SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rohit Sharma Created New Record As A Debut Captain

కెప్టెన్ గా రోహిత్ శర్మ సూపర్ రికార్డు! గతంలో ఎవరి తరం కాలేదు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 15 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కెప్టెన్ గా రోహిత్ శర్మ సూపర్ రికార్డు! గతంలో ఎవరి తరం కాలేదు!

రోహిత్ శర్మ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మారుమోగుతోంది. టీమిండియా ఫుల్ టైమ్ కెప్టెన్ గా అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అంతే కాకుండా టీమిండియాను క్లీన్ స్వీప్స్ తో అద్భుతంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. కెప్టెన్ గా ధోనీ, కోహ్లీ వల్ల కూడా కాని ఒక ఫీట్ కెప్టెన్ రోహిత్ శర్మ చేశాడు. కెప్టెన్‌ గా మూడు ఫార్మట్లలో ఫస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి రికార్డుల కెక్కాడు. పేటీఎం టీ20, పేటీఎం వన్డే, పేటీఎం టెస్టు సిరీస్ లను క్లీన్ స్వీప్ చేశాడు రోహిత్.

ఇదీ చదవండి: ట్రోఫీ అందుకుని ఆనందంగా కేకలు వేస్తున్న ఈ ఆటగాళ్లను గుర్తుపట్టారా?

కెప్టెన్ గా మొత్తం అన్ని ఫార్మట్లలో కలిపి రోహిత్ శర్మ 16 మ్యాచుల్లో 15 విజయాలు, ఒక టెస్టు డ్రాగా నమోదు చేశాడు. 2021 నవంబరు 17 నుంచి డిసెంబరు 07 వరకు న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ లో ఒక టెస్టు డ్రా, రెండో టెస్టులో 372 పరుగుల ఘన విజయం, టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేశారు. తర్వాత వెస్టిండీస్ తో జరిగిన జరిగిన 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ను కూడా క్లీన్ స్వీపే చేశారు.

Rohit sets new record as captain Not because of Kohli!

తాజాగా శ్రీలంకతో మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 3 టీ20లు, రెండు టెస్టుల్లో టీమిండియా అద్భుత విజయాలు నమోదు చేసింది. శ్రీలంకపై టెస్టు సిరీస్ విజయంతో మొత్తం మూడు ఫార్మట్లలో డెబ్యూ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన రికార్డును రోహిత్ శర్మ నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు కేవలం రోహిత్ శర్మ వల్లే సాధ్యం అయ్యింది. ఈ రికార్డుపై రోహిత్ శర్మ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ సాధించిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

5 series, 3 different opponents, 14 consecutive wins, and 5 clean sweeps

A magnificent start for captain Rohit Sharma 🔥#INDvSL #Cricket #Test #India #RohitSharma pic.twitter.com/rVZFYc3UcN

— Wisden India (@WisdenIndia) March 14, 2022

  • మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Captain
  • record
  • Rohit Sharma
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • 2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

    2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

  • WI v IND 2023: ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

    WI v IND 2023: ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

  • Rohit Sharma: ఆ ఒక్క కారణంగానే నేను, కోహ్లీ టీ 20లు ఆడట్లేదు: రోహిత్ శర్మ

    Rohit Sharma: ఆ ఒక్క కారణంగానే నేను, కోహ్లీ టీ 20లు ఆడట్లేదు: రోహిత్ శర్మ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam