SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Wanindu Hasaranga Retires From Test Cricket

టెస్టు క్రికెట్ కి శ్రీలంక స్టార్ స్పిన్నర్ రిటైర్మెంట్! కారణం ఇదే..

శ్రీలంక స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగా టెస్టు క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 26 ఏళ్ళ ఈ స్టార్ స్పిన్నర్ పరిమిత ఓవర్ల క్రికెట్ మీదే దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

  • Written By: Babu Policharla
  • Published Date - Tue - 15 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sri Lanka:టెస్టు క్రికెట్ కి శ్రీలంక స్టార్ స్పిన్నర్ రిటైర్మెంట్! కారణం ఇదే..

పరిమిత ఓవర్ల క్రికెట్ మోజులో పడి చాలా మంది టెస్టు క్రికెట్ కి దూరమవుతున్నారు. ప్రతిష్టాత్మకమైన టెస్టు క్రికెట్ ని నిర్లక్ష్యం చేస్తూ చాలా చిన్న వయసులోనే ఈ ఫార్మాట్ కి వీడ్కోలు పలకడం చాలా దురదృష్టకరం. ఒకానొక దశలో టెస్టు క్రికెట్ లో చోటు దక్కితే గగనంగా భావించే దగ్గర నుండి స్వయంగా వారే టెస్టు క్రికెట్ నుండి తప్పుకుంటూ తమ క్రికెట్ బోర్డు కి షాకిస్తున్నారు. తాజాగా శ్రీలంక పరిమిత ఓవర్ల టాప్ బౌలర్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్న వానిందు హసరంగా టెస్టు క్రికెట్ కి గుడ్ బై చెప్పేసాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ ,మీద ఎక్కువగా దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఈ రోజు ( ఆగస్టు 15) హసరంగా టెస్టు క్రికెట్ కి రిటైర్మెంట్ అవుతున్నట్లుగా ప్రకటించాడు.

హసరంగా గురించి క్రికెట్ ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మిస్టరీ స్పిన్నర్ గా అతి తక్కువ కాలంలోనే క్రికెట్ లో తన ముద్ర వేసాడు. వన్డే, టీ 20 ఫార్మాట్ లతో పాటు ప్రపంచ లీగ్ ల్లో సత్తా చాటాడు. 20 ఏళ్ళ వయసులో తొలిసారి జాతీయ జట్టులో స్థానం సంపాదించిన ఈ లెగ్ స్పిన్నర్ కి 2020 లో తొలిసారి దక్షిణాఫ్రికా సిరీస్ లో భాగంగా టెస్టు జట్టులో స్థానం లభించింది. అయితే వన్డే, టీ 20 ల్లో అదరగొట్టే హసరంగా.. టెస్టుల్లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. నాలుగు టెస్టుల్లో 7 ఇన్నింగ్స్ లు ఆడి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక అప్పటి నుంచి హసరంగాకి టెస్టు జట్టులో చోటు దక్కడం లేదు.

ఇక అదే సమయంలో యువ స్పిన్నర్లు రమేష్ మెండీస్, ప్రభాత్ జయసూరియా అంచనాలకు మించి రాణించడంతో హసరంగా టెస్టు క్రికెట్ దారులు పూర్తిగా మూసుకుపోయాయి. 2021 లో బంగ్లాదేశ్ పై తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేసిన 26 ఏళ్ళ హసరంగా.. ఇంత త్వరగా టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. శ్రీలంక క్రికెట్ సీఈఓ డిసిల్వా.. హసరంగా నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. అతడు మాకు వైట్ బాల్ క్రికెట్ లో చాలా కీలకం అని తెలియజేశాడు. మరి హసరంగా టెస్టు క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.

Join Our Whatsapp Channel

 

View this post on Instagram

 

A post shared by Cricket Addictor (@cricaddictor)

Tags :

  • Sri Lanka
  • Test cricket
  • wanindu hasaranga
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చాక్లెట్‌లో మనిషి వేలు.. తింటుంటే బయటకి వచ్చింది!

చాక్లెట్‌లో మనిషి వేలు.. తింటుంటే బయటకి వచ్చింది!

  • అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్

    అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్

  • విండీస్ తో టెస్ట్ అంటే అప్పట్లో టీమిండియాకి భయం! ఆ ఒక్కడే కారణం!

    విండీస్ తో టెస్ట్ అంటే అప్పట్లో టీమిండియాకి భయం! ఆ ఒక్కడే కారణం!

  • Chris Gayle: ఆ మూడు దేశాలు కలసి క్రికెట్​ను నాశనం చేస్తున్నాయి.. గేల్ సంచలన కామెంట్స్!

    ఆ మూడు దేశాలు కలసి క్రికెట్​ను నాశనం చేస్తున్నాయి.. గేల్ సంచలన కామెంట్స్!

  • Wanindu Hasaranga: ప్రపంచ రికార్డ్ ని సమం చేసిన హసరంగా.. తొలి ప్లేయర్ ఎవరంటే?

    ప్రపంచ రికార్డ్ ని సమం చేసిన హసరంగా.. తొలి ప్లేయర్ ఎవరంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam