చరిత్రలో తొలిసారి పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్ఘాన్‌ను చాలా తక్కువ అంచనా వేసిన పాకిస్థాన్.. రెండో శ్రేణి జట్టును పంపి చెత్త రికార్డును మూటగట్టుకుంది.
ఢిల్లీ, ఎన్సీఆర్, పంజాబ్, లక్నో, హర్యానా, ఉత్తరాఖండ్, ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భయంతో ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఆఫ్గనిస్తాన్ లో మంగళవారం రాత్రి సంభవించిన భూకంపం కారణంగా భారత్ సహా పాకిస్తాన్, చైనా, తజకిస్తాన్ లో సైతం భూప్రకంపనలు ఏర్పడ్డాయి.
గత నెల టర్కీ, సిరియాలో భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఇక్కడ పలుమార్లు భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఈ మద్య భారత్ లో సైతం వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా గత కొంత కాలంగా వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల టర్కీ, సిరియాలో వచ్చిన భారీ భూకంపం వల్ల కోట్ల ఆస్తి నష్టంతో పాటు 50 వేల మంది మరణించారు. ఇప్పటికీ అక్కడ పలుమార్లు భూకంపం వస్తూనే ఉందని అధికారులు అంటున్నారు.
గత ఏడాది నేపాల్ లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంపం కారణంగా ప్రాణ నష్టమే కాదు.. బారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఏడాది టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపంతో కోట్ల నష్టమే కాదు.. 50 వేల మంది మరణించారు.
ఇటీవల వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల టర్కీ, సిరియాలో వచ్చిన భూకంప విషాదం నుంచి ఇంకా కోలుకోక ముందు పలు దేశాల్లో వరుస భూకంపాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఈ భూకంపాల తీవ్ర స్థాయిలో వల్ల ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది.
అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. తాలిబన్ల పాలనలో ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభంతో పొరుగు దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వీటిని పక్కనబెడితే.. మహిళలపై తాలిబన్ ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. ఇన్నాళ్లూ అక్కడ స్త్రీలు మాత్రమే బురధా ధరించేవారు. ఇప్పుడు బొమ్మల ముఖాలకూ బురఖాను తప్పనిసరి చేశారు తాలిబన్లు. మహిళ బొమ్మైనా సరే ముఖం కనిపించకుండా బురఖా ఉండాల్సిందేనని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోని ఒక […]
అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. తాలిబన్ల పాలనలో ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభంతో పొరుగు దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇలాంటి సమయంలో ప్రతికూల వాతావరణం అఫ్గాన్ల పాలిట శాపంగా మారింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో అక్కడి ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి దెబ్బకు గత వారం రోజుల్లోనే 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్వయంగా అఫ్గానిస్థాన్ జాతీయ విపత్తు ప్రతిస్పందనశాఖ వెల్లడించడం గమనార్హం. అఫ్గానిస్థాన్‌లో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు […]