SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rival Between Rashid Khan And Danushka Gunathilaka During Sri Lanka Vs Afghanistan Match

Asia Cup 2022: రషీద్ ఖాన్, గుణతిలక మధ్య మాటల యుద్ధం..

  • Written By: Nagarjuna
  • Published Date - Sun - 4 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia Cup 2022: రషీద్ ఖాన్, గుణతిలక మధ్య మాటల యుద్ధం..

ఆసియా కప్ టోర్నీ సూపర్-4 మ్యాచ్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక మధ్య శనివారం జరిగిన మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 17 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లను కోల్పోయి 145 పరుగులు చేసింది. ఆ సమయంలో గుణతిలక, రాజపక్సలు మంచి కోఆర్డినేషన్ తో ఆడుతున్నారు. అప్పటికే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ 3 ఓవర్లు వేసి 30 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయానన్న కడుపు మంటతో ఉన్నాడు. రషీద్ ఖాన్ 17వ ఓవర్ వేశాడు. రషీద్ వేసిన మొదటి బంతిని గుణతిలక బౌండరీకి పంపించాడు.

దీంతో రషీద్ కి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఆవేశంతో గుణతిలకపై విరుచుకుపడ్డాడు. గుణతిలక కూడా అస్సలు తగ్గలేదు. రషీద్ మీదకి చిరుతపులిలా దూకాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరుగుతుండగా.. రాజపక్స వచ్చి ఇద్దరినీ విడదీశాడు. ఆ తర్వాత గొడవ సద్దుమణిగింది. అయితే ఇదే ఓవర్ నాలుగో బంతికి గుణతిలక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రషీద్ ఖాన్ ఇక పెవిలియన్ వెళ్ళు అంటూ సిగ్నల్ ఇస్తూ గుణతిలక ఈగో హర్ట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుణతిలక, రషీద్ ఖాన్ ల మధ్య ఏర్పడిన ఈ మాటల యుద్ధంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.

rashid khan

SL vs AFG – Rashid Khan pic.twitter.com/EbNMcojZo9

— MohiCric (@MohitKu38157375) September 3, 2022

Tags :

  • Afghanistan
  • Danushka Gunathilaka
  • Latest Cricket News
  • Rashid Khan
  • Sri Lanka
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Sri Lanka:టెస్టు క్రికెట్ కి శ్రీలంక స్టార్ స్పిన్నర్ రిటైర్మెంట్! కారణం ఇదే..

Sri Lanka:టెస్టు క్రికెట్ కి శ్రీలంక స్టార్ స్పిన్నర్ రిటైర్మెంట్! కారణం ఇదే..

  • చాక్లెట్‌లో మనిషి వేలు.. తింటుంటే బయటకి వచ్చింది!

    చాక్లెట్‌లో మనిషి వేలు.. తింటుంటే బయటకి వచ్చింది!

  • చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

    చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

  • Rashid Khan: రషీద్ ఖాన్ ని చితకబాదిన సన్ రైజర్స్ బ్యాటర్! ఒక్క ఓవర్లో 26 పరుగులు

    Rashid Khan: రషీద్ ఖాన్ ని చితకబాదిన సన్ రైజర్స్ బ్యాటర్! ఒక్క ఓవర్లో 26 పరుగులు

  • సినీ పరిశ్రమలో విషాదం! ప్రముఖ సింగర్‌ను కాల్చి చంపిన దుండగులు

    సినీ పరిశ్రమలో విషాదం! ప్రముఖ సింగర్‌ను కాల్చి చంపిన దుండగులు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam