిగితే.. మరికొన్ని సార్లు తమ జట్టులోని ఆటగాళ్లపైకే యుద్ధానికి దిగుతారు. ఇక మరికొన్ని సందర్భాల్లో ఆటగాళ్లు అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అంపైర్లతో వాగ్వాదానికి దిగుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో జరిగింది. బంగ్లా ప్రీమియర్ లీగ్ లో సందర్భంగా ఫార్చ్యూన్ బారిషల్స్ వర్సెర్ సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ […]
ఒత్తిడిని తట్టుకుంటూ ఆ ఇద్దరూ టీమిండియాను గెలిపించారంటూ.. బంగ్లాదేశ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. కేవలం 145 పరుగుల లక్ష్యం ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాను బంగ్లాదేశ్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు. పుజారా, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ లాంటి బ్యాటర్లు సైతం బంగ్లాదేశ్ బౌలర్ల ముందు నిలువలేకపోయాడు. దీంతో.. టీమిండియా కేవలం 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. […]
ప్రస్తుతం బంగ్లా పర్యటనలో ఉన్న టీమిండియా.. వన్డే సిరీస్ ను కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాపై టెస్టు సిరీస్ ను గెలిచి ఎలాగైనా విమర్శలకు ధీటుగా జవాబు చెప్పాలని భావించింది. అందుకు తగ్గట్లుగానే తొలి టెస్ట్ లో 188 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టునున ఓడించింది టీమిండియా. టీమిండియా నిర్దేశించిన 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నాలుగో రోజు భారత్ ను వణికించిందనే చెప్పాలి. నాలుగో రోజు […]
బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయంతో ఆస్పత్రి పాలయ్యాడు. భారత్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ఒక్క రోజు ముందు షకీబ్ గాయపడటంతో బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్న షకీబ్.. మంగళవారం ప్రాక్టీస్ సెషల్‌లో గాయపడటంతో వెంటనే అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కీలక టెస్టు సిరీస్‌కు ముందు తమ కెప్టెన్ ఆస్పత్రిలో చేరడంతో బంగ్లాదేశ్ టీమ్ సైతం ఆందోళన చెందుతోంది. షకీబ్ బంగ్లా టీమ్‌కు కెప్టెనే […]
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఆరంభంలోనే మొహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టి బంగ్లాను దెబ్బతీయగా.. జమ్మూ ఎక్స్‌ప్రెస్, స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ అయితే మెరుపు బౌలింగ్‌తో.. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను గడగడలాడించాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌తో ఎటాక్‌లోకి వచ్చిన ఉమ్రాన్.. తనకు మాత్రమే సాధ్యమైన జెడ్ స్పీడ్ వేగంతో షకీబ్‌ను భయపెట్టాడు. ఏకే 47 నుంచి బుల్లెట్లు వస్తున్నట్లు.. ఉమ్రాన్ నుంచి బంతులు దూసుకురావడంతో బ్యాట్ […]
”టెస్ట్ క్రికెట్ ను అభిమానులు ఎగబడి చూసేలా చేస్తాం” పాక్ టెస్ట్ సిరీస్ కు బయలుదేరేముందు ఇంగ్లాండ్ కోచ్ బ్రెండమ్ మెక్ కల్లమ్ అన్న మాటలు ఇవి. చాలా మంది ఈ మాటలను నీటి మీద రాతలుగా కొట్టిపారేశారు. కానీ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక కానీ తెలియలేదు మెక్ కల్లమ్ మాట్లాడింది మాటలు కాదు తూటాలు అని. అన్నట్లుగానే ఇంగ్లాండ్ బ్యాటర్లు పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. తొలి రోజే 506 పరుగుల రికార్డు స్కోర్ ను […]
టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశ మ్యాచులు ఆదివారం (అక్టోబర్ 6)తో ముగియనున్నాయి. ఇందులో భాగంగా నేడు పాకిస్తాన్- బంగ్లాదేశ్ జట్ల కీలక మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్లలో ఎవరు విజయం సాధిస్తారో.. వారు నేరుగా సెమీస్ కు అర్హత సాధించవచ్చు. అలాంటి కీలక మ్యాచులో అంపైర్, 3rd అంపైర్ కలిసి తీసుకున్న ఒక తప్పిదం బంగ్లాదేశ్ ను టోర్నీకి దూరం చేసేలా ఉంది. బంగ్లా సారధి షకిబుల్ హసన్ ఎదుర్కొన్న బంతి క్లియర్ గా […]
టీ20 వరల్డ్ కప్ లో మ్యాచులు జరగడం ఏమో కానీ.. కొన్ని కొన్ని విషయాలు మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నాయి. మ్యాచులకు వర్షం అడ్డంకిగా నిలవడం దగ్గర నుంచి డక్ వర్త్ లూయిస్ విధానం వల్ల ఫలితాలు మారిపోవడం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. తాజాగా జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి పలువురు నెటిజన్స్ ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇదే మ్యాచ్ పై ఫిక్సింగ్ ఆరోపణలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. బయటవాళ్లు ఎంత గొంతు చించుకున్నా […]
గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోతే.. ఎవరికైనా బాధగానే ఉంటుంది. మరి బాధలో ఉన్నప్పుడు పుండు మీద కారం చల్లినట్లు ప్రశ్నలు వేస్తే.. చిర్రెత్తుకొస్తుంది. అలాగే చిర్రెత్తుకొచ్చింది బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాతో మ్యాచ్ ఓడిపోయిన అనంతరం విలేకర్ల సమావేశానికి హాజరైన షకీబ్.. జర్నలిస్టులపై మాటలతో యుద్ధానికి దిగాడు. వాళ్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వారిపై అసహనం వ్యక్తం చేశాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుగా.. […]
టోర్నీ ఆరంభంలో ఇండియా- పాక్ పోరు ఎంతటి మజా అందించిందో.. భారత్ -బంగ్లా మ్యాచ్ అలాంటి మజానే మరోసారి రుచి చూపించింది. చెలరేగి ఆడిన భారత బ్యాటర్లు, బంగ్లాదేశ్ ముందు 184 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించినా దాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడ్డారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా బ్యాటర్లు.. భారత బౌలర్లపై ఎదుదాడికి దిగారు. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. ఈ సమయంలో బంగ్లాదేశ్, భారత్ ను […]