Sri Lanka, World Cup 2023: క్రికెట్ చరిత్రలో పసికూన అనే ట్యాగ్‌ను వేగంగా వదిలించుకున్న జట్టు ఏదైనా ఉందంటే అది శ్రీలంకనే. అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే లంక పెద్దగా ఎదిగింది. అయితే.. ప్రస్తుతం పురోగమనంలో లంక క్రికెట్ సాగుతోంది. అందుకే ఇదే సాక్ష్యం..
ఓ స్టార్ క్రికెటర్ కెప్టెన్సీ పగ్గాల నుంచి తప్పుకున్నాడు. గత మ్యాచులో తన జట్టు దారుణంగా ఓడిపోవడంతో సారథ్యం నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఎవరా క్రికెటర్ అంటే..!
శ్రీలంకలో అణచివేతకు గురికాబడుతున్న తమిళులకు స్వాతంత్ర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభాకరన్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE)ని స్థాపించాడు. త్రివిధ దళాలను ఏర్పాటు చేసి దాదాపు మూడున్నర దశబ్దాలు శ్రీలంక ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేశాడు. తాజాగా ప్రభాకరన్ బతికే ఉన్నారన్న వార్తలపై స్పందించిన శ్రీలంక ప్రభుత్వం..
కోల్‌కత్తా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమిండియా టాపార్డర్ విఫలం అవ్వడంతో.. భారత్ కాస్త తడబడింది. అయితే.. […]
సంజూ శాంసన్.. గత కొంతకాలంగా భారత క్రికెట్ లో ఇతని గురించే చర్చ. ఎంతో టాలెంట్ ఉన్నా కూడా అతడిని కావాలనే పక్కన పెడుతున్నారంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ లో సంజూకి అవకాశం కల్పించారు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవడంలో సంజూ విఫలమయ్యాడనే చెప్పాలి. తొలి టీ20లో సంజూ శాంసన్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇప్పుడు అసలు మొత్తానికే జట్టు నుంచి తప్పుకున్నాడు. […]
టీమిండియా గత కొంత కాలంగా తీరికలేకుండా సిరీస్ లు, టోర్నీలు ఆడుతోంది. ఆసియా కప్ ముగిసిన వెంటనే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తో టీ20 సిరీస్ ఆడిన భారత్.. మళ్లీ వెంటనే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంది. ఈ టోర్నీలో సెమీస్ లోనే ఇంటిదారి పట్టింది టీమిండియా. అనంతరం సీనియర్లు అయిన విరాట్, రోహిత్, రాహుల్ లకు విశ్రాంతి ఇచ్చి.. మిగతా ఆటగాళ్లను అటు నుంచి అటే కివీస్ పర్యటనకు పంపింది. ఇక ప్రస్తుతం బంగ్లా పర్యటనలో […]
ఆసియా కప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక.. పటిష్టమైన ఇండియా, పాకిస్థాన్ లాంటి జట్లను ఓడించి టైటిల్ గెలిచింది. ఆ వెంటనే టీ20 వరల్డ్ కప్ 2022లో గ్రూప్ స్టేజ్‌లో నమీబియా చేతిలో ఓడి.. అందరికి షాకిచ్చింది. ఆ తర్వాత కోలుకుని ఎలాగోలా సూపర్ 12కు చేరి.. అక్కడితో సరిపెట్టుకుంది. ఆ తర్వాత జట్టు సభ్యుడు గుణతిలక రేప్ కేసులో అరెస్ట్ అవ్వడం, మరో ఆటగాడు కరుణరత్నేపై నిషేధంతో లంక జట్టులో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఇలా […]
క్రికెట్ అంటే ఇండియాలో ఒక ఎమోషన్ అని అందరికీ తెలిసిందే. ఇండియాలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ మరే ఆటకు ఉండదు. ప్రపంచంలో కూడా ఇప్పుడు క్రికెట్ ఆదరణ పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రేమ కాకుడాం ఐపీఎల్ లాంటి లీగ్‌లను బాగా ప్రోత్సహిస్తున్నారు. అయితే క్రికెట్‌లో సాధారణంగా రెండు జట్లలో ఒకటి విజయం సాధిస్తూ ఉంటుంది. అంతవరకు అంతా బాగానే ఉంటుంది. అలా విజయం సాధించే క్రమంలో మ్యాచ్‌లో కొన్ని ఫన్నీ మూమెంట్స్, కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు […]
టీమిండియాలో ఒకటి తక్కువైంది..! ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టే క్రికెటర్లు.. క్రికెట్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న అత్యంత ధనిక క్రికెట్ బోర్డు.. ఆటగాళ్లకు ఏ చిన్న ఇబ్బంది రాకుండా సకల సౌకర్యాలు.. ఇలా అనేగా హంగులు, విలాసాలు ఉన్నా.. టీమిండియాలో ఒకటి తక్కువైంది..! కసి.. గెలవాలనే కసి తక్కువైంది. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లకు ఏ విషయంలోనూ లోటు లేదు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జీవితం వారి సొంతం.. ఇవన్నీ వారికి ఆటతోనే వచ్చాయి. కానీ.. ఆ ఆటతో దేశానికి, […]
శ్రీలంక స్టార్ క్రికెటర్ దనుష్క గుణతిలక అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఆస్ట్రేలియా వెళ్లిన గుణతిలక అక్కడ ఒక అమ్మాయిని అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో ఆస్ట్రేలియా పోలీసులు గుణతిలకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్‌ను జట్టు నుంచి సస్పెండ్ చేస్తూ.. శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం నిర్ణయం తీసుకుంది. అయితే.. తాజాగా ఈ రేప్ కేసుకు సంబంధించి సంచలన విషయాలు […]