SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Cricketers Dwayne Bravo And Hardik Pandya Imitates Srivalli Hook Step From Allu Arjun Pushpa

“పుష్ప క్రేజ్‌.. తగ్గేదేలే” అంటున్న క్రికెటర్లు

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 27 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
“పుష్ప క్రేజ్‌.. తగ్గేదేలే” అంటున్న క్రికెటర్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదు. పుష్ప.. సినీ ప్ర‌పంచాన్నే కాకుండా క్రికెట్ ప్ర‌పంచాన్ని కూడాఓ ఊపు ఊపేస్తోంది. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాట‌కు అల్లు అర్జున్ వేసిన డ్యాన్స్ ఎంత పాపులర్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా బౌల‌ర్ వికెట్ తీసినప్పుడు త‌నదైన శైలిలో సెల‌బ్రేష‌న్ జ‌ర‌పుకుంటారు. కానీ ప్ర‌స్తుతం బౌల‌ర్లు పుష్ప డైలాగ్‌లు, పాట‌ల‌కు స్టెప్ప‌లేసి సంబరాలు జరుపుకుంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు అభిమానులు పెరుగుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా పాటలు, డైలాగులు, చూపే బంగారమాయేనే హుక్ స్టెప్ అయితే ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. సినిమా జనాలను కాసేపు పక్కనబెడితే క్రికెటర్లకు కూడా ఈ సినిమా బాగా నచ్చినట్టుంది. భారత క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లు సైతం ఈ సినిమాలోని డైలాగులు, పాటలు, డాన్సులకు ఫ్యాన్స్ అయిపోయారు. వికెట్ తీసినప్పుడు, క్యాచ్ పట్టినప్పుడు అల్లు అర్జున్ ను అనుకరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

The Champion, @DJBravo47 channels his inner 𝑷𝒖𝒔𝒉𝒑𝒂 🕺🏼 after sending Mahidul Islam Ankon back to the pavilion! 😍

Catch the West Indian legend in relentless #BBPL2022 action for just ₹5, LIVE on #FanCode 👉 https://t.co/OLCsbLuBGA#BPLonFanCode @alluarjun pic.twitter.com/kVlAlvI2x3

— FanCode (@FanCode) January 25, 2022

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్)లో కామిల్లా విక్టోరియన్స్ ,ఫార్చ్యూన్ బరిషల్ మధ్య జరిగిన మ్యాచులో బ్రావో.. శ్రీవల్లి స్టెప్ వేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బ్రావో బౌలింగ్‌లో మహిదుల్ ఇస్లాం భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించాడు. కానీ అది బౌండరీ వద్ద ఫీల్డ‌ర్ చేతిలో పడింది. వికెట్ తీసిన ఆనందంలో బ్రావో.. శ్రీవల్లి పాట‌కు స్టెప్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా తన నాన్నమ్మతో కలిసి శ్రీవల్లి పాటకు డాన్సు చేశాడు. ఈ పాటకు డాన్సు చేయడమే గాక చివర్లో ఇద్దరూ కలిసి ‘తగ్గేదేలే’ అని ఫోజ్ కూడా ఇచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

ఇప్పటికే రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సురేశ్ రైనాలు ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులేశారు. ఇక సినిమా పాటలను అనుకరించడంలో ఎపుడూ ముందుండే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ‘యే బిడ్దా’.. ‘తగ్గేదేలే’.. ‘చూపే బంగారమాయేనే’ పాటలకు కాలు కదిపాడు. ఇప్పుడు తాజాగా హార్ధిక్ పాండ్యా, విండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో కూడా ఈ జాబితాలో చేరిపోయారు. ఈ సినిమా క్రేజ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Suresh Raina (@sureshraina3)

 

View this post on Instagram

 

A post shared by Ravindrasinh jadeja (@ravindra.jadeja)

Tags :

  • allu arjun pushpa
  • Hardik Pandya
  • Shikhar Dhawan
  • Srivalli Song
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Asia Cup 2023: శిఖర్ ధావన్ కి చెక్ పెట్టిన సెలక్టర్లు! కెరీర్ ముగిసినట్టేనా..?

Asia Cup 2023: శిఖర్ ధావన్ కి చెక్ పెట్టిన సెలక్టర్లు! కెరీర్ ముగిసినట్టేనా..?

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

    Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

  • Hardik Pandya: ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

    Hardik Pandya: ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

  • Shikhar Dhawan: నన్ను సెలక్ట్ చేయకపోవడంతో షాక్ అయ్యాను: శిఖర్ ధావన్

    Shikhar Dhawan: నన్ను సెలక్ట్ చేయకపోవడంతో షాక్ అయ్యాను: శిఖర్ ధావన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam